74వ గణతంత్ర దినోత్సవం (74th Republic Day) సందర్భంగా 901 మంది పోలీసులకు కేంద్రం మెడల్స్ (Medals) ప్రకటించింది. 140 మందికి పోలీస్ మెడల్ ఫర్ గ్యాలంట్రీ 74వ గణతంత్ర దినోత్సవం (74th Republic Day) సందర్భంగా 901 మంది పోలీసులకు కేంద్రం మెడల్స్ (Medals) ప్రకటించింది. 140 మందికి పోలీస్ మెడల్ ఫర్ గ్యాలంట్రీ
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర హోంశాఖ పోలీసు పతకాలు ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల్లో ఏపీ నుంచి 17, తెలంగాణ నుంచి 15 మందికి ఈ పతకాలు దక్కాయి. Police Medals: 901 మందికి పోలీసు పతకాలు.. ఆంధ్రప్రదేశ్‌కు 17, తెలంగాణకు 15గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర హోంశాఖ పోలీసు పతకాలు ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల్లో ఏపీ నుంచి 17, తెలంగాణ నుంచి 15 మందికి ఈ పతకాలు దక్కాయి.
రిపబ్లిక్ డే సందర్భంగా ప్రెసిడెంట్ పోలీస్ మెడల్స్‌ను కేంద్రం ప్రకటించింది. ఏపీకి రెండు ప్రెసిడెంట్ పోలీసు మెడల్ విశిష్ట సేవా అవార్డులు, 15 ప్రెసిడెంట్ పోలీసు మెడల్ మెరిటోరియస్ సర్వీస్ అవార్డులు దక్కాయి.రిపబ్లిక్ డే సందర్భంగా ప్రెసిడెంట్ పోలీస్ మెడల్స్‌ను కేంద్రం ప్రకటించింది. ఏపీకి రెండు ప్రెసిడెంట్ పోలీసు మెడల్ విశిష్ట సేవా అవార్డులు, 15 ప్రెసిడెంట్ పోలీసు మెడల్ మెరిటోరియస్ సర్వీస్ అవార్డులు
Police medals: గణతంత్ర దినోత్సవం సందర్భంగా.. ఈసారి 901మందిని పోలీసు పతకాలు వరించనున్నాయి. దేశవ్యాప్తంగా 1410 మందికి పోలీసు గ్యాలంట్రీ పతకాలు ప్రకటించగా.. 93 మందికి రాష్ర్టపతి పోలీస్ పతకాలు, 668 మందికి మెరిటోరియస్ సర్వీస్ పతకాలను అందజేస్తున్నారు. తెలంగాణ పోలీసు శాఖకు 15 పతకాలను ప్రకటించారు. తెలంగాణ పోలీసు శాఖకు 2 ప్రెసిడెంట్ పోలీస్ పతకాలు, 13 పోలీస్ మెరిటోరియస్ సర్వీస్ పతకాలు, ఇంటెలిజెన్స్ అదనపు డీజీ అనిల్ కుమార్‌కు, 12వ బెటాలియన్ అదనపు కమాండెంట్ రామకృష్ణకు, జాతీయ పోలీసు అకాడమీ జేడి మధుసూధన్ రెడ్డికి రాష్ర్టపతి పతకాన్ని ప్రకటించారు.Police medals: గణతంత్ర దినోత్సవం సందర్భంగా.. ఈసారి 901మందిని పోలీసు పతకాలు వరించనున్నాయి. దేశవ్యాప్తంగా 1410 మందికి పోలీసు గ్యాలంట్రీ పతకాలు ప్రకటించగా.. 93 మందికి రాష్ర్టపతి పోలీస్ పతకాలు, 668 మందికి మెరిటోరియస్ సర్వీస్ పతకాలను అందజేస్తున్నారు. తెలంగాణ పోలీసు శాఖకు 15 పతకాలను ప్రకటించారు. తెలంగాణ పోలీసు శాఖకు 2 ప్రెసిడెంట్ పోలీస్ పతకాలు, 13 పోలీస్ మెరిటోరియస్ సర్వీస్ పతకాలు, ఇంటెలిజెన్స్ అదనపు డీజీ అనిల్ కుమార్‌కు, 12వ బెటాలియన్ అదనపు కమాండెంట్ రామకృష్ణకు, జాతీయ పోలీసు అకాడమీ జేడి మధుసూధన్ రెడ్డికి రాష్ర్టపతి పతకాన్ని ప్రకటించారు.
Police Medals | గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా దేశవ్యాప్తంగా 901 మంది పోలీసులకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పతకాలు ప్రకటించింది.Police Medals | గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా దేశవ్యాప్తంగా 901 మంది పోలీసులకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పతకాలు ప్రకటించింది.
గణతంత్ర దినోత్సవం సందర్భంగా 901మందికి పోలీసు పతకాలను అందిస్తున్నారు. దేశవ్యాప్తంగా 1410 మందికి పోలీసు గ్యాలంట్రీ పతకాలు, దేశవ్యాప్తంగాగణతంత్ర దినోత్సవం సందర్భంగా 901మందికి పోలీసు పతకాలను అందిస్తున్నారు. దేశవ్యాప్తంగా 1410 మందికి పోలీసు గ్యాలంట్రీ పతకాలు, దేశవ్యాప్తంగా
కేంద్ర ప్రభుత్వం దేశంలోని 901 మందికి అవార్డులను ప్రకటించింది. Republic Day: 901 police personnel awarded medalsరిపబ్లిక్ డే ను పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం పోలీసులకు అవార్డులను ప్రకటించింది. దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన 901 మందికి కేంద్ర హోంశాఖ పలు అవార్డులను ప్రకటించింది.