1. సచిన్ టెండూల్కర్ కంటే విరాట్ కోహ్లీనే బెస్ట్: శుభ్‌మన్ గిల్  myKhel Telugu
  2. Shubman Gill: 'చాలా క్లిష్టమైన ప్రశ్న.. కోహ్లికే నా ఓటు'  Sakshi
  3. Shubman Gill: సచిన్‌.. విరాట్ కోహ్లీ.. వీరిద్దరిలో గిల్‌ ఎవరిని ఎంచుకొన్నాడంటే?  Eenadu
  4. సచిన్ టెండూల్కర్ కంటే విరాట్ కోహ్లీయే బెస్ట్! ఎందుకంటే... శుబ్‌మన్ గిల్ షాకింగ్ ఆన్సర్...  Asianet News Telugu
  5. సచిన్, కోహ్లీలో ఎవరు గొప్ప?.. 'యార్కర్' లా కపిల్ దేవ్ స్పందన  ap7am
  6. Google వార్తలులో పూర్తి కవరేజిని చూడండి

Access Denied

వన్డేల్లో వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలో టీమ్‌ఇండియా (Team India) యువ బ్యాటర్ శుభ్‌మన్‌ గిల్ (Shubman Gill) ముందుంటాడు. కివీస్‌పై (IND vs NZ) భారత్‌ క్లీన్‌స్వీప్‌ చేయడంలో గిల్‌ కీలక పాత్ర పోషించాడు. అయితే అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడిన గిల్‌ ఓ ప్రశ్నకు ఇచ్చిన సమాధానం మాత్రం అదిరిపోయింది. Shubman Gill: సచిన్‌.. విరాట్ కోహ్లీ.. వీరిద్దరిలో గిల్‌ ఎవరిని ఎంచుకొన్నాడంటే?వన్డేల్లో వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలో టీమ్‌ఇండియా (Team India) యువ బ్యాటర్ శుభ్‌మన్‌ గిల్ (Shubman Gill) ముందుంటాడు. కివీస్‌పై (IND vs NZ) భారత్‌ క్లీన్‌స్వీప్‌ చేయడంలో గిల్‌ కీలక పాత్ర పోషించాడు. అయితే అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడిన గిల్‌ ఓ ప్రశ్నకు ఇచ్చిన సమాధానం మాత్రం అదిరిపోయింది.

Shubman Gill: సచిన్‌.. విరాట్ కోహ్లీ.. వీరిద్దరిలో గిల్‌ ఎవరిని ఎంచుకొన్నాడంటే?

Sachin Tendulkar or Virat Kohli, Shubman Gill shocking answer after Team India seals క్రికెట్ ప్రపంచంలో సచిన్ టెండూల్కర్ రికార్డుల రారాజు. సచిన్ క్రియేట్ చేసిన రికార్డుల గురించి రాయడానికి ఓ పుస్తకం సరిపోదు. టెండూల్కర్ క్రియేట్ చేసిన రికార్డులు ఒక్కొక్కటిగా చెరిపేసుకుంటూ వస్తున్నాడు విరాట్ కోహ్లీ. ఇప్పుడు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ ఇద్దరిలో ఎవరు గ్రేట్? అనే ప్రశ్న వైరల్ అవుతోంది...

సచిన్ టెండూల్కర్ కంటే విరాట్ కోహ్లీయే బెస్ట్! ఎందుకంటే... శుబ్‌మన్ గిల్ షాకింగ్ ఆన్సర్...

స‌చిన్, కోహ్లీలో ఎవరు ఉత్త‌మ ఆట‌గాడు? అని ఉస్మాన్ ఖ‌వాజా అడిగిన ప్ర‌శ్న‌కు ఆసీస్ కెప్టెన్ కోహ్లీ అని బ‌దులిచ్చాడు. సచిన్‌తో తాను ఒకే ఒక టీ20లో త‌ల‌ప‌డ్డాన‌ని చెప్పాడు. భీక‌ర ఫామ్‌లో ఉన్న కోహ్లీకే త‌న ఓటు అని క‌మిన్స్ తెలిపాడు. స‌చిన్, కోహ్లీలో ఎవరు ఉత్త‌మ ఆట‌గాడు? అని ఉస్మాన్ ఖ‌వాజా అడిగిన ప్ర‌శ్న‌కు ఆసీస్ కెప్టెన్ కోహ్లీ అని బ‌దులిచ్చాడు. సచిన్‌తో తాను ఒకే ఒక టీ20లో త‌ల‌ప‌డ్డాన‌ని చెప్పాడు. భీక‌ర ఫామ్‌లో ఉన్న కోహ్లీకే త‌న ఓటు అని క‌మిన్స్ తెలిపాడు.

Pat Cummins | స‌చిన్, కోహ్లీలో ఎవ‌రు ఉత్త‌మం? ఆసీస్ కెప్టెన్ క‌మిన్స్ ఏం అన్నాడంటే..?

గడిచిన తరాల కంటే కొత్త తరంలో మెరుగైన ఆటగాళ్లు ఉంటారని కపిల్ దేవ్ చెప్పారు. ఎవరు ఉత్తమ ఆటగాడు? అన్న విషయాన్ని ఏదో ఓ ప్రమాణాన్ని ఆధారంగా చేసుకుని చెప్పలేమని అన్నారు. జట్టు అంటే 11 మంది సభ్యులు ఉంటారని వ్యాఖ్యానించారు. ఎవరి ఇష్టాఅయిష్టాలు వారికి ఉంటాయని, అయితే, తరం మారుతున్న కొద్దీ మరింత ఉత్తమైన ఆటగాళ్లు వస్తుంటారని తెలిపారు.గడిచిన తరాల కంటే కొత్త తరంలో మెరుగైన ఆటగాళ్లు ఉంటారని కపిల్ దేవ్ చెప్పారు. ఎవరు ఉత్తమ ఆటగాడు? అన్న విషయాన్ని ఏదో ఓ ప్రమాణాన్ని ఆధారంగా చేసుకుని చెప్పలేమని అన్నారు. జట్టు అంటే 11 మంది సభ్యులు ఉంటారని వ్యాఖ్యానించారు. ఎవరి ఇష్టాఅయిష్టాలు వారికి ఉంటాయని, అయితే, తరం మారుతున్న కొద్దీ మరింత ఉత్తమైన ఆటగాళ్లు వస్తుంటారని తెలిపారు. - Kohli vs Sachin

Kohli vs Sachin: విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్‌లో ఎవరు గొప్ప?.. కపిల్ దేవ్ స్పందన - 10TV Telugu On Virat Kohli vs Sachin Tendulkar Comparison, Kapil Dev's Response