Mahesh Babu | KTR : హైదరాబాద్ ఫార్ములా ఈ రేస్‌పై మహేష్ బాబు సంచలన వ్యాఖ్యలు.. Mahesh Babu interesting comments on Greenko Hyderabad EPrix goes viralMahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల సర్కారు వారి పాట సినిమాతో పలకరించిన సంగతి తెలిసిందే. మంచి అంచనాల నడుమ వచ్చిన ఈ సినిమా యావరేజ్ హిట్‌గా నిలిచింది. ఇక ఆయన తన తదుపరి చిత్రాన్ని త్రివిక్రమ్‌తో చేయనున్నారు. ప్రస్తుతం షూటింగ్‌ను జరుపుకుంటోంది. అది అలా ఉంటే మహేష్ తాజాగా హైదరాబాద్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుగబోతున్న ఈరేస్ ఈవెంట్‌పై మాట్లాడుతూ ఓ వీడియోను వదిలారు.
టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు మంత్రి కేటీఆర్‌ను అభినందించారు. హైదరాబాద్‌కు ఫార్మూలా రేస్ నిర్వహిస్తున్నందుకు అభినందనలు తెలిపారు. ఈ మేరకు ట్విటర్లో ఓ వీడియోను పోస్ట్ చేశారు మహేశ్. హైదరాబాద్‌లో ఫార్ములా ఈ వరల్డ్ ఛాంపియన్షిప్ జరగడం గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేయాలని ఆకాంక్షించారు. అలాగే గ్రీన్ కో కంపెనీ సీఈవో అనిల్ చలంశెట్టిని కూడా మహేశ్బాబుటాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు మంత్రి కేటీఆర్‌ను అభినందించారు. హైదరాబాద్‌కు ఫార్మూలా రేస్ నిర్వహిస్తున్నందుకు అభినందనలు తెలిపారు. ఈ మేరకు ట్విటర్లో ఓ వీడియోను పోస్ట్ చేశారు మహేశ్. హైదరాబాద్‌లో
దేశంలోనే హైదరాబాద్ లో మొట్టమొదటి సారిగా Formula E Race జరగబోతుండటంతో అందరీలో ఉత్కంఠ నెలకొంది. సూపర్ స్టార్ మహేశ్ బాబు కూడా తాజాగా స్పందిస్తూ తెలంగాణ ప్రభుత్వం, మంత్రి కేటీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. దేశంలోనే హైదరాబాద్ లో మొట్టమొదటి సారిగా Formula E Race జరగబోతుండటంతో అందరీలో ఉత్కంఠ నెలకొంది. సూపర్ స్టార్ మహేశ్ బాబు కూడా తాజాగా స్పందిస్తూ తెలంగాణ ప్రభుత్వం, మంత్రి కేటీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు.