భారత దిగ్గజ క్రికెటర్, ఒకప్పటి కెప్టెన్ మరియు బిసిసిఐ మాజీ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ బయోపిక్ రానుంది. ఈ విషయాన్ని ఇప్పటికే తెలియజేసిన మేకర్స్ తాజాగా ఈ స్క్రిప్ట్ ఫైనల్ స్టేజికి వచ్చింది అని తెలియజేశారు. కాగా ఈ బయోపిక్ లో నటించేది..భారత దిగ్గజ క్రికెటర్, ఒకప్పటి కెప్టెన్ మరియు బిసిసిఐ మాజీ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ బయోపిక్ రానుంది. ఈ విషయాన్ని ఇప్పటికే తెలియజేసిన మేకర్స్ తాజాగా ఈ స్క్రిప్ట్ ఫైనల్ స్టేజికి వచ్చింది అని తెలియజేశారు. కాగా ఈ బయోపిక్ లో నటించేది.. - Sourav Ganguly
భారత దిగ్గజ ఆటగాడు సౌరవ్ గంగూలీ (Sourav Ganguly) జీవితం ఆధారంగా ఓ చిత్రం తెరకెక్కనుందని రెండేళ్ల కిందటే ప్రకటించారు. ఈ బయోపిక్‌ని మేమే నిర్మిస్తున్నామని లవ్ ఫిల్మ్స్ (Love Films) పేర్కొంది. Sourav Ganguly: తుది దశలో గంగూలీ స్క్రిప్ట్భారత దిగ్గజ ఆటగాడు సౌరవ్ గంగూలీ (Sourav Ganguly) జీవితం ఆధారంగా ఓ చిత్రం తెరకెక్కనుందని రెండేళ్ల కిందటే ప్రకటించారు. ఈ బయోపిక్‌ని మేమే నిర్మిస్తున్నామని లవ్ ఫిల్మ్స్ (Love Films) పేర్కొంది.
టీమిండియా క్రికెట్ హిస్టరీలో తనకంటూ కొన్ని పేజీలు లిఖించుకున్నాడు మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ. టీమిండియా క్రికెట్ హిస్టరీలో తనకంటూ కొన్ని పేజీలు లిఖించుకున్నాడు మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ.