1. Mumbai: పేజీకో కరెన్సీ నోటు.. పుస్తకంలో రూ.74లక్షలు  Eenadu
  2. Mumbai Airport: 90000 డాలర్ల కరెన్సీ స్వాధీనం, ఎక్కడ దాచారో తెలిస్తే...  andhrajyothy
  3. పుస్త‌కాల్లో 90వేల డాల‌ర్ల క‌రెన్సీ నోట్లు.. ప‌ట్టుకున్న క‌స్ట‌మ్స్‌.. వీడియో  Namasthe Telangana
  4. పుస్తకాలలో పేజీల మధ్య కరెన్సీ నోట్లు.. వీడియో ఇదిగో ! ముంబై విమానాశ్రయంలో పట్టుబడ్డ విదేశీయుడు  ap7am
  5. Google వార్తలులో పూర్తి కవరేజిని చూడండి
అధికారుల కళ్లుగప్పి విదేశీ కరెన్సీని దేశానికి తీసుకొచ్చేందుకు ప్రయత్నించాడో వ్యక్తి. పుస్తకం పేజీల మధ్య నోట్లను దాచిపెట్టగా.. తనిఖీల్లో బయటపడింది. Mumbai: పేజీకో కరెన్సీ నోటు.. పుస్తకంలో రూ.74లక్షలుఅధికారుల కళ్లుగప్పి విదేశీ కరెన్సీని దేశానికి తీసుకొచ్చేందుకు ప్రయత్నించాడో వ్యక్తి. పుస్తకం పేజీల మధ్య నోట్లను దాచిపెట్టగా.. తనిఖీల్లో బయటపడింది.

Mumbai: పేజీకో కరెన్సీ నోటు.. పుస్తకంలో రూ.74లక్షలు

Mumbai airport: పుస్తకం పేజీల మధ్య అమెరికన్ డాలర్లు దాచిపెట్టి అక్రమంగా దేశంలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించాడు ఓ విదేశీ ప్రయాణికుడు. ముంబై ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారులకు చిక్కాడు. ఏకంగా 90 వేల డాలర్ నోట్లను అధికారుల కళ్లుగప్పి దేశంలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించాడు. భారతీయ కరెన్సీలో దీని విలువ రూ. 81 లక్షలు అని అధికారులు తెలిపారు. 2.5 కేజీల బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న మరో ప్రయాణికుడిని కూడా అరెస్టు చేశారు.Mumbai airport: పుస్తకం పేజీల మధ్య అమెరికన్ డాలర్లు దాచిపెట్టి అక్రమంగా దేశంలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించాడు ఓ విదేశీ ప్రయాణికుడు. ముంబై ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారులకు చిక్కాడు. ఏకంగా 90 వేల డాలర్ నోట్లను అధికారుల కళ్లుగప్పి దేశంలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించాడు. భారతీయ కరెన్సీలో దీని విలువ రూ. 81 లక్షలు అని అధికారులు తెలిపారు. 2.5 కేజీల బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న మరో ప్రయాణికుడిని కూడా అరెస్టు చేశారు.

telugu.samayam.com

US dollars in books: అమెరికా క‌రెన్సీ నోట్ల‌ను పుస్త‌కాల్లో తీసుకువ‌స్తున్న ఇద్ద‌రు విదేశీయుల్ని క‌స్ట‌మ్స్ అధికారులు ప‌ట్టుకున్నారు. వారి వ‌ద్ద నుంచి సుమారు 90 వేల డాల‌ర్ల‌ను సీజ్ చేశారు. US dollars in books: అమెరికా క‌రెన్సీ నోట్ల‌ను పుస్త‌కాల్లో తీసుకువ‌స్తున్న ఇద్ద‌రు విదేశీయుల్ని క‌స్ట‌మ్స్ అధికారులు ప‌ట్టుకున్నారు. వారి వ‌ద్ద నుంచి సుమారు 90 వేల డాల‌ర్ల‌ను సీజ్ చేశారు.

పుస్త‌కాల్లో 90వేల డాల‌ర్ల క‌రెన్సీ నోట్లు.. ప‌ట్టుకున్న క‌స్ట‌మ్స్‌.. వీడియో

పుస్త‌కాల్లో డాల‌ర్ల నోట్ల‌ను ప‌ట్టుకువ‌స్తున్న వ్య‌క్తుల‌ను గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నారు.ఆ ప్ర‌యాణికుల నుంచి 2.5 కేజీల బంగారాన్ని కూడా సీజ్ చేశార…పుస్త‌కాల్లో డాల‌ర్ల నోట్ల‌ను ప‌ట్టుకువ‌స్తున్న వ్య‌క్తుల‌ను గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నారు.ఆ ప్ర‌యాణికుల నుంచి 2.5 కేజీల బంగారాన్ని కూడా సీజ్ చేశారు. పేస్ట్ రూపంలో వాళ్లు ఆ బంగారాన్న…

బుక్స్ లో డాల‌ర్స్.. పేస్ట్ లో బంగారం | Prabha News

విదేశాల నుంచి డబ్బు, బంగారం, మాదకద్రవ్యాలను తీసుకొచ్చేందుకు స్మగ్లర్లు కొత్త కొత్త పద్ధతులను అవలంబిస్తున్నారు. తనిఖీలలో దొరికే అవకాశమేలేదని ధీమాగా..

ముంబై విమానాశ్రయంలో పుస్తకాలలో పేజీల మధ్య కరెన్సీ నోట్లతో పట్టుబడ్డ విదేశీయుడు .. వీడియో ఇదిగో ! | ap7am

Mumbai : అమెరికా నుంచి అక్రమంగా తీసుకుని వస్తున్న 90 వేల అమెరికా డాలర్లను ముంబై విమానాశ్రయ కస్టమ్స్‌ అధికారులు సీజ్‌ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అమెరికా నుంచి వచ్చిన ఇద్దరు పాసింజర్ల నుంచి 90 వేల అమెరికా డాలర్లును సీజ్‌ చేశారు. Tolivelugu తొలివెలుగుMumbai : అమెరికా నుంచి అక్రమంగా తీసుకుని వస్తున్న 90 వేల అమెరికా డాలర్లను ముంబై విమానాశ్రయ కస్టమ్స్‌ అధికారులు సీజ్‌ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అమెరికా నుంచి వచ్చిన ఇద్దరు పాసింజర్ల నుంచి 90 వేల అమెరికా డాలర్లును సీజ్‌ చేశారు. Tolivelugu తొలివెలుగు

Mumbai : పుస్తకాల మధ్యలో డాలర్లు పట్టుకొస్తున్న ఇద్దరి అరెస్ట్‌! - Tolivelugu తొలివెలుగు

Mumbai : అమెరికా నుంచి అక్రమంగా తీసుకుని వస్తున్న 90 వేల అమెరికా డాలర్లను ముంబై విమానాశ్రయ కస్టమ్స్‌ అధికారులు సీజ్‌ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అమెరికా నుంచి వచ్చిన ఇద్దరు పాసింజర్ల నుంచి 90 వేల అమెరికా డాలర్లును సీజ్‌ చేశారు. Tolivelugu తొలివెలుగుMumbai : అమెరికా నుంచి అక్రమంగా తీసుకుని వస్తున్న 90 వేల అమెరికా డాలర్లను ముంబై విమానాశ్రయ కస్టమ్స్‌ అధికారులు సీజ్‌ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అమెరికా నుంచి వచ్చిన ఇద్దరు పాసింజర్ల నుంచి 90 వేల అమెరికా డాలర్లును సీజ్‌ చేశారు. Tolivelugu తొలివెలుగు

Mumbai : పుస్తకాల మధ్యలో డాలర్లు పట్టుకొస్తున్న ఇద్దరి అరెస్ట్‌! - Tolivelugu తొలివెలుగు

New Delhi Jan 24 : The Customs Officials At Chhatrapati Shivaji Maharaj International Airport Mumbai On Tuesday Said That They Seized 90 000 US Dollars Worth Rs 81 Lakh From A Passenger Who Was Hiding Them Between The Pages Of Book.According To. - Airport, Carry, Delhi, Mumbai, Pages, Shivaji, Telugu, Telugustop<-- Src=https:telugustop

Man hiding $90,000 between book pages held at Mumbai airport | - Airport, Carry, Delhi, Mumbai, Pages, Shivaji, Telugu, Telugustop

Mumbai: జనవరి 22, 23వ తేదీల్లో వేర్వేరు ఘటనలు.. ప్రయాణికుల నుంచి 2.5 కేజీల బంగారం సీజ్Mumbai: జనవరి 22, 23వ తేదీల్లో వేర్వేరు ఘటనలు.. ప్రయాణికుల నుంచి 2.5 కేజీల బంగారం సీజ్

Mumbai: పుస్త‌కాల్లో 90వేల డాల‌ర్ల క‌రెన్సీ నోట్లు.. ప‌ట్టుకున్న క‌స్ట‌మ్స్‌ | Customs officials at the Mumbai Airport have Seized 90,000 Currency Notes Hidden inside Books