సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు పోస్ట్‌లతో దర్శకుడు సుకుమార్ అభిమానులను అలరిస్తుంటారు. తాజాగా తనదైన శైలిలో విష్ చేసి మరోసారి వార్తల్లో నిలిచారు. దర్శకధీరుడు రాజమౌళిపై సుకుమార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ మూవీలోని నాటు నాటు సాంగ్ ఒరిజనల్ సాంగ్ విభాగంలో ఆస్కార్‌కు నామినేట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సంధర్భంగా రాజమౌళికి వినూత్న రీతిలో అభినందనలుసోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు పోస్ట్‌లతో దర్శకుడు సుకుమార్ అభిమానులను అలరిస్తుంటారు. తాజాగా తనదైన శైలిలో విష్ చేసి మరోసారి వార్తల్లో నిలిచారు. దర్శకధీరుడు రాజమౌళిపై సుకుమార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
‘రాజమౌళి.. ఈ కుర్చీ మీ కోసమే’ అంటూ సుకుమార్ పెట్టిన పోస్ట్ నెట్టింట అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆ కుర్చీ కథేంటంటే? Sukumar: రాజమౌళి.. ఈ కుర్చీ మీ కోసమే: సుకుమార్‘రాజమౌళి.. ఈ కుర్చీ మీ కోసమే’ అంటూ సుకుమార్ పెట్టిన పోస్ట్ నెట్టింట అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆ కుర్చీ కథేంటంటే?
SS Rajamouli ఇప్పుడు భారతదేశంలోని టాప్ డైరెక్టర్లలో ఒకడు. రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటునాటు సాంగ్ ఆస్కార్ నామినేషన్స్‌లో నిలిచింది. దాంతో డైరెక్టర్ సుకుమార్ అభినందనలు తెలియజేస్తూ....SS Rajamouli ఇప్పుడు భారతదేశంలోని టాప్ డైరెక్టర్లలో ఒకడు. రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటునాటు సాంగ్ ఆస్కార్ నామినేషన్స్‌లో నిలిచింది. దాంతో డైరెక్టర్ సుకుమార్ అభినందనలు తెలియజేస్తూ....
నాటు నాటు సాంగ్ ఆస్కార్ కు నామినేట్ అయిన సందర్భంగా దర్శకుడు సుకుమార్ సరికొత్తగా ఆయనకు శుభాకాంక్షలు చెప్పారు. తన సాంకేతిక సిబ్బందితో సిట్టింగ్ వేసి ఉన్న ఫోటో పోస్ట్ చేసి ఇలా తెలిపారు. నా టీమ్ మీటింగ్‌లు, డిస్కషన్స్ అన్నీ ఇన్నాళ్లూ ప్రిన్సిపల్ కుర్చీని అసంకల్పితంగా ఖాళీగా వదిలేశాను. . కానీ, ఇప్పుడు నేను అలా ఎందుకు చేశానో అర్థం చేసుకున్నాను, SS రాజమౌళి సార్ ఇది మీకోసమే... కుర్చీ ఎప్పుడూ మీకు చెందినది మరియు భవిష్యత్తులో కూడా అలాగే ఉంటుంది. - Sukumar made a separate chair for Rajamouliనాటు నాటు సాంగ్ ఆస్కార్ కు నామినేట్ అయిన సందర్భంగా దర్శకుడు సుకుమార్ సరికొత్తగా ఆయనకు శుభాకాంక్షలు చెప్పారు. తన సాంకేతిక సిబ్బందితో సిట్టింగ్ వేసి ఉన్న ఫోటో పోస్ట్ చేసి ఇలా తెలిపారు. నా టీమ్ మీటింగ్‌లు, డిస్కషన్స్ అన్నీ ఇన్నాళ్లూ ప్రిన్సిపల్ కుర్చీని అసంకల్పితంగా ఖాళీగా వదిలేశాను. . కానీ, ఇప్పుడు నేను అలా ఎందుకు చేశానో అర్థం చేసుకున్నాను, SS రాజమౌళి సార్ ఇది మీకోసమే... కుర్చీ ఎప్పుడూ మీకు చెందినది మరియు భవిష్యత్తులో కూడా అలాగే ఉంటుంది. - Sukumar made a separate chair for Rajamouli
Sukumar : టాలీవుడ్ జక్కన్న రాజమౌళి పై దర్శకుడు సుకుమార్ ప్రతి సారి కూడా ప్రశంసలు కురిపిస్తూనే ఉంటాడు. ఆ మధ్య ఆర్ ఆర్ ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకుSukumar : టాలీవుడ్ జక్కన్న రాజమౌళి పై దర్శకుడు సుకుమార్ ప్రతి సారి కూడా ప్రశంసలు కురిపిస్తూనే ఉంటాడు. ఆ మధ్య ఆర్ ఆర్ ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు