1. తాడేపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం  Sakshi
  2. అమరావతిలో రోడ్డు ప్రమాదం... ముగ్గురు మృతి  News18 తెలుగు
  3. ఆత్మకూరు వద్ద రోడ్డు ప్రమాదం:నలుగురి మృతి  Eenadu
  4. గుంటూరు: అమరావతిలో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి  Telugu News - Samayam
  5. నెల్లూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం  News18 తెలుగు
  6. Google వార్తలులో పూర్తి కవరేజిని చూడండి
సాక్షి, అమరావతి : తాడేపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హైవేపై ఆగి ఉన్న లారీని ఆటో ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్ని హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తాడేపల్లి సమీపంలో రోడ్డు పక్కన లారీకి డ్రైవర్, క్లీనర్ మరమ్మతులు చేస్తున్నారు. అదేసాక్షి, అమరావతి : తాడేపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హైవేపై ఆగి ఉన్న లారీని ఆటో ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్ని హుటాహుటిన స్థానిక

Road Accident At Tadepalli - Sakshi

నెల్లూరు జిల్లా తడ మండలం పన్నంగాడు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. ప్రకాశం జిల్లా దర్శి మండలానికి చెందిన వీరు గత కొంతకాలంగా ఒంగోలులోని రైలు పేటలో నివాసం ఉంటున్నారు. పాల ట్యాంకర్‌ను ఢీకొన్న కారు: నలుగురు మృతినెల్లూరు జిల్లా తడ మండలం పన్నంగాడు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. ప్రకాశం జిల్లా దర్శి మండలానికి చెందిన వీరు గత కొంతకాలంగా ఒంగోలులోని రైలు పేటలో నివాసం ఉంటున్నారు.

పాల ట్యాంకర్‌ను ఢీకొన్న కారు: నలుగురు మృతి

అమరావతిలో రోడ్డు ప్రమాదం... ముగ్గురు మృతి, Amaravathi Road accident three people deadఅమరావతిలో రోడ్డు ప్రమాదం... ముగ్గురు మృతి, Amaravathi Road accident three people dead

అమరావతిలో రోడ్డు ప్రమాదం... ముగ్గురు మృతి | Amaravathi Road accident three people dead– News18 Telugu

news: గుంటూరు జిల్లా తాడేపల్లి సమీపంలో రోడ్డు పక్కన ఆపి ఉన్న లారీని ఢీకొట్టిన టాటా ఏస్ వాహనం.. ముగ్గురు అక్కడికక్కడే మృతి.. మరో ఇద్దురికి తీవ్ర గాయాలు. news: గుంటూరు జిల్లా తాడేపల్లి సమీపంలో రోడ్డు పక్కన ఆపి ఉన్న లారీని ఢీకొట్టిన టాటా ఏస్ వాహనం.. ముగ్గురు అక్కడికక్కడే మృతి.. మరో ఇద్దురికి తీవ్ర గాయాలు.

tadepalli road accident : గుంటూరు: అమరావతిలో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి - three dead in road accident near tadepalli, guntur district | Samayam Telugu