1. కొవిడ్‌-19తో మరో 143 మంది మృతి  ఈనాడు.నెట్
  2. మరో భారతీయుడికి కొవిడ్‌  Namasthe Telangana
  3. Coronavirus చైనాలో స్వల్పంగా తగ్గిన కరోనా మరణాలు.. కొత్త కేసులు  Telugu News - Samayam
  4. కొవిడ్‌-19: 1486కు చేరిన మృతులు  Eenadu
  5. ఒక్కరోజే 254 మంది మృతి  Sakshi
  6. Google వార్తలులో పూర్తి కవరేజిని చూడండి
చైనాలో కొవిడ్‌-19 వైరస్‌ ప్రభావం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటి వరకు 1,631 మంది ప్రాణాలు కోల్పోయారు. శుక్రవారం ఒక్కరోజు 143 మంది మృతిచెందినట్లు అధికారులు వెల్లడించారు.......... కొవిడ్‌-19తో మరో 143 మంది మృతిచైనాలో కొవిడ్‌-19 వైరస్‌ ప్రభావం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటి వరకు 1,631 మంది ప్రాణాలు కోల్పోయారు. శుక్రవారం ఒక్కరోజు 143 మంది మృతిచెందినట్లు అధికారులు వెల్లడించారు..........

కొవిడ్‌-19తో మరో 143 మంది మృతి

international news: చైనాలో ప్రాణాంతక కరోనా వైరస్ కారణంగా రోజుకు వందల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. బుధవారం ఒక్కరోజే ఈ మహమ్మారి బారినపడి 252 మంది ప్రాణాలు కోల్పోయారు.international news: చైనాలో ప్రాణాంతక కరోనా వైరస్ కారణంగా రోజుకు వందల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. బుధవారం ఒక్కరోజే ఈ మహమ్మారి బారినపడి 252 మంది ప్రాణాలు కోల్పోయారు.

coronavirus deaths : Coronavirus చైనాలో స్వల్పంగా తగ్గిన కరోనా మరణాలు.. కొత్త కేసులు - coronavirus death rate and new cases in china slows after spike | Samayam Telugu

బీజింగ్‌/న్యూఢిల్లీ: కోవిడ్‌–19(కరోనా వైరస్‌) రోజు రోజుకీ విజృంభిస్తోంది. కరోనా వైరస్‌ మొదటిసారిగా బయటకొచ్చి చైనాలోని హుబాయి ప్రావిన్స్‌లో రోజు రోజుకి మృతుల సంఖ్య పెరిగిపోతోంది. బుధవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 254 మంది మరణించారు. ఇప్పటివరకు వ్యాధి బారిన పడి 1,367 మంది మరణించారు. తాజాగా మరో ఇద్దరు భారతీయులకి కోవిడ్‌ వ్యాధి సోకినట్టు అనుమానిస్తున్నారు.బీజింగ్‌/న్యూఢిల్లీ: కోవిడ్‌–19(కరోనా వైరస్‌) రోజు రోజుకీ విజృంభిస్తోంది. కరోనా వైరస్‌ మొదటిసారిగా బయటకొచ్చి చైనాలోని హుబాయి ప్రావిన్స్‌లో రోజు రోజుకి మృతుల సంఖ్య పెరిగిపోతోంది. బుధవారం ఒక్కరోజే

China reports 254 new virus deaths and 15,152 daily cases - Sakshi

కొవిడ్‌-19(కరోనా వైరస్‌) భయాందోళనల నేపథ్యంలో జపాన్‌ తీరంలో నిలిపివేసిన ‘డైమండ్‌ ప్రిన్సెస్‌' నౌకలో భారత్‌కు చెందిన మరో వ్యక్తికి వైరస్‌ సోకినట్టు జపాన్‌లోని భారత రాయబార కార్యాలయం శుక్రవారం వెల్లడించింది. కొవిడ్‌-19(కరోనా వైరస్‌) భయాందోళనల నేపథ్యంలో జపాన్‌ తీరంలో నిలిపివేసిన ‘డైమండ్‌ ప్రిన్సెస్‌' నౌకలో భారత్‌కు చెందిన మరో వ్యక్తికి వైరస్‌ సోకినట్టు జపాన్‌లోని భారత రాయబార కార్యాలయం శుక్రవారం వెల్లడించింది.

మరో భారతీయుడికి కొవిడ్‌

corona virus affect 242 people dead in one day and nearly 15000 new cases report in china corona virus affect 242 people dead in one day and nearly 15000 new cases report in china

ఒక్కరోజులోనే 242 మంది మృతి... భయాందోళనలో చైనా...  -

చైనా వైద్యులు ఊరటన

కోవిడ్ కేసులు తగ్గుతున్నట్టు ప్రకటించిన చైనా వైద్యులు.. వి..