Telangana: టెక్నాలజీ ప్రపంచంలో ప్రతిఒక్కరూ సోషల్ మీడియా వినియోగిస్తున్నారు. ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ వంటి యాప్స్ బాగా వాడుతున్నారు. అయితే ఇలాంటి సోషల్ మీడియా యాప్స్ హ్యాకింగ్‌కు గురవుతున్నాయి. ప్రధాని మోదీ దగ్గర నుంచి చిన్న సెలబ్రెటీల వరకు ప్రతిఒక్కరీ అకౌంట్లు హ్యాక్ అవుతున్నాయి. ప్రభుత్వ సంస్థల ట్విట్టర్ అకౌంట్లు కూడా హ్యాకింగ్ బారిన పడుతున్నాయి. తాజాగా టీఎస్ఆర్టీసీ ఎండీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ కావడంతో అధికారులు అలర్ట్ అయ్యారు.Telangana: టెక్నాలజీ ప్రపంచంలో ప్రతిఒక్కరూ సోషల్ మీడియా వినియోగిస్తున్నారు. ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ వంటి యాప్స్ బాగా వాడుతున్నారు. అయితే ఇలాంటి సోషల్ మీడియా యాప్స్ హ్యాకింగ్‌కు గురవుతున్నాయి. ప్రధాని మోదీ దగ్గర నుంచి చిన్న సెలబ్రెటీల వరకు ప్రతిఒక్కరీ అకౌంట్లు హ్యాక్ అవుతున్నాయి. ప్రభుత్వ సంస్థల ట్విట్టర్ అకౌంట్లు కూడా హ్యాకింగ్ బారిన పడుతున్నాయి. తాజాగా టీఎస్ఆర్టీసీ ఎండీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ కావడంతో అధికారులు అలర్ట్ అయ్యారు.
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) అధికారిక ట్విటర్ ఖాతా హ్యాకర్ల బారిన పడింది. హ్యాకర్ల బారిన ఆర్టీసీ ట్విటర్ ఖాతాతెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) అధికారిక ట్విటర్ ఖాతా హ్యాకర్ల బారిన పడింది.
హైదరాబాద్ . తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ ఆర్టీసీ) ఎండీ ఆఫీస్ ట్విటర్ అకౌంట్ హ్యాక్ అయ్యింది. అకౌంట్‌ను హ్యాక్ చేసిన హ్యాకర్లు ట్విట్టర…హైదరాబాద్ . తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ ఆర్టీసీ) ఎండీ ఆఫీస్ ట్విటర్ అకౌంట్ హ్యాక్ అయ్యింది. అకౌంట్‌ను హ్యాక్ చేసిన హ్యాకర్లు ట్విట్టర్ హ్యాండిల్‌ను మార్చారు. ఫ్రాంక్లిన్ అని పేర…
బీఆర్ఎస్ పార్టీకి చెందిన చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి ఫేస్బుక్ అకౌంట్ హ్యాక్గు గురైంది. గతరాత్రి ఖాతా హ్యాక్ అయినట్లు గుర్తించిన ఎంపీ.. సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.బీఆర్ఎస్ పార్టీకి చెందిన చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి ఫేస్బుక్ అకౌంట్ హ్యాక్గు గురైంది. గతరాత్రి ఖాతా హ్యాక్ అయినట్లు గుర్తించిన ఎంపీ.. సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.