1. చంద్రబాబు దేశం విడిచి పారిపోతారు.. వైసీపీ సంచలన ప్రకటన  Samayam Telugu
  2. లాగింది తీగమాత్రమే.. డొంక చాలా పెద్దది  Sakshi
  3. ఐటి శాఖ ప్రకటన: చంద్రబాబును టార్గెట్ చేసిన వైసీపీ ఎమ్మెల్యేలు  Asianet News Telugu
  4. చంద్రబాబుకేసు తీగే లాగారు..-ఇంకా డొంక చాలా ఉంది  News Articles by KSR
  5. Google వార్తలులో పూర్తి కవరేజిని చూడండి
news: టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు లోకేశ్‌పై పూర్తిస్థాయి దర్యాప్తునకు ఆదేశించి.. వారు దేశం విడిచి పారిపోకుండా చూడాల్సి ఉందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు వ్యాఖ్యానించారు. ఈ మేరకు గురువారం రాత్రి వైసీపీ ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, డాక్టర్‌ సీదిరి అప్పలరాజు, ఉండవల్లి శ్రీదేవి, రాజన్న దొర, హఫీజ్‌ ఖాన్ ఓ ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. అందులో విపక్ష నేత చంద్రబాబు, ఆయన కుమారుడిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.news: టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు లోకేశ్‌పై పూర్తిస్థాయి దర్యాప్తునకు ఆదేశించి.. వారు దేశం విడిచి పారిపోకుండా చూడాల్సి ఉందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు వ్యాఖ్యానించారు. ఈ మేరకు గురువారం రాత్రి వైసీపీ ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, డాక్టర్‌ సీదిరి అప్పలరాజు, ఉండవల్లి శ్రీదేవి, రాజన్న దొర, హఫీజ్‌ ఖాన్ ఓ ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. అందులో విపక్ష నేత చంద్రబాబు, ఆయన కుమారుడిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

Chandrababu Naidu : చంద్రబాబు దేశం విడిచి పారిపోతారు.. వైసీపీ సంచలన ప్రకటన - ysrcp mlas reaction on it raids on chandrababu ps and alleged that chandrababu naidu may flee from nation | Samayam Telugu

సాక్షి, అమరావతి : ‘కేంద్ర ప్రభుత్వ ఆర్థికశాఖ గురువారం విడుదల చేసిన పత్రికా ప్రకటన తర్వాత రాష్ట్రంలో అనేక మంది తెలుగుదేశం దొంగలు తేలుకుట్టినట్టు నోరుపెగలకుండా ఇంట్లోనే కూర్చున్నారు. ఇందులో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్‌ ముఖ్యులు. చంద్రబాబు పీఎస్‌ ప్రస్తావన నేరుగా ఉన్న తర్వాత కూడా రోజుకు నాలుగు ప్రెస్‌మీట్లు పెట్టే మహానాయకుడు స్పందించలేదు.సాక్షి, అమరావతి : ‘కేంద్ర ప్రభుత్వ ఆర్థికశాఖ గురువారం విడుదల చేసిన పత్రికా ప్రకటన తర్వాత రాష్ట్రంలో అనేక మంది తెలుగుదేశం దొంగలు తేలుకుట్టినట్టు నోరుపెగలకుండా ఇంట్లోనే కూర్చున్నారు. ఇందులో మాజీ

YSRCP MLAs Demand For Arrest Chandrababu Naidu - Sakshi

చంద్రబాబుకేసు తీగే లాగారు..-ఇంకా డొంక చాలా ఉంది - Kommineni News

తెలుగు రాష్ట్రాల్లో జరిపిన సోదాలపై ఐటి శాఖ ఓ ప్రకటన విడుదల చేసిన నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీ అధినేత చంద్రబాబును టార్గెట్ చేశారు. చంద్రబాబును అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. YCP MLAs target TDP chief Chnadrababu in wake of IT Dept statementతెలుగు రాష్ట్రాల్లో జరిపిన సోదాలపై ఐటి శాఖ ఓ ప్రకటన విడుదల చేసిన నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీ అధినేత చంద్రబాబును టార్గెట్ చేశారు. చంద్రబాబును అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.

ఐటి శాఖ ప్రకటన: చంద్రబాబును టార్గెట్ చేసిన వైసీపీ ఎమ్మెల్యేలు | YCP MLAs target TDP chief Chnadrababu in wake of IT Dept statement