1. బీబీసీ డాక్యుమెంటరీ ప్రదర్శన నేపథ్యంలో జామియా మిలియా యూనివర్సిటీ వద్ద పోలీసుల మోహరింపు  BBC News
  2. ఢిల్లీ వర్సిటీలో మోడీపై బీబీసీ డాక్యుమెంటరీ ప్రదర్శన-అడ్డుకున్న పోలీసులు  Oneindia Telugu
  3. బీబీసీ మోదీ డాక్యుమెంటరీ: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, దిల్లీలోని జేఎన్‌యూలో డాక్యుమెంటరీ ప్రదర్శనపై నిరసనలు  BBC News
  4. Google వార్తలులో పూర్తి కవరేజిని చూడండి
యూనివర్సిటీ ప్రవేశ ద్వారం మూసివేశారు. విద్యార్థులను లోపలికి అనుమతించడం లేదు. రోడ్డుకు ఇరువైపులా పోలీసులు ఉన్నారు. వజ్ర వాహనం కూడా ఉంది. యూనివర్సిటీ ప్రవేశ ద్వారం మూసివేశారు. విద్యార్థులను లోపలికి అనుమతించడం లేదు. రోడ్డుకు ఇరువైపులా పోలీసులు ఉన్నారు. వజ్ర వాహనం కూడా ఉంది. 

www.bbc.com

Access Denied

జామియా మిలియా ఇస్లామియా యూనివర్శిటీ క్యాంపస్‌లో వివాదాస్పద బీబీసీ డాక్యుమెంటరీని ప్రదర్శించేందుకు యత్నించిన నలుగురు విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.జామియా మిలియా ఇస్లామియా యూనివర్శిటీ క్యాంపస్‌లో వివాదాస్పద బీబీసీ డాక్యుమెంటరీని ప్రదర్శించేందుకు యత్నించిన నలుగురు విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Jamia University | జామియా క్యాంపస్‌లో మోదీపై డాక్యుమెంటరీ ప్రదర్శన.. నలుగురు విద్యార్థులు అరెస్ట్‌

JNUలో ఘర్షణాపూరిత వాతావరణం...JNUలో ఘర్షణాపూరిత వాతావరణం...

BBC Row: మెదీపై డాక్యూమెంటరీ.. JNUలో పవర్‌ కట్‌

BBC Documentary: కేరళలోని పలు కళాశాలల్లో బీబీసీ డాక్యుమెంటరీని ప్రదర్శించారు. విషయం తెలుసుకున్న బీజేపీ శ్రేణులు ర్యాలీలు, నిరసనలు తెలపారు. ఈ క్రమంలోనే పోలీసులు, బీజేపీ కార్యకర్తలకు మధ్య గొడవ జరిగింది.BBC Documentary: కేరళలోని పలు కళాశాలల్లో బీబీసీ డాక్యుమెంటరీని ప్రదర్శించారు. విషయం తెలుసుకున్న బీజేపీ శ్రేణులు ర్యాలీలు, నిరసనలు తెలపారు. ఈ క్రమంలోనే పోలీసులు, బీజేపీ కార్యకర్తలకు మధ్య గొడవ జరిగింది.

BBC Documentary Screening In Kerala BJP Workers Protest And Try To Distrub Screening | BBC Documentary: కేరళలో బీబీసీ డాక్యుమెంటరీ ప్రదర్శన, భగ్గుమన్న బీజేపీ

BBC documentary on modi: ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ(జెఎన్‌యూ) మరోసారి వార్తల్లో నిలిచింది. యూనివర్సిటీలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రధాని నరేంద్రమోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ ‘ఇండియా: ది మోదీ క్వశ్చన్’ని ప్రదర్శించడంపై విద్యార్థి సంఘాల మధ్య తీవ్ర ఘర్షణ చెలరేగింది. యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ ఈ డాక్యుమెంటరీపై నిషేధం విధించినా.. పట్టించుకోకుండా లెఫ్ట్ విద్యార్థి సంఘం (ఎస్ఎఫ్ఐ) డాక్యుమెంటరీని ప్రదర్శించేందుకు సిద్ధం అయింది. BBC documentary on modi: ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ(జెఎన్‌యూ) మరోసారి వార్తల్లో నిలిచింది. యూనివర్సిటీలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రధాని నరేంద్రమోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ ‘ఇండియా: ది మోదీ క్వశ్చన్’ని ప్రదర్శించడంపై విద్యార్థి సంఘాల మధ్య తీవ్ర ఘర్షణ చెలరేగింది. యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ ఈ డాక్యుమెంటరీపై నిషేధం విధించినా.. పట్టించుకోకుండా లెఫ్ట్ విద్యార్థి సంఘం (ఎస్ఎఫ్ఐ) డాక్యుమెంటరీని ప్రదర్శించేందుకు సిద్ధం అయింది.

JNU: జెఎన్‌యూలో మోదీ డాక్యుమెంటరీ రగడ.. ఏబీవీపీ, ఎస్ఎఫ్ఐల మధ్య ఉద్రిక్తత - NTV Telugu

జామియా మిల్లియా ఇస్లామియ యూనివర్సిటీలో ఈ రోజు సాయంత్రం 6 గంటలకు బీబీసీ డాక్యు సిరీస్‌ను స్క్రీనింగ్ చేస్తామని ఎస్ఎఫ్ఐ స్టూడెంట్ లీడర్లు పిలుపు ఇచ్చారు. దీంతో వర్సిటీ యాజమాన్యం క్యాంపస్‌లో ఎలాంటి గ్యాదరింగ్‌ను అనుమతించబోమని ఆదేశించింది. జామియా మిల్లియా ఇస్లామియ యూనివర్సిటీలో ఈ రోజు సాయంత్రం 6 గంటలకు బీబీసీ డాక్యు సిరీస్‌ను స్క్రీనింగ్ చేస్తామని ఎస్ఎఫ్ఐ స్టూడెంట్ లీడర్లు పిలుపు ఇచ్చారు. దీంతో వర్సిటీ యాజమాన్యం క్యాంపస్‌లో ఎలాంటి గ్యాదరింగ్‌ను అనుమతించబోమని ఆదేశించింది.  

జామియా వర్సిటీలో బీబీసీ డాక్యుమెంటరీ స్క్రీనింగ్!.. అదుపులోకి నలుగురు విద్యార్థి నాయకులు