1. గవర్నర్ పదవి నుంచి తప్పుకుంటా.. ప్రధానితో ‘మహా’ గవర్నర్  Telugu News - Samayam
  2. Maharashtra: రాజీనామా చేయాలనుకుంటున్నా.. మహారాష్ట్ర గవర్నర్‌ కోశ్యారీ సంచలన ప్రకటన  Eenadu
  3. Bhagat Singh Koshyari: మహారాష్ట్ర గవర్నర్ రాజీనామా! | Maharashtra Governor Bhagat Singh Koshyari conveys desire to step down to Prime Minister Narendra Modi, nrao  andhrajyothy
  4. రాజీనామా యోచనలో మహారాష్ట్ర గవర్నర్‌?  Sakshi
  5. Bhagat Singh Koshyari: ఇక చాలు.. మిగిలిన జీవితాన్ని అలా గడిపేస్తా.. గవర్నర్ కీలక నిర్ణయం..!  TV9 Telugu
  6. Google వార్తలులో పూర్తి కవరేజిని చూడండి
Maharashtra Politics: మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ భావోద్వేగ ట్వీట్ చేశారు. గవర్నర్ పదవి నుంచి వైదొలగాలని భావిస్తున్నట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని ఇప్పటికే ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. Maharashtra Politics: మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ భావోద్వేగ ట్వీట్ చేశారు. గవర్నర్ పదవి నుంచి వైదొలగాలని భావిస్తున్నట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని ఇప్పటికే ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.

telugu.samayam.com

ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న మహారాష్ట్ర గవర్నర్‌ భగత్‌ సింగ్‌ కోశ్యారీ పదవి నుంచి దిగిపోయేందుకు సిద్ధమయ్యారు. రాజకీయ బాధ్యతల నుంచి వైదొలగాలని భావిస్తున్నట్లు ప్రకటించారు. Maharashtra: రాజీనామా చేయాలనుకుంటున్నా.. మహారాష్ట్ర గవర్నర్‌ కోశ్యారీ సంచలన ప్రకటనప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న మహారాష్ట్ర గవర్నర్‌ భగత్‌ సింగ్‌ కోశ్యారీ పదవి నుంచి దిగిపోయేందుకు సిద్ధమయ్యారు. రాజకీయ బాధ్యతల నుంచి వైదొలగాలని భావిస్తున్నట్లు ప్రకటించారు.

Maharashtra: రాజీనామా చేయాలనుకుంటున్నా.. మహారాష్ట్ర గవర్నర్‌ కోశ్యారీ సంచలన ప్రకటన

Bhagat Singh Koshyari Offers To Step Down As Maharashtra Governor | Bhagat Singh Koshyari Latest News Updatesమహారాష్ట్ర గవర్నర్‌ భగత్ సింగ్ కొష్యారి సంచలన నిర్ణయం తీసుకున్నారు. గవర్నర్‌ బాధ్యతల నుంచి తప్పించాలంటూ.. 

Bhagat Singh Koshyari Offers To Step Down As Maharashtra Governor, Details Inside - Sakshi

Governor Bhagat Singh Koshyari | న‌న్ను గ‌వ‌ర్న‌ర్ ప‌ద‌వి నుంచి త‌ప్పించండి అని ప్ర‌ధాని న‌రేంద్ర మోదీని మ‌హారాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ భ‌గ‌త్ సింగ్ కోశ్యారి అభ్య‌ర్థించారు.Governor Bhagat Singh Koshyari | న‌న్ను గ‌వ‌ర్న‌ర్ ప‌ద‌వి నుంచి త‌ప్పించండి అని ప్ర‌ధాని న‌రేంద్ర మోదీని మ‌హారాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ భ‌గ‌త్ సింగ్ కోశ్యారి అభ్య‌ర్థించారు.

న‌న్ను ప‌ద‌వి నుంచి త‌ప్పించండి.. మోదీకి మ‌హారాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ అభ్య‌ర్థ‌న‌

Access Denied

Ntv top-headlines January 23, 2023 -at-9PMNtv top-headlines January 23, 2023 -at-9PM

Top Headlines @9PM: టాప్ న్యూస్ - NTV Telugu

గవర్నర్‌ పదవి ఇక చాలు, మిగిలిన జీవితాన్ని రచన, పఠనంతో ముగిస్తానని చెప్తున్నారు ఒక పెద్ద రాష్ట్రానికి గవర్నర్‌. కంట్రోవర్సీకి మారుపేరుగా నిలిచిన ఆ గవర్నర్‌ ఎందుకీ నిర్ణయం తీసుకున్నారు?గవర్నర్‌ పదవి ఇక చాలు, మిగిలిన జీవితాన్ని రచన, పఠనంతో ముగిస్తానని చెప్తున్నారు ఒక పెద్ద రాష్ట్రానికి గవర్నర్‌. కంట్రోవర్సీకి మారుపేరుగా నిలిచిన ఆ గవర్నర్‌ ఎందుకీ నిర్ణయం తీసుకున్నారు?

Bhagat Singh Koshyari: ఇక చాలు.. మిగిలిన జీవితాన్ని అలా గడిపేస్తా.. గవర్నర్ కీలక నిర్ణయం..! | Maharashtra Governor BS Koshyari says he wants to step down Know the Details | TV9 Telugu

మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కొశ్యారీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను అన్ని రాజకీయ బాధ్యతల నుంచి వైదొలగాలని భావిస్తున్నట్టు తెలిపారు. గవర్నర్ పదవి నుంచి కూడా దిగిపోవాలని యోచిస్తున్నారని, ఈ విషయాన్ని ఇది వరకే ప్రధాని మోడీకి తెలిపానని వివరించారు. మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కొశ్యారీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను అన్ని రాజకీయ బాధ్యతల నుంచి వైదొలగాలని భావిస్తున్నట్టు తెలిపారు. గవర్నర్ పదవి నుంచి కూడా దిగిపోవాలని యోచిస్తున్నారని, ఈ విషయాన్ని ఇది వరకే ప్రధాని మోడీకి తెలిపానని వివరించారు.  

మహారాష్ట్ర గవర్నర్‌గా దిగిపోతా.. ప్రధాని మోడీకి కూడా చెప్పేశా: భగత్ సింగ్ కొశ్యారీ

Maharashtra Governor: తాను అన్ని రాజకీయ పదవుల నుంచి వైదొలగాలనుకుంటున్నానని ప్రధాని మోదీకి చెప్పానంటూ మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారి ట్వీట్ చేశారు. Maharashtra Governor: తాను అన్ని రాజకీయ పదవుల నుంచి వైదొలగాలనుకుంటున్నానని ప్రధాని మోదీకి చెప్పానంటూ మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారి ట్వీట్ చేశారు. 

Maharashtra Governor Bhagat Singh Koshyari Comments On His Resignation Issue Knows Prime Minister Modi | Maharashtra Governor: నా రాజీనామా గురించి ప్రధాని నరేంద్ర మోదీకి ముందే చెప్పాను: మహారాష్ట్ర గవర్నర్

మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తనకు రాజకీయ బాధ్యతల నుంచి వైదొలగాలని ఉందంటూ అందరినీ ఆశ్చర్యపరిచారు.మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తనకు రాజకీయ బాధ్యతల నుంచి వైదొలగాలని ఉందంటూ అందరినీ ఆశ్చర్యపరిచారు.

Maharashtra Governor: నేను రాజీనామా చేస్తా!.. మహారాష్ట్ర గవర్నర్ ప్రకటన - NTV Telugu

మహారాష్ట్ర గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీ సంచలన విషయాన్ని ప్రకటించారు. రాజకీయ బాధ్యతల నుంచి వైదొలగాలని భావిస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి...మహారాష్ట్ర గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీ సంచలన విషయాన్ని ప్రకటించారు. రాజకీయ బాధ్యతల నుంచి వైదొలగాలని భావిస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి...

మహారాష్ట్ర గవర్నర్ సంచలన ప్రకటన