1. 'సాక్ష్యాలు దొరికాయి.. బాబు, లోకేష్ పాస్‌పోర్ట్‌లు సీజ్ చేయాలి'  Samayam Telugu
  2. పవన్‌ ఎందుకు నోరు మెదడపడం లేదు?  Sakshi
  3. చంద్రబాబు అవినీతిలో పవన్ కళ్యాణ్‌కూ వాటా: మంత్రి వెల్లంపల్లి సంచలన ఆరోపణలు  Oneindia Telugu
  4. 'చంద్రబాబు త్వరలో జైలుకు వెళతారు.. ఆధారాలు దొరికాయి'  Telugu News - Samayam
  5. ‘బాబు తేలు కుట్టిన దొంగలా వ్యవహరిస్తున్నారు’  Sakshi
  6. Google వార్తలులో పూర్తి కవరేజిని చూడండి
news: ఏపీలో ఐటీ సోదాల వ్యవహారం పొలిటికల్ హీట్ పెంచింది. చంద్రబాబు మాజీ పీఎస్ శ్రీనివాస్ ఇంట్లో కూడా రైడ్స్ జరగడం.. ఐటీశాఖ ఓ ప్రకటన విడుదల చేయడంతో పెద్ద దుమారమే రేగింది. ఐటీ ప్రెస్‌నోట్ అలా వచ్చిందో లేదో.. ఇలా వైఎస్సార్‌సీపీ చంద్రబాబు అండ్ కోను టార్గె‌ట్ చేసింది. పీఎస్ ఇంట్లోనే అంత డబ్బు దొరికితే చంద్రబాబు దగ్గర లక్షల కోట్లు ఉంటాయని ఆరోపిస్తున్నారు. news: ఏపీలో ఐటీ సోదాల వ్యవహారం పొలిటికల్ హీట్ పెంచింది. చంద్రబాబు మాజీ పీఎస్ శ్రీనివాస్ ఇంట్లో కూడా రైడ్స్ జరగడం.. ఐటీశాఖ ఓ ప్రకటన విడుదల చేయడంతో పెద్ద దుమారమే రేగింది. ఐటీ ప్రెస్‌నోట్ అలా వచ్చిందో లేదో.. ఇలా వైఎస్సార్‌సీపీ చంద్రబాబు అండ్ కోను టార్గె‌ట్ చేసింది. పీఎస్ ఇంట్లోనే అంత డబ్బు దొరికితే చంద్రబాబు దగ్గర లక్షల కోట్లు ఉంటాయని ఆరోపిస్తున్నారు.

Chandrababu Naidu : 'సాక్ష్యాలు దొరికాయి.. బాబు, లోకేష్ పాస్‌పోర్ట్‌లు సీజ్ చేయాలి' - ysrcp leaders slams tdp chief chandrababu after it press not on raids | Samayam Telugu

సాక్షి, విజయవాడ/ రాజమండ్రి : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కమీషన్ల బాగోతాన్ని ఆదాయపు పన్ను శాఖ బట్టబయలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో చంద్రబాబు ఆయన తనయుడు లోకేశ్‌ అవినీతిపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలనే డిమాండ్‌ సర్వత్రా వినిపిస్తోంది. ఒక మాజీ వ్యక్తిగత కార్యదర్శి దగ్గరనే రూ. 2వేల కోట్ల అవినీతి బయటపడిందంటే చంద్రబాబు దగ్గర లక్షల కోట్ల అవినీతి బయటపడుతుందని దేవదాయశాఖ మంత్రిసాక్షి, విజయవాడ/ రాజమండ్రి : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కమీషన్ల బాగోతాన్ని ఆదాయపు పన్ను శాఖ బట్టబయలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో చంద్రబాబు ఆయన తనయుడు లోకేశ్‌ అవినీతిపై పూర్తిస్థాయి విచారణ

Minister Vellampalli Srinivas Demands CBI Enquiry On Chandrababu Corruption - Sakshi

vellampalli srinivas fires at chandrababu and pawan kalyan. టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ల దేవదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. చంద్రబాబు కమీషన్ల బాగోతాన్ని ఆదాయపుపన్ను శాఖ బట్టబయలు చేసిందని, దీంతో చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ అవినీతvellampalli srinivas fires at chandrababu and pawan kalyan. టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ల దేవదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. చంద్రబాబు కమీషన్ల బాగోతాన్ని ఆదాయపుపన్ను శాఖ బట్టబయలు చేసిందని, దీంతో చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ అవినీత

vellampalli srinivas fires at chandrababu and pawan kalyanచంద్రబాబు అవినీతిలో పవన్ కళ్యాణ్‌కూ వాటా: మంత్రి వెల్లంపల్లి సంచలన ఆరోపణలు - Telugu Oneindia

చంద్రబాబు జైలుకు వెళ్లే రోజు. దగ్గర్లోనే.. - Kommineni News