1. సీఎం జగన్‌ను ప్రధాని మోదీ అడిగిన ‘ఆ ఒక్కటి’ ఏంటి?  News18 తెలుగు
  2. జగన్ సాయం కోరిన ప్రధాని మోదీ?.. ఆ ఒక్కటీ అడిగారట!  Samayam Telugu
  3. Google వార్తలులో పూర్తి కవరేజిని చూడండి
PM Modi asks YS Jagan to send one BJP MP to Rajya Sabha from Andhra baPM Modi asks YS Jagan to send one BJP MP to Rajya Sabha from Andhra ba

సీఎం జగన్‌ను ప్రధాని మోదీ అడిగిన ‘ఆ ఒక్కటి’ ఏంటి? | PM Modi asks YS Jagan to send one BJP MP to Rajya Sabha from Andhra ba– News18 Telugu

news: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీ పర్యటనతో బిజీ అయ్యారు. ఒక్కరోజు గ్యాప్‌లో రెండుసార్లు హస్తినకు వెళ్లడం.. ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్ షాలతో వరుస భేటీలు రాజకీయంగానూ ఆసక్తిరేపింది. రోజుకో విధంగా ఊహాగానాలు వినిపించాయి.. వైఎస్సార్‌సీపీ కేంద్ర కేబినెట్‌లో చేరబోతోందని.. ఇద్దరు ఎంపీలకు మంత్రి పదవులు రాబోతున్నాయని మీడియాతో పాటూ సోషల్ మీడియా మొత్తం కోడై కూసింది. వైఎస్సార్‌సీపీ వర్గాలు మాత్రం అదేం లేదని.. రాష్ట్ర సమస్యలపైనే ప్రధానంగా చర్చించారని చెబుతోంది.news: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీ పర్యటనతో బిజీ అయ్యారు. ఒక్కరోజు గ్యాప్‌లో రెండుసార్లు హస్తినకు వెళ్లడం.. ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్ షాలతో వరుస భేటీలు రాజకీయంగానూ ఆసక్తిరేపింది. రోజుకో విధంగా ఊహాగానాలు వినిపించాయి.. వైఎస్సార్‌సీపీ కేంద్ర కేబినెట్‌లో చేరబోతోందని.. ఇద్దరు ఎంపీలకు మంత్రి పదవులు రాబోతున్నాయని మీడియాతో పాటూ సోషల్ మీడియా మొత్తం కోడై కూసింది. వైఎస్సార్‌సీపీ వర్గాలు మాత్రం అదేం లేదని.. రాష్ట్ర సమస్యలపైనే ప్రధానంగా చర్చించారని చెబుతోంది.

YS Jagan : జగన్ సాయం కోరిన ప్రధాని మోదీ?.. ఆ ఒక్కటీ అడిగారట! - political speculations on pm narendra modi and ap cm ys jagan meet | Samayam Telugu