టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీకి కోల్‌కతా కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. తనతో విడిపోయిన భార్య హసిన్ జహాన్‌కు నెలవారీగా రూ. 1.30లక్షలు చెల్లించాలని ఆదేశించింది. అందులో రూ. 50వేలు హసిన్ జహాన్ కు వ్యక్తిగత భరణం కింద, మిగిలిన రూ. 80వేలు ఆమెతో ఉంటున్న వారి కుమార్తె పోషణ ఖర్చు నిమిత్తం కేటాయించటం జరుగుతుందని కోర్టు పేర్కొంది.టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీకి కోల్‌కతా కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. తనతో విడిపోయిన భార్య హసిన్ జహాన్‌కు నెలవారీగా రూ. 1.30లక్షలు చెల్లించాలని ఆదేశించింది. అందులో రూ. 50వేలు హసిన్ జహాన్ కు వ్యక్తిగత భరణం కింద, మిగిలిన రూ. 80వేలు ఆమెతో ఉంటున్న వారి కుమార్తె పోషణ ఖర్చు నిమిత్తం కేటాయించటం జరుగుతుందని కోర్టు పేర్కొంది. - Mohammed Shami
క్రికెటర్ మహ్మద్ షమీకి కోర్టులో చుక్కెదురైంది. తన భార్య హసిన్ జహాన్‌కు నెలకు రూ.50,000 చెల్లించాలనీ, తన కూతురు పోషణకు నెలకు 80 వేలు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.క్రికెటర్ మహ్మద్ షమీకి కోర్టులో చుక్కెదురైంది. తన భార్య హసిన్ జహాన్‌కు నెలకు రూ.50,000 చెల్లించాలనీ, తన కూతురు పోషణకు నెలకు 80 వేలు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.