ఒక్కోసారి మన పెంపుడు కుక్కలే అనుకోని విధంగా మనకు హాని తలపెడతాయి. విధి రాత లేక వైపరిత్యమో మరి ఏదైనా గానీ ఒక్కోసారి ఇలాంటి షాకింగ్ ఘటనలు మాత్రం కాస్త భయాన్ని కలిగిస్తాయి. ఇక్కడొక వ్యక్తి కూడా తన పెండపుడు కుక్కతో సరదాగా వేటకు వెళ్లాలని ప్లాన్ చేసుకున్నాడు. చక్కగా పెంపుడు కుక్క, డ్రైవర్ని తీసుకుని కారులో జాలీగా వెళ్తున్నాడు. అంతే అనుహ్యంగా కుక్క కాల్పులు జరపడంతో ఒక్కసారిగాఒక్కోసారి మన పెంపుడు కుక్కలే అనుకోని విధంగా మనకు హాని తలపెడతాయి. విధి రాత లేక వైపరిత్యమో మరి ఏదైనా గానీ ఒక్కోసారి ఇలాంటి షాకింగ్ ఘటనలు మాత్రం కాస్త భయాన్ని కలిగిస్తాయి. ఇక్కడొక వ్యక్తి కూడా తన
Pet Dog kills US Man: కుక్క చేతిలో ‘కుక్క చావు’ చావాల్సి వస్తుందని ఎవరైనా ఊహిస్తారా? అది కూడా తుపాకీ పేల్చి యజమానికి చంపుతుందని అనుకుంటారా? అమెరికాలోని కాన్సాస్ స్టేట్‌లో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. వేటకు వెళ్లిన 30 ఏళ్ల ఓ వ్యక్తిని కుక్క రైఫిల్ పేల్చి చంపేసింది. ట్రక్కులో ముందు సీట్లో కూర్చొని యజమాని డ్రైవింగ్ చేస్తుండగా.. రైఫిల్‌పై కుక్క కాలేసింది. అంతే.. బుల్లెట్ వెన్నులో దిగింది.Pet Dog kills US Man: కుక్క చేతిలో ‘కుక్క చావు’ చావాల్సి వస్తుందని ఎవరైనా ఊహిస్తారా? అది కూడా తుపాకీ పేల్చి యజమానికి చంపుతుందని అనుకుంటారా? అమెరికాలోని కాన్సాస్ స్టేట్‌లో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. వేటకు వెళ్లిన 30 ఏళ్ల ఓ వ్యక్తిని కుక్క రైఫిల్ పేల్చి చంపేసింది. ట్రక్కులో ముందు సీట్లో కూర్చొని యజమాని డ్రైవింగ్ చేస్తుండగా.. రైఫిల్‌పై కుక్క కాలేసింది. అంతే.. బుల్లెట్ వెన్నులో దిగింది.
అమెరికాలో ఓ వ్యక్తిని కుక్క తుపాకీతో కాల్చింది. తీవ్రంగా గాయపడ్డ అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.అమెరికాలో ఓ వ్యక్తిని కుక్క తుపాకీతో కాల్చింది. తీవ్రంగా గాయపడ్డ అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
అమెరికాలో ఓ పెట్ డాగ్ ఓనర్‌ను షూట్ చేసి చంపేసింది. హంటింగ్ ట్రిప్ కోసం పికప్ ట్రక్కులో బయల్దేరుతుండగా.. ముందు సీటులో కూర్చున్న ఓనర్ బాడీలోకి బుల్లెట్ చొచ్చుకెళ్లింది. వెనుక సీటులో గన్, పెట్ డాగ్‌ను అతను ఉంచాడు. ఆ గన్ పై డాగ్ దూకి ఉంటుందని, ఫలితంగా గన్ బుల్లెట్‌ను డిశ్చార్జ్ చేసి ఉంటుందని పోలీసు అధికారులు భావిస్తున్నారు. అమెరికాలో ఓ పెట్ డాగ్ ఓనర్‌ను షూట్ చేసి చంపేసింది. హంటింగ్ ట్రిప్ కోసం పికప్ ట్రక్కులో బయల్దేరుతుండగా.. ముందు సీటులో కూర్చున్న ఓనర్ బాడీలోకి బుల్లెట్ చొచ్చుకెళ్లింది. వెనుక సీటులో గన్, పెట్ డాగ్‌ను అతను ఉంచాడు. ఆ గన్ పై డాగ్ దూకి ఉంటుందని, ఫలితంగా గన్ బుల్లెట్‌ను డిశ్చార్జ్ చేసి ఉంటుందని పోలీసు అధికారులు భావిస్తున్నారు.
United States: మనుషుల కంటే తుపాకులు ఎక్కువగా ఉన్న యునైటెడ్ స్టేట్స్లో ప్రమాదవశాత్తు కాల్పులు జరగడం చాలా సాధారణం.United States: మనుషుల కంటే తుపాకులు ఎక్కువగా ఉన్న యునైటెడ్ స్టేట్స్లో ప్రమాదవశాత్తు కాల్పులు జరగడం చాలా సాధారణం.
Pet Dog Shoots, Kills US Man Out On Hunting Trip: కుక్క తుపాకీని పేల్చుతుందని ఎవరైనా అనుకుంటారా..? కానీ ఇలా తుపాకీ కాల్పులకు ఓ కుక్క కారణం అయింది. తుపాకీని పేల్చి ఓ వ్యక్తిని హత్య చేసింది. ఈ ఘటన అమెరికాలోని సెంట్రల్ రాష్ట్రం అయిన కాన్సాస్ లో జరిగింది. బాధిత వ్యక్తి అతని పెంపుడు జంతువు శనివారం సరదాగా వేటకు విహారయాత్రకు వెళ్లారు. ఈ సమయంలోనే ఈ దుర్ఘటన జరిగింది. Pet Dog Shoots, Kills US Man Out On Hunting Trip: కుక్క తుపాకీని పేల్చుతుందని ఎవరైనా అనుకుంటారా..? కానీ ఇలా తుపాకీ కాల్పులకు ఓ కుక్క కారణం అయింది. తుపాకీని పేల్చి ఓ వ్యక్తిని హత్య చేసింది. ఈ ఘటన అమెరికాలోని సెంట్రల్ రాష్ట్రం అయిన కాన్సాస్ లో జరిగింది. బాధిత వ్యక్తి అతని పెంపుడు జంతువు శనివారం సరదాగా వేటకు విహారయాత్రకు వెళ్లారు. ఈ సమయంలోనే ఈ దుర్ఘటన జరిగింది.