Andhra Pradesh: ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 15 నెలల సమయం ఉంది. కానీ.. రేపో.. ఎల్లుండో ఎన్నికలు అన్నట్టు హడావిడి మొదలైంది. ముఖ్యంగా అటు నారా లోకేష్, ఇటు పవన్ కళ్యాణ్ యాత్రల పేరుతో ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇదే సమయంలో.. ఆంధ్రా మేధావుల సంఘం ఆధ్వర్యంలో బస్సు యాత్ర కూడా జరుగుతోంది. దీంతో యాత్రలతో ఏపీ రద్దీగా మారబోతోంది. ఈ నేపథ్యంలో.. ప్రత్యేక హోదా.. విభజన హామీలు మళ్లీ తెరపైకి వచ్చాయి. అటు.. గతంలో పాదయాత్ర చేసిన వైఎస్సార్, చంద్రబాబు, జగన్ అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు ఎవరు వస్తారనే చర్చ జరుగుతోంది. Andhra Pradesh: ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 15 నెలల సమయం ఉంది. కానీ.. రేపో.. ఎల్లుండో ఎన్నికలు అన్నట్టు హడావిడి మొదలైంది. ముఖ్యంగా అటు నారా లోకేష్, ఇటు పవన్ కళ్యాణ్ యాత్రల పేరుతో ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇదే సమయంలో.. ఆంధ్రా మేధావుల సంఘం ఆధ్వర్యంలో బస్సు యాత్ర కూడా జరుగుతోంది. దీంతో యాత్రలతో ఏపీ రద్దీగా మారబోతోంది. ఈ నేపథ్యంలో.. ప్రత్యేక హోదా.. విభజన హామీలు మళ్లీ తెరపైకి వచ్చాయి. అటు.. గతంలో పాదయాత్ర చేసిన వైఎస్సార్, చంద్రబాబు, జగన్ అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు ఎవరు వస్తారనే చర్చ జరుగుతోంది.
ఎన్నికలకు ఏడాది మాత్రమే గడువు ఉండటంతో పార్టీలన్నీ యాక్షన్లోకి దిగాయి. యువగళం పేరుతో టీడీపీ నేత లోకేష్ పాదయాత్రకు సిద్దమైతే.. వారాహి యాత్రకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా...ఎన్నికలకు ఏడాది మాత్రమే గడువు ఉండటంతో పార్టీలన్నీ యాక్షన్లోకి దిగాయి. యువగళం పేరుతో టీడీపీ నేత లోకేష్ పాదయాత్రకు సిద్దమైతే.. వారాహి యాత్రకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా...