1. బావమర్దినే పెళ్లి చేసుకోవాలని మందలించడంతో..  సాక్షి
  2. సొంత అన్నే కాటేశాడు.. కొత్తగూడెంలో చెల్లెలిపై అత్యాచారం..  Oneindia Telugu
  3. దారుణం: సొంత చెల్లెలిపై అన్న అకృత్యం  సాక్షి
  4. చెల్లెలిపై అన్న అత్యాచారం: అవమానంతో బాలిక ఆత్మహత్య  Asianet News Telugu
  5. పెళ్లి పీటలెక్కాల్సిన చెల్లెలిపై అఘాయిత్యం.. అవమాన భారంతో ఆత్మహత్య  V6
  6. Google వార్తలులో పూర్తి కవరేజిని చూడండి
సాక్షి, పాల్వంచ: తన బావమర్దితో పెళ్లికి ఒప్పుకోకుండా, వేరే వ్యక్తితో వివాహానికి ఎలా అంగీకరించావంటూ అన్న కొట్టడంతో తీవ్ర మనస్తాపం చెందిన బాలిక ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. పట్టణంలోని జ్యోతినగర్‌కు చెందిన సప్పిడి భూమికకు జనవరి 9న మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్‌కు చెందిన యువకుడితో నిశ్చితార్థం జరిగింది. బాలికకు 18 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉండడంతో మైనార్టీ తీరిన తర్వాతసాక్షి, పాల్వంచ: తన బావమర్దితో పెళ్లికి ఒప్పుకోకుండా, వేరే వ్యక్తితో వివాహానికి ఎలా అంగీకరించావంటూ అన్న కొట్టడంతో తీవ్ర మనస్తాపం చెందిన బాలిక ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. పట్టణంలోని

Young Girl Committed Suicide In Khammam - Sakshi

తెలంగాణలోని పాల్వంచలో సొంత అన్న చెల్లెపై అత్యాచారం చేశాడు. ఆ అవమాన భారాన్ని మోయలేక బాలిక పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకుంది. అతని మిత్రుడు కూడా ఆమెపై అత్యాచారం చేసినట్లు అనుమానిస్తున్నారు. Girl commits suicide as brother molested in Kothagudem districtతెలంగాణలోని పాల్వంచలో సొంత అన్న చెల్లెపై అత్యాచారం చేశాడు. ఆ అవమాన భారాన్ని మోయలేక బాలిక పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకుంది. అతని మిత్రుడు కూడా ఆమెపై అత్యాచారం చేసినట్లు అనుమానిస్తున్నారు.

చెల్లెలిపై అన్న అత్యాచారం: అవమానంతో బాలిక ఆత్మహత్య | Girl commits suicide as brother molested in Kothagudem district

A man arrested for raping his sister,incident took place in Palwancha,Kothagudem district.Police suspecting that his friend also involved in the rape.A man arrested for raping his sister,incident took place in Palwancha,Kothagudem district.Police suspecting that his friend also involved in the rape.

సొంత అన్నే కాటేశాడు.. కొత్తగూడెంలో చెల్లెలిపై అత్యాచారం.. | man arrested for raping his sister in palwancha - Telugu Oneindia

దారుణం.. పెళ్లి పీటలెక్కాల్సిన యువతి ఆత్మహత్య అవమానం భరించలేక young woman drank insecticide and committed suicide in Palwanchaదారుణం.. పెళ్లి పీటలెక్కాల్సిన యువతి ఆత్మహత్య అవమానం భరించలేక young woman drank insecticide and committed suicide in Palwancha

పెళ్లి పీటలెక్కాల్సిన చెల్లెలిపై అఘాయిత్యం.. అవమాన భారంతో ఆత్మహత్య - young woman drank insecticide and committed suicide in Palwancha

crime: తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో ఫ్రెండ్‌ని ఇంటికి రప్పించిన రాంబాబు సొంత చెల్లిపైనే అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘోరాన్ని భరించలేక బాధితురాలు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది.crime: తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో ఫ్రెండ్‌ని ఇంటికి రప్పించిన రాంబాబు సొంత చెల్లిపైనే అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘోరాన్ని భరించలేక బాధితురాలు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది.

telangana sister rape : భద్రాద్రిలో యువతిపై సొంత అన్న అత్యాచారం.. స్నేహితుడితో కలిసి దారుణంగా.. - bhadradri kothagudem district man arrested over rape on sister | Samayam Telugu

brother rape on his own sister in palvoncha kottagudem district telangana | కొత్తగూడెం జిల్లా పాల్వంచలో దారుణం జరిగింది. వావివరసల మరిచిన ఓ కామంధుడు తోడబుట్టిన చెల్లిపైనే అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అవమానభారంతో బాధితులురాలు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది.brother rape on his own sister in palvoncha kottagudem district telangana | కొత్తగూడెం జిల్లా పాల్వంచలో దారుణం జరిగింది. వావివరసల మరిచిన ఓ కామంధుడు తోడబుట్టిన చెల్లిపైనే అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అవమానభారంతో బాధితులురాలు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది.

వావివరసలు మరిచిన కామంధుడు.. అవమాన భారంతో బాధితురాలి ఆత్మహత్య| brother rape on his own sister in palvoncha kottagudem district telangana– News18 Telugu