1. Rahul Gandhi: ప్రజల్ని భయపెట్టి నిజాలు దాచలేరు: రాహుల్‌  Eenadu
  2. Urmila Matondkar: భారత్ జోడో యాత్రలో సినీనటి ఉర్మిళ మతోండ్కర్  andhrajyothy
  3. Google వార్తలులో పూర్తి కవరేజిని చూడండి
భారత్‌ జోడో యాత్ర ప్రారంభించి మంగళవారానికి 130 రోజులు పూర్తయింది. ఈ నెల 30 శ్రీనగర్‌లో త్రివర్ణ పతాకం ఎగురవేసి ఈ యాత్రకు రాహుల్‌ ముగింపు పలకనున్నారు. Rahul Gandhi: ప్రజల్ని భయపెట్టి నిజాలు దాచలేరు: రాహుల్‌భారత్‌ జోడో యాత్ర ప్రారంభించి మంగళవారానికి 130 రోజులు పూర్తయింది. ఈ నెల 30 శ్రీనగర్‌లో త్రివర్ణ పతాకం ఎగురవేసి ఈ యాత్రకు రాహుల్‌ ముగింపు పలకనున్నారు.

Rahul Gandhi: ప్రజల్ని భయపెట్టి నిజాలు దాచలేరు: రాహుల్‌

Urmila Matondkar | ప్రస్తుతం శివసేనలో ఉన్న ఆమె.. ఈ ఉదయం 8 గంటలకు నగ్రొటా జిల్లాలోని గారిసన్‌ పట్టణంలో భారత్‌ జోడో యాత్ర మొదలైన కాసేపటికే వచ్చి కలిశారు. రాహుల్‌గాంధీతో కలిసి నడిచారు. ఈ సందర్భంగా ఆమె రాహుల్‌గాంధీతో చాలాసేపు మాట్లాడుతూ కనిపించారు.Urmila Matondkar | ప్రస్తుతం శివసేనలో ఉన్న ఆమె.. ఈ ఉదయం 8 గంటలకు నగ్రొటా జిల్లాలోని గారిసన్‌ పట్టణంలో భారత్‌ జోడో యాత్ర మొదలైన కాసేపటికే వచ్చి కలిశారు. రాహుల్‌గాంధీతో కలిసి నడిచారు. ఈ సందర్భంగా ఆమె రాహుల్‌గాంధీతో చాలాసేపు మాట్లాడుతూ కనిపించారు.

Urmila Matondkar | రాహుల్‌గాంధీ భారత్‌ జోడో యాత్రలో అలనాటి అందాల నటి

Just a moment...

అఖిల భారత కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు జోడో యాత్ర చేపట్టారు. ఆయన గత సెప్టెంబర్ 7న కన్యాకుమారిలో పాదయాత్ర ప్రారంభించారు. అనంతరం కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, ఉత్తరప్రదేశ్‌, 2 కేంద్రపాలిత ప్రాంతాలతోపాటు 12 రాష్ట్రాలలో పాదయాత్ర చేసి 19వ తేదీన జమ్మూకశ్మీర్‌ రాష్ట్రంలోకి ప్రవేశించారు. ప్రతి రాష్ట్రంలోనూ కాంగ్రెస్‌ వాదులు, ప్రజలు ఆయనకు ఘనస్వాగతం పలికారు. - Rahul Gandhi to hoist tricolour in Srinagar to mark end of Bharat Jodo Yatraఅఖిల భారత కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు జోడో యాత్ర చేపట్టారు. ఆయన గత సెప్టెంబర్ 7న కన్యాకుమారిలో పాదయాత్ర ప్రారంభించారు. అనంతరం కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, ఉత్తరప్రదేశ్‌, 2 కేంద్రపాలిత ప్రాంతాలతోపాటు 12 రాష్ట్రాలలో పాదయాత్ర చేసి 19వ తేదీన జమ్మూకశ్మీర్‌ రాష్ట్రంలోకి ప్రవేశించారు. ప్రతి రాష్ట్రంలోనూ కాంగ్రెస్‌ వాదులు, ప్రజలు ఆయనకు ఘనస్వాగతం పలికారు. - Rahul Gandhi to hoist tricolour in Srinagar to mark end of Bharat Jodo Yatra

శ్రీనగర్‌లో ముగియనున్న భారత జోడో యాత్ర.. రాహుల్ కీలక ప్రసంగం - Rahul Gandhi to hoist tricolour in Srinagar to mark end of Bharat Jodo Yatra | Webdunia Telugu

కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’ ఆదివారం జమ్మూకశ్మీర్‌లోని కఠువా జిల్లాలోని హీరానగర్ నుంచి తిరిగి మొదలయింది.కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’ ఆదివారం జమ్మూకశ్మీర్‌లోని కఠువా జిల్లాలోని హీరానగర్ నుంచి తిరిగి మొదలయింది.

కఠువాలో తిరిగి మొదలైన ‘భారత్ జోడో యాత్ర’ - Mana Telangana

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్, జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా.. ఆదిశంకరాచార్యులతో పోల్చారు. జమ్మూకశ్మీర్‌లోని..

రాహుల్ గాంధీని ఆదిశంకరాచార్యులతో పోల్చిన ఫరూక్ అబ్దుల్లా.. మండిపడిన బీజేపీ | ap7am

Bana Singh Rahul Yatra : దేశానికి ద్వేషం కాదు ప్రేమ కావాలంటూ కాంగ్రెస్ యువ నాయ‌కుడు రాహుల్ గాంధీ చేప‌ట్టిన భార‌త్ జోడో యాత్ర శుక్ర‌వారంBana Singh Rahul Yatra : దేశానికి ద్వేషం కాదు ప్రేమ కావాలంటూ కాంగ్రెస్ యువ నాయ‌కుడు రాహుల్ గాంధీ చేప‌ట్టిన భార‌త్ జోడో యాత్ర శుక్ర‌వారం

Bana Singh Rahul Yatra : కెప్టెన్ బానా సింగ్ దేశానికి స్పూర్తి

Jammu Kashmir: పెద్దఎత్తున పాల్గొన్న కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులుJammu Kashmir: పెద్దఎత్తున పాల్గొన్న కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు

Jammu Kashmir: జమ్ము కశ్మీర్‌లో కొనసాగుతున్న రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్ర | Rahul Gandhi Bharat Jodo Yatra Continues In Jammu Kashmir

జమ్మూ కశ్మీర్ లో కొనసాాగుతున్న 'భారత్ జోడో యాత్ర'; యాత్రలో పాలుపంచుకున్న ఊర్మిళ; సమానత్వం కోసం కలిసి నడవండి అంటూ పిలుపు....జమ్మూ కశ్మీర్ లో కొనసాాగుతున్న 'భారత్ జోడో యాత్ర'; యాత్రలో పాలుపంచుకున్న ఊర్మిళ; సమానత్వం కోసం కలిసి నడవండి అంటూ పిలుపు....

Jodo Yatra : రాహుల్ యాత్రలో రంగీలా చిన్నది

శ్రీనగర్‌ః కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్, జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా.. ఆదిశంకరాచార్యులతో పోల్చార…శ్రీనగర్‌ః కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్, జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా.. ఆదిశంకరాచార్యులతో పోల్చారు. జమ్మూకశ్మీర్‌లోని లఖన్‌పూర్‌లో తాజాగా జరిగిన బహిరంగ…

ఆదిశంకరాచార్యుల తర్వాత ఆ ఘనత సాధించింది రాహులేః ఫరూక్ అబ్దుల్లా | Vaartha

Rahul Gandhi Capable Of Being India's PM,Says Sanjay Raut: భారత జోడో యాత్రతో దేశంలో పాదయాత్ర చేస్తున్నారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. ఈ మేరకు శనివారం రాహుల్ గాంధీతో కలిసి శివసేన(ఉద్ధవ్ ఠాక్రే వర్గం)నేత, ఎంపీ సంజయ్ రౌత్ పాదయాత్రలో పాల్గొన్నారు. రాహుల్ గాంధీపై సంజయ్ రౌత్ ప్రశంసల జల్లు కురిపించారు. దేశంలో కాంగ్రెస్ పార్టీకి తప్ప థర్డ్ ఫ్రంట్ కు ఆస్కారమే లేదని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ భారత దేశానికి ప్రధాని కాగలడని సంజయ్ రౌత్ శనివారం అభిప్రాయం వ్యక్తం చేశారు. Rahul Gandhi Capable Of Being India's PM,Says Sanjay Raut: భారత జోడో యాత్రతో దేశంలో పాదయాత్ర చేస్తున్నారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. ఈ మేరకు శనివారం రాహుల్ గాంధీతో కలిసి శివసేన(ఉద్ధవ్ ఠాక్రే వర్గం)నేత, ఎంపీ సంజయ్ రౌత్ పాదయాత్రలో పాల్గొన్నారు. రాహుల్ గాంధీపై సంజయ్ రౌత్ ప్రశంసల జల్లు కురిపించారు. దేశంలో కాంగ్రెస్ పార్టీకి తప్ప థర్డ్ ఫ్రంట్ కు ఆస్కారమే లేదని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ భారత దేశానికి ప్రధాని కాగలడని సంజయ్ రౌత్ శనివారం అభిప్రాయం వ్యక్తం చేశారు.

Sanjay Raut: రాహుల్ గాంధీ భారత ప్రధాని కాగలడు.. 2024లో అద్భుతం చేస్తాడు.. - NTV Telugu

కాంగ్రెస్ సీనియర్ లీడర్ రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపడుతూ తొలిసారి జాకెట్ ధరించి కనిపించారు. ఆయన తొలి నుంచి సాధారణ వైట్ టీ షర్ట్ ధరించే కనిపించారు. కఠిన చలిలోనూ ఆయన ఆ సాధారణ టీ షర్ట్ ధరించే పాదయాత్ర చేపట్టారు. కాంగ్రెస్ సీనియర్ లీడర్ రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపడుతూ తొలిసారి జాకెట్ ధరించి కనిపించారు. ఆయన తొలి నుంచి సాధారణ వైట్ టీ షర్ట్ ధరించే కనిపించారు. కఠిన చలిలోనూ ఆయన ఆ సాధారణ టీ షర్ట్ ధరించే పాదయాత్ర చేపట్టారు.  

తొలిసారి జాకెట్‌లో కనిపించిన రాహుల్ గాంధీ.. కశ్మీర్‌లోకి ప్రవేశించిన భారత్ జోడో యాత్ర

భారత్ జోడో యాత్రలో పాల్గొనేకంటే ముందు ఉర్మిళ తన ట్విటర్ ఖాతాలో ఓ వీడియోను పోస్టు చేశారు. వణుకుతున్న చలిలో మీతో మాట్లాడుతున్నాను.. మరికొద్దిసేపట్లో రాహుల్ గాంధీ వెంట భారత్ జోడో యాత్రలో పాల్గొనబోతున్నానని ఆమె తెలిపింది.భారత్ జోడో యాత్రలో పాల్గొనేకంటే ముందు ఉర్మిళ తన ట్విటర్ ఖాతాలో ఓ వీడియోను పోస్టు చేశారు. వణుకుతున్న చలిలో మీతో మాట్లాడుతున్నాను.. మరికొద్దిసేపట్లో రాహుల్ గాంధీ వెంట భారత్ జోడో యాత్రలో పాల్గొనబోతున్నానని ఆమె తెలిపింది. - Bharat Jodo Yatra

Bharat Jodo Yatra: రాహుల్‌తో బాలీవుడ్ నటి .. జమ్మూలో భారీ భద్రత నడుమ భారత్ జోడో యాత్ర .. - 10TV Telugu |Bharat Jodo Yatra: రాహుల్‌తో బాలీవుడ్ నటి .. జమ్మూలో భారీ భద్రత నడుమ భారత్ జోడో యాత్ర ..

Param Vir Chakra Awardee Captain Bana Singh Joined the ‘Bharat Jodo Yatra’ of Rahul Gandhi in Kathua Districtనాలాంటి వాళ్లకు ధైర్యవంతులైన మీలాంటి దేశభక్తులే స్ఫూర్తి. భారత్‌ ఆదర్శాలను రక్షించడం గురించి మాట్లాడినప్పుడూ..

Captain Bana Singh Joins Rahul Gandhi Bharat Jodo Yatra in Jammu - Sakshi

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర నేడు జమ్మూ కాశ్మీర్ లోకి ప్రవేశించనుందికాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర నేడు జమ్మూ కాశ్మీర్ లోకి ప్రవేశించనుంది

నేడు జమ్మూకాశ్మీర్ లోకి యాత్ర | congress leader rahul gandhi's bharat jodo yatra will enter jammu and kashmir today

కన్యాకుమారి నుంచి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రారంభించిన భారత్ జోడో యాత్ర జమ్మూకశ్మీర్ చేరుకుంది. గత రాత్రి జమ్మూకశ్మీర్ చేరుకున్న నేపథ్యంలో రాహుల్ ట్వీట్ చేశారు. జమ్మూకశ్మీర్ చేరుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని, తన ఇంటికి చేరుకున్నట్లు ఉందని చెప్పారు. తన పూర్వీకుల మూలాలు ఇక్కడే ఉన్నాయని తెలిపారు.కన్యాకుమారి నుంచి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రారంభించిన భారత్ జోడో యాత్ర జమ్మూకశ్మీర్ చేరుకుంది. గత రాత్రి జమ్మూకశ్మీర్ చేరుకున్న నేపథ్యంలో రాహుల్ ట్వీట్ చేశారు. జమ్మూకశ్మీర్ చేరుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని, తన ఇంటికి చేరుకున్నట్లు ఉందని చెప్పారు. తన పూర్వీకుల మూలాలు ఇక్కడే ఉన్నాయని తెలిపారు. - Bharat Jodo Yatra

Bharat Jodo Yatra: జమ్మూకశ్మీర్ చేరుకున్న భారత్ జోడో యాత్ర.. ఎక్కడ, ఎప్పుడు ముగియనుందంటే? - 10TV Telugu Rahul Gandhi expresses happiness on reaching J-K for Bharat Jodo Yatra's final leg

Rahul Gandhi Yatra : భార‌త్ జోడో యాత్ర చేప‌ట్టిన రాహుల్ గాంధీకి జ‌మ్మూ కాశ్మీర్ లో సైతం ఊహించ‌ని రీతిలో ఆద‌ర‌ణ ల‌భిస్తోంది. జ‌న‌వ‌రి 31నRahul Gandhi Yatra : భార‌త్ జోడో యాత్ర చేప‌ట్టిన రాహుల్ గాంధీకి జ‌మ్మూ కాశ్మీర్ లో సైతం ఊహించ‌ని రీతిలో ఆద‌ర‌ణ ల‌భిస్తోంది. జ‌న‌వ‌రి 31న

Rahul Gandhi Yatra : చ‌లిని లెక్క చేయ‌ని రాహుల్

దక్షిణాది, ఉత్తరాది రాష్ట్రాల్లో చలితీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో భారత్ జోడో యాత్ర సాగిన సమయంలోనూ రాహుల్ కేవలం తెల్ల టీ-షర్ట్‌నే ధరించారు. తెల్లవారు జామున 6గంటలకు ఎముకలు కొరికే చలినిసైతం లెక్కచేయకుండా రాహుల్ తెల్లటీషర్ట్‌పైనే పాదయాత్రలో పాల్గొన్నారు. దీంతో దేశవ్యాప్తంగా రాహుల్ తెల్ల టీ-షర్ట్‌పై చర్చ జరిగింది. రాహుల్ మీకు చలివేయడం లేదా? అనే ప్రశ్నలు మీడియాతోసహా సామాన్య ప్రజలనుంచి ఎదురయ్యాయి. దక్షిణాది, ఉత్తరాది రాష్ట్రాల్లో చలితీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో భారత్ జోడో యాత్ర సాగిన సమయంలోనూ రాహుల్ కేవలం తెల్ల టీ-షర్ట్‌నే ధరించారు. తెల్లవారు జామున 6గంటలకు ఎముకలు కొరికే చలినిసైతం లెక్కచేయకుండా రాహుల్ తెల్లటీషర్ట్‌పైనే పాదయాత్రలో పాల్గొన్నారు. దీంతో దేశవ్యాప్తంగా రాహుల్ తెల్ల టీ-షర్ట్‌పై చర్చ జరిగింది. రాహుల్ మీకు చలివేయడం లేదా? అనే ప్రశ్నలు మీడియాతోసహా సామాన్య ప్రజలనుంచి ఎదురయ్యాయి. - Bharat Jodo Yatra

Bharat Jodo Yatra: భారత్ జోడో యాత్రలో తొలిసారి బ్లాక్ జాకెట్ ధరించిన రాహుల్.. - 10TV Telugu |Bharat Jodo Yatra: భారత్ జోడో యాత్రలో తొలిసారి నల్ల జాకెట్ ధరించిన రాహుల్..

Rahul Gandhi Yatra : దేశానికి ద్వేషం కాదు కావాల్సింది ప్రేమ కావాలంటూ కాంగ్రెస్ యువ నాయ‌కుడు రాహుల్ గాంధీ చేప‌ట్టిన భార‌త్ జోడో యాత్రRahul Gandhi Yatra : దేశానికి ద్వేషం కాదు కావాల్సింది ప్రేమ కావాలంటూ కాంగ్రెస్ యువ నాయ‌కుడు రాహుల్ గాంధీ చేప‌ట్టిన భార‌త్ జోడో యాత్ర

Rahul Gandhi Yatra : రాహుల్ యాత్ర‌లో 26/11 బాధితురాలు

Sanjay Raut : శివ‌సేన బాల్ ఠాక్రే పార్టీ జాతీయ అధికార ప్ర‌తినిధి , రాజ్య స‌భ ఎంపీ సంజ‌య్ రౌత్ షాకింగ్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అగ్రSanjay Raut : శివ‌సేన బాల్ ఠాక్రే పార్టీ జాతీయ అధికార ప్ర‌తినిధి , రాజ్య స‌భ ఎంపీ సంజ‌య్ రౌత్ షాకింగ్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అగ్ర

Sanjay Raut : దేశ రాజ‌కీయాల్లో మార్పు ఖాయం

Sanjay Raut Rahul Yatra : శివ‌సేన బాల్ ఠాక్రే పార్టీ జాతీయ అధికార ప్ర‌తినిధి, రాజ్య‌స‌భ స‌భ్యుడు సంజ‌య్ రౌత్ శుక్ర‌వారం రాహుల్ గాంధీSanjay Raut Rahul Yatra : శివ‌సేన బాల్ ఠాక్రే పార్టీ జాతీయ అధికార ప్ర‌తినిధి, రాజ్య‌స‌భ స‌భ్యుడు సంజ‌య్ రౌత్ శుక్ర‌వారం రాహుల్ గాంధీ

Sanjay Raut Rahul Yatra : రాహుల్ తో జ‌తక‌ట్టిన సంజ‌య్ రౌత్

Rahul Gandhi Yatra : రాహుల్ గాంధీ చేప‌ట్టిన భార‌త్ జోడో యాత్ర జ‌మ్మూ కాశ్మీర్ కు చేరుకుంది. ఇప్ప‌టి దాకా టీ ష‌ర్ట్ ధ‌రిస్తూ పాద‌యాత్ర‌లోRahul Gandhi Yatra : రాహుల్ గాంధీ చేప‌ట్టిన భార‌త్ జోడో యాత్ర జ‌మ్మూ కాశ్మీర్ కు చేరుకుంది. ఇప్ప‌టి దాకా టీ ష‌ర్ట్ ధ‌రిస్తూ పాద‌యాత్ర‌లో

Rahul Gandhi Yatra : జ‌మ్మూ కాశ్మీర్ లో రాహుల్ యాత్ర