1. ICC Awards: ఐసీసీ టీ20 అత్యుత్తమ జట్టు ప్రకటన.. భారత్ నుంచి ముగ్గురికి చోటు  Zee Hindustan తెలుగు
  2. ఐసీసీ అత్యుత్తమ టీ20 జట్టు ప్రకటన.. టీమిండియా నుంచి ముగ్గురికి అవకాశం  Sakshi
  3. ICC T20I Team 2022: అత్యుత్తమ టీ20 జట్టుని ప్రకటించిన ఐసీసీ.. భారత్‌ నుంచి ముగ్గురి ఎంపిక  Eenadu
  4. Google వార్తలులో పూర్తి కవరేజిని చూడండి
ICC Mens T20 Team Of The Year 2022: గతేడాదికి సంబంధించి టీ20ల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లను ఐసీసీ ప్రకటించింది. అంతర్జాతీయ ఉత్తమ టీ20 జట్టును ప్రకటించగా.. ఇందులో టీమిండియా నుంచి ముగ్గురు ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్యా చోటు దక్కించుకున్నారు. ఇంగ్లాండ్‌ ఆటగాడు జోస్ బట్లర్‌ను కెప్టెన్‌గా ఎంపిక అయ్యాడు.ICC Mens T20 Team Of The Year 2022: గతేడాదికి సంబంధించి టీ20ల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లను ఐసీసీ ప్రకటించింది. అంతర్జాతీయ ఉత్తమ టీ20 జట్టును ప్రకటించగా.. ఇందులో టీమిండియా నుంచి ముగ్గురు ఆటగాళ్లు చోటు దక్కించుకున్నారు. ఇంగ్లాండ్‌ ఆటగాడు జోస్ బట్లర్‌ను కెప్టెన్‌గా ఎంపిక అయ్యాడు.

ICC mens T20i Team of the Year 2022 virat kohli suryakumar yadav and hardik pandya elected in playing 11 | ఐసీసీ టీ20 అత్యుత్తమ జట్టు ప్రకటన.. భారత్ నుంచి ముగ్గురికి చోటు News in Telugu

The International Cricket Council announced the ICC men's T20I Team of the Year 2022 with three Indians included Virat Kohli, Suryakumar, Hardik Pandya.ICC Mens T20I Team Of The Year 2022: 2022 సంవత్సరానికి గానూ ఐసీసీ ఇవాళ (జనవరి 23) తమ అత్యుత్తమ పురుషుల టీ20 జట్టును ప్రకటించింది. ఈ జట్టులో టీమిండియా నుంచి ముగ్గురికి అవకాశం కల్పించిన ఇంటర్నేషనల్‌

ICC Men's T20I Team of the Year 2022 revealed, 3 Indians in list - Sakshi

2022 సంవత్సరానికి సంబంధించి ఐసీసీ (ICC) తమ అత్యుత్తమ టీ20 జట్టుని సోమవారం ప్రకటించింది. ICC T20I Team 2022: అత్యుత్తమ టీ20 జట్టుని ప్రకటించిన ఐసీసీ.. భారత్‌ నుంచి ముగ్గురి ఎంపిక2022 సంవత్సరానికి సంబంధించి ఐసీసీ (ICC) తమ అత్యుత్తమ టీ20 జట్టుని సోమవారం ప్రకటించింది.

ICC T20I Team 2022: అత్యుత్తమ టీ20 జట్టుని ప్రకటించిన ఐసీసీ.. భారత్‌ నుంచి ముగ్గురి ఎంపిక

ICC Mens T20I Team Of The Year 2022 announced 3 indian players secures place in playing xi sjn | ICC Mens T20I Team Of The Year 2022 : ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టి20 ప్రపంచకప్ లో అన్ని విభాగాల్లో రాణించిన ఇంగ్లండ్ విశ్వవిజేతగా నిలిచింది. ఫైనల్లో పాకిస్తాన్ పై నెగ్గి రెండోసారి పొట్టి ప్రపంచకప్ ను ముద్దాడింది.ICC Mens T20I Team Of The Year 2022 : ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టి20 ప్రపంచకప్ లో అన్ని విభాగాల్లో రాణించిన ఇంగ్లండ్ విశ్వవిజేతగా నిలిచింది. ఫైనల్లో పాకిస్తాన్ పై నెగ్గి రెండోసారి పొట్టి ప్రపంచకప్ ను ముద్దాడింది.

T20I Team Of The Year 2022 : 2022 అత్యుత్తమ టి20 టీమ్ ను ప్రకటించిన ఐసీసీ.. భారత్ నుంచి ఏకంగా ముగ్గురు ప్లేయర్స్.. ఎవరంటే? | ICC Mens T20I Team Of The Year 2022 announced 3 indian players secures place in playing xi sjn– News18 Telugu

Just a moment...

పురుషుల టీ20 జ‌ట్టును ఐసీసీ సోమ‌వారం ప్ర‌క‌టించింది. భార‌త జ‌ట్టు నుంచి విరాట్ కోహ్లీ, సూర్య‌కుమార్ యాద‌వ్, ఆల్‌రౌండ‌ర్ హార్ధిక్ పాండ్యాకు ఐసీసీ టీ20 జ‌ట్టుకు ఎంపికయ్యారు. ఈ టీమ్‌కు జోస్ బ‌ట్ల‌ర్‌ను కెప్టెన్‌, వికెట్ కీప‌ర్‌గా ఎంపిక చేసింది.పురుషుల టీ20 జ‌ట్టును ఐసీసీ సోమ‌వారం ప్ర‌క‌టించింది. భార‌త జ‌ట్టు నుంచి విరాట్ కోహ్లీ, సూర్య‌కుమార్ యాద‌వ్, ఆల్‌రౌండ‌ర్ హార్ధిక్ పాండ్యాకు ఐసీసీ టీ20 జ‌ట్టుకు ఎంపికయ్యారు. ఈ టీమ్‌కు జోస్ బ‌ట్ల‌ర్‌ను కెప్టెన్‌, వికెట్ కీప‌ర్‌గా ఎంపిక చేసింది.

ICC | పురుషుల‌ టీ20 జ‌ట్టును ప్ర‌క‌టించిన ఐసీసీ.. ముగ్గురు భార‌త క్రికెట‌ర్ల‌కు చోటు

ICC: గతేడాది  పలు అంతర్జాతీయ జట్లు అద్భుతమైన ప్రదర్శనలతో క్రికెట్ ప్రేమికులను అలరించాయి. అయితే  కొందరు ఆటగాళ్లు మాత్రం అంచనాలకు మించి రాణించారు. వారితో ఐసీసీ మేటి జట్టును ఎంపికచేసింది.ICC: గతేడాది  పలు అంతర్జాతీయ జట్లు అద్భుతమైన ప్రదర్శనలతో క్రికెట్ ప్రేమికులను అలరించాయి. అయితే  కొందరు ఆటగాళ్లు మాత్రం అంచనాలకు మించి రాణించారు. వారితో ఐసీసీ మేటి జట్టును ఎంపికచేసింది.

ICC: 2022లో ఐసీసీ మేటి టీ20 జట్టు ఇదే.. టీమ్‌లో ముగ్గురు టీమిండియా క్రికెటర్లే..

2022 సంవత్సరానికిగానూ 11మంది పురుషుల టీ20 జట్టును అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) సోమవారం ప్రకటించింది. ఈ జట్టులో భారత్ ఆటగాళ్లు ముగ్గురు చోటు దక్కించుకున్నారు.2022 సంవత్సరానికిగానూ 11మంది పురుషుల టీ20 జట్టును అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) సోమవారం ప్రకటించింది. ఈ జట్టులో భారత్ ఆటగాళ్లు ముగ్గురు చోటు దక్కించుకున్నారు. - ICC Awards

ICC Awards: ఐసీసీ అత్యుత్తమ పురుషుల టీ20 జట్టులో భారత్ ఆటగాళ్ల హవా.. టీమ్ కెప్టెన్‌గా జోస్ బట్లర్ - 10TV Telugu |ICC Awards: ఐసీసీ పురుషుల టీ20 జట్టులో భారత్ ఆటగాళ్ల హవా.. టీమ్ కెప్టెన్‌గా జోస్ బట్లర్

ICC Mens T20I Team: ఐసీసీ 2022 ఏడాదికి గాను పురుషుల టీ20 జట్టును ప్రకటించింది. టీమ్‌ఇండియా నుంచి ముగ్గురు క్రికెటర్లకు చోటిచ్చింది.ICC Mens T20I Team: ఐసీసీ 2022 ఏడాదికి గాను పురుషుల టీ20 జట్టును ప్రకటించింది. టీమ్‌ఇండియా నుంచి ముగ్గురు క్రికెటర్లకు చోటిచ్చింది.

ICC Mens T20I Team Of The Year 2022 Announced India Virat Kohli Surya Kumar Yadav | ICC Mens T20I Team: ఐసీసీ టీ20 జట్టులో సూర్య, కోహ్లీ, పాండ్య - కెప్టెన్‌గా జోస్‌ బట్లర్‌!

గతేడాది టీ20 అత్యద్భుత పెర్ఫామెన్స్‌తో మెప్పించిన ఆటగాళ్లలో ఓ జాబితాను రూపొందించింది అంతర్జాతీయ క్రికెట్ మండలి.గతేడాది టీ20 అత్యద్భుత పెర్ఫామెన్స్‌తో మెప్పించిన ఆటగాళ్లలో ఓ జాబితాను రూపొందించింది అంతర్జాతీయ క్రికెట్ మండలి.

ICC T20 Team: ఐసీసీ అత్యుత్తమ టీ20 జట్లు ఇవే.. ఇండియా నుంచి ఎవరెవరంటే? - NTV Telugu