CBI Notices to YS Avinash Reddy: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయ్, మాజీ మంత్రి వైసీపీ కీలక నేత వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి నోటీసులు జారీ అయ్యాయి. ఆ వివరాలుCBI Notices to YS Avinash Reddy: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయ్, మాజీ మంత్రి వైసీపీ కీలక నేత వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి నోటీసులు జారీ అయ్యాయి. ఆ వివరాలు
కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు జారీ చేసింది. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ సీబీఐ కార్యాలయానికి విచారణకు రావాలని నోటీసులో పేర్కొంది. Viveka Murder Case: వివేకా హత్య కేసు.. ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డికి సీబీఐ నోటీసులుకడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు జారీ చేసింది. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ సీబీఐ కార్యాలయానికి విచారణకు రావాలని నోటీసులో పేర్కొంది.
cbi notices to kadapa mp ys avinash reddy to attend trail tommorrow ak | YS Viveka: వైఎస్ వివేకా హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డికి నోటీసులువివేకా హత్య కేసుకు సంబంధించి రేపు ఉదయం 11 గంటలకు విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది.
CBI: కడప ఎంపీ అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు ఇచ్చింది. మంగళవారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని సీబీఐ ఆఫీస్‌లో విచారణకు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది. వైఎస్ వివేకా కేసులో అవినాష్ రెడ్డిని సీబీఐ ప్రశ్నించనుంది. సోమవారమే వైఎస్ భాస్కర్ రెడ్డి నివాస పరిసరాలను సీబీఐ అధికారులు పరిశీలించారు. ఆ తర్వాత గంటల వ్యవధిలోనే అవినాష్ రెడ్డికి నోటీసులు ఇవ్వడం హాట్ టాపిక్‌గా మారింది. CBI: కడప ఎంపీ అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు ఇచ్చింది. మంగళవారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని సీబీఐ ఆఫీస్‌లో విచారణకు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది. వైఎస్ వివేకా కేసులో అవినాష్ రెడ్డిని సీబీఐ ప్రశ్నించనుంది. సోమవారమే వైఎస్ భాస్కర్ రెడ్డి నివాస పరిసరాలను సీబీఐ అధికారులు పరిశీలించారు. ఆ తర్వాత గంటల వ్యవధిలోనే అవినాష్ రెడ్డికి నోటీసులు ఇవ్వడం హాట్ టాపిక్‌గా మారింది.
YS Viveka : మాజీ మంత్రి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాబాయి అయిన వైఎస్ వివేకా హత్య కేసు విచారణ నిమిత్తం సిబిఐ అధికారులు నేడు కడప జిల్లా పులివెందులలోYS Viveka : మాజీ మంత్రి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాబాయి అయిన వైఎస్ వివేకా హత్య కేసు విచారణ నిమిత్తం సిబిఐ అధికారులు నేడు కడప జిల్లా పులివెందులలో
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసు విచారణలో భాగంగా సీబీఐ అధికారులు ఈరోజు కడప నుంచి పులివెందులకు వెళ్లారు.మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసు విచారణలో భాగంగా సీబీఐ అధికారులు ఈరోజు కడప నుంచి పులివెందులకు వెళ్లారు.
సరిగ్గా 2019 ఎన్నికల సమయంలో మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య చేయబడటం తెలిసిందే. అప్పట్లో ఈ ఏపీ రాజకీయాలలో సంచలనం సృష్టించింది. ఆ టైంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండటంతో వైసీపీ వాళ్లు తీవ్ర ఆరోపణలు చేశారు. ఇక ఇదే సానుభూతి కోసం వై.CBI notices to Kadapa MP Avinash Reddy in YS Viveka case details, CBI, Kadapa MP Avinash Reddy,YS Viveka murder case, ys vivekananda reddy, cm jagan mohan reddy, cbi notices, mp avinash reddy, ys viveka case - Telugu Cbi, Cmjagan, Kadapamp, Ys Viveka, Ysvivekanandaసరిగ్గా 2019 ఎన్నికల సమయంలో మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య చేయబడటం తెలిసిందే. అప్పట్లో ఈ హత్య ఏపీ రాజకీయాలలో సంచలనం సృష్టించింది. ఆ టైంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండటంతో &
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కడప ఎంపీ అవినాష్ రెడ్డికి సీబీఐ షాకిచ్చింది.మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కడప ఎంపీ అవినాష్ రెడ్డికి సీబీఐ షాకిచ్చింది.