Hyderabad: వ్యాపారులకు ఇక పోలీస్ లైసెన్స్ తప్పనిసరి కానుంది. 2014 తర్వాత రద్దు చేసిన పోలీస్ లైసెన్స్ విధానాన్ని మళ్లీ అమలు చేసేందుకు నగర పోలీసులు సిద్దమయ్యారు. ఈ మేరకు బుధవారం దీనిపై ప్రకటన విడుదల చేశారు. పబ్‌లు, కేఫ్‌లు, బార్ అండ్ రెస్టారెంట్లు, టీ స్టాళ్లు లాంటి వ్యాపారాలు చేసుకునేవారు తప్పనిసరిగా ఆన్ లైన్ ద్వారా పోలీస్ లైసెన్స్ పొందాల్సి ఉంటుంది. దీని కోసం రుసుం కూడా చెల్లించాల్సి ఉంటుంది.Hyderabad: వ్యాపారులకు ఇక పోలీస్ లైసెన్స్ తప్పనిసరి కానుంది. 2014 తర్వాత రద్దు చేసిన పోలీస్ లైసెన్స్ విధానాన్ని మళ్లీ అమలు చేసేందుకు నగర పోలీసులు సిద్దమయ్యారు. ఈ మేరకు బుధవారం దీనిపై ప్రకటన విడుదల చేశారు. పబ్‌లు, కేఫ్‌లు, బార్ అండ్ రెస్టారెంట్లు, టీ స్టాళ్లు లాంటి వ్యాపారాలు చేసుకునేవారు తప్పనిసరిగా ఆన్ లైన్ ద్వారా పోలీస్ లైసెన్స్ పొందాల్సి ఉంటుంది. దీని కోసం రుసుం కూడా చెల్లించాల్సి ఉంటుంది.
Hyderabad city police announces police license is mandatory for these businesses in city, తమ వ్యాపార స్థాయిని బట్టి రూ.1000 నుంచి 15 వేల వరకు లైసెన్స్ ఫీజును చెల్లించాలి. జీహెచ్ఎంసీ ట్రేడ్ లైసెన్స్, అద్దె, ఇతర ఒప్పంద పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది.Hyderabad: తమ వ్యాపార స్థాయిని బట్టి రూ.1000 నుంచి 15 వేల వరకు లైసెన్స్ ఫీజును చెల్లించాలి. జీహెచ్ఎంసీ ట్రేడ్ లైసెన్స్, అద్దె, ఇతర ఒప్పంద పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది.
ఇటీవలే సికింద్రాబాద్‌లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. మినిస్టర్ రోడ్డులో జరిగిన అగ్నిప్రమాద ఘటనలో ముగ్గురు వ్యక్తులు సజీవదహనం అయ్యారు. కోట్లతో ఆస్తినష్టం కూడా జరిగింది.ఇటీవలే సికింద్రాబాద్‌లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. మినిస్టర్ రోడ్డులో జరిగిన అగ్నిప్రమాద ఘటనలో ముగ్గురు వ్యక్తులు సజీవదహనం అయ్యారు. కోట్లతో ఆస్తినష్టం కూడా జరిగింది.
Police License: హైదరాబాద్‌లో వ్యాపారులకు పోలీస్ లైసెన్స్ కూడా తప్పనిసరి చేశారు.. వ్యాపారం చేయాలంటే.. ట్రేడ్ లైసెన్సు, ఫుడ్ లైసెన్స్, అగ్నిమాపక శాఖ నుంచి ఎన్వోసీతో పాటు ఇప్పుడు పోలీసు లైసెన్స్ కూడా కచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది.. 2014 తర్వాత ఈ లైసెన్స్ విధానాన్ని రద్దు చేశారు సిటీ పోలీసులు.. అయితే, ఇప్పుడు మళ్లీ ఆ నిబంధన తీసుకొచ్చారు.. తొమ్మిదేళ్ల తర్వాత పోలీసు లైసెన్స్ నిబంధన అమలు చేస్తున్నారు.. స్టార్ హోటల్స్, బార్ అండ్ రెస్టారెంట్స్, పట్లు, […]Police License: హైదరాబాద్‌లో వ్యాపారులకు పోలీస్ లైసెన్స్ కూడా తప్పనిసరి చేశారు.. వ్యాపారం చేయాలంటే.. ట్రేడ్ లైసెన్సు, ఫుడ్ లైసెన్స్, అగ్నిమాపక శాఖ నుంచి ఎన్వోసీతో పాటు ఇప్పుడు పోలీసు లైసెన్స్ కూడా కచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది.. 2014 తర్వాత ఈ లైసెన్స్ విధానాన్ని రద్దు చేశారు సిటీ పోలీసులు.. అయితే, ఇప్పుడు మళ్లీ ఆ నిబంధన తీసుకొచ్చారు.. తొమ్మిదేళ్ల తర్వాత పోలీసు లైసెన్స్ నిబంధన అమలు చేస్తున్నారు.. స్టార్ హోటల్స్, బార్ అండ్ రెస్టారెంట్స్, పట్లు, […]
హైద్రాబాద్ లో వ్యాపారులు ఇక నుండి పోలీస్ లైసెన్స్ ను తీసుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఈHyderabad Police to introduce Police license For Businessహైద్రాబాద్ నగరంలో వ్యాపారలు ఇక నుండి పోలీస్ లైసెన్స్ ను తీసుకోవాల్సి ఉంటుంది.ఈ ఏడాది ఏప్రిల్ నుండి పోలీస్ లైసెన్స్ ను పోలీస్ శాఖ తప్పనిసరి చేయనుంది.