‘సహకార’ ఎన్నికలు : నారాయణఖేడ్‌లో దొంగ ఓటు  SakshiGoogle వార్తలులో పూర్తి కవరేజిని చూడండి
సాక్షి, హైదరాబాద్‌ : ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల(ప్యాక్స్‌) ఎన్నికలు శనివారం ఉదయం 7గంటలకు ప్రారంభమయ్యాయి. ఏకగ్రీవంకాగా(157 ప్యాక్స్‌లు... 5,403 డైరెక్టర్‌ స్థానాలు) మిగిలిన 747 ప్యాక్స్‌లు, 6,248 వార్డులకు(ప్రాయోజిత నియోజక వర్గాలు) ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్‌ నిర్వహించనున్నారు. మొత్తం 14,530 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 11.50లక్షల మంది ఓట్లుసాక్షి, హైదరాబాద్‌ : ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల(ప్యాక్స్‌) ఎన్నికలు శనివారం ఉదయం 7గంటలకు ప్రారంభమయ్యాయి. ఏకగ్రీవంకాగా(157 ప్యాక్స్‌లు... 5,403 డైరెక్టర్‌ స్థానాలు) మిగిలిన 747 ప్యాక్స్‌లు, 6,248

Telangana Cooperative Societies Elections Updates - Sakshi