1. IND vs NZ 3rd ODI: టీమిండియాదే బ్యాటింగ్‌.. ఇద్దరు స్టార్ ప్లేయర్స్ ఔట్! తుది జట్టులోకి ఉమ్రాన్‌, చహల్  Zee Hindustan తెలుగు
  2. పరుగుల వరద గ్యారంటీ! అప్పుడు సెహ్వాగ్‌ డబుల్‌ సెంచరీ.. ఇప్పుడు కోహ్లి?  Sakshi
  3. IND vs NZ: కివీస్‌తో మూడో వన్డే.. టీమిండియాలో మూడు మార్పులు.. ఆ యంగ్ గన్స్ కి గోల్డెన్ ఛాన్స్!  News18 తెలుగు
  4. 3rd ODI India vs NZ : క్లీన్‌స్వీప్‌ ఖాయమేనా?  andhrajyothy
  5. IND vs NZ: నిలకడగా ఆడుతున్న ఓపెనర్లు.. భారత్‌ స్కోరు 15/0 (3)  Eenadu
  6. Google వార్తలులో పూర్తి కవరేజిని చూడండి
IND vs NZ 3rd ODI Playing 11 Out: Umran Malik, Yuzvendra Chahal play India vs New Zealand 3rd ODI in Place of Shami and Siraj. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇండోర్‌లోని హోల్కర్ క్రికెట్ స్టేడియంలో మరికొద్దిసేపట్లో భారత్‌, న్యూజిలాండ్‌ జట్ల మధ్య మూడో మ్యాచ్ ఆరంభం కానుంది.India vs New Zealand 3rd ODI Playing 11 Out. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇండోర్‌లోని మరికొద్దిసేపట్లో భారత్‌, న్యూజిలాండ్‌ జట్ల మధ్య మూడో మ్యాచ్ ఆరంభం కానుంది.

IND vs NZ 3rd ODI Playing 11 Out: Umran Malik, Yuzvendra Chahal play India vs New Zealand 3rd ODI in Place of Shami and Siraj | IND vs NZ 3rd ODI: టీమిండియాదే బ్యాటింగ్‌.. ఇద్దరు స్టార్ ప్లేయర్స్ ఔట్! తుది జట్టులోకి ఉమ్రాన్‌, చహల్క్రీడలు News in Telugu

న్యూజిలాండ్‌పై (New Zealand) మూడో వన్డేలోనూ గెలిచి క్లీన్‌స్వీప్‌ (IND vs NZ) సాధించాలని టీమ్‌ఇండియా (Team India) భావిస్తోంది. కెప్టెన్ రోహిత్‌ శర్మ, స్టార్‌ బ్యాటర్ విరాట్ కోహ్లీ అరుదైన ఘనతలపై కన్నేశారు. కనీసం ఈ ఒక్క మ్యాచ్‌లోనైనా గెలిచి పరువు నిలబెట్టుకోవాలని కివీస్‌ భావిస్తోంది. ఈ క్రమంలో టాస్‌ నెగ్గిన న్యూజిలాండ్‌ కెప్టెన్‌ టామ్‌ లేథమ్‌ బౌలింగ్‌ ఎంచుకొన్నాడు. షమీ, సిరాజ్‌కు విశ్రాంతినిచ్చిన భారత మేనేజ్‌మెంట్‌ ఉమ్రాన్‌, చాహల్‌కు అవకాశం ఇచ్చింది. IND vs NZ: ఓపెనర్ల వీర బాదుడు.. టీమ్‌ఇండియా స్కోరు 82/0న్యూజిలాండ్‌పై (New Zealand) మూడో వన్డేలోనూ గెలిచి క్లీన్‌స్వీప్‌ (IND vs NZ) సాధించాలని టీమ్‌ఇండియా (Team India) భావిస్తోంది. కెప్టెన్ రోహిత్‌ శర్మ, స్టార్‌ బ్యాటర్ విరాట్ కోహ్లీ అరుదైన ఘనతలపై కన్నేశారు. కనీసం ఈ ఒక్క మ్యాచ్‌లోనైనా గెలిచి పరువు నిలబెట్టుకోవాలని కివీస్‌ భావిస్తోంది. ఈ క్రమంలో టాస్‌ నెగ్గిన న్యూజిలాండ్‌ కెప్టెన్‌ టామ్‌ లేథమ్‌ బౌలింగ్‌ ఎంచుకొన్నాడు. షమీ, సిరాజ్‌కు విశ్రాంతినిచ్చిన భారత మేనేజ్‌మెంట్‌ ఉమ్రాన్‌, చాహల్‌కు అవకాశం ఇచ్చింది.

IND vs NZ: ఓపెనర్ల వీర బాదుడు.. టీమ్‌ఇండియా స్కోరు 82/0

IND vs NZ: భారత్‌తో జరుగుతోన్న మూడో వన్డేలో టాస్ గెలిచిన కివీస్ కెప్టెన్ టామ్ లాథమ్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌ కోసం భారత్ తుది జట్టులో రెండు మార్పులు చేసింది. మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ స్థానంలో ఉమ్రాన్ మాలిక్, యుజ్వేంద్ర చాహల్‌లను జట్టులోకి తీసుకుంది. కివీస్ సైతం తుది జట్టులో ఒక మార్పు చేసింది. ఇప్పటికే రెండు వన్డేలు గెలిచిన భారత్.. ఈ మ్యాచ్‌లోనూ విజయం సాధిస్తే సిరీస్ క్లీన్ స్వీప్ చేస్తుంది.IND vs NZ: భారత్‌తో జరుగుతోన్న మూడో వన్డేలో టాస్ గెలిచిన కివీస్ కెప్టెన్ టామ్ లాథమ్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌ కోసం భారత్ తుది జట్టులో రెండు మార్పులు చేసింది. మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ స్థానంలో ఉమ్రాన్ మాలిక్, యుజ్వేంద్ర చాహల్‌లను జట్టులోకి తీసుకుంది. కివీస్ సైతం తుది జట్టులో ఒక మార్పు చేసింది. ఇప్పటికే రెండు వన్డేలు గెలిచిన భారత్.. ఈ మ్యాచ్‌లోనూ విజయం సాధిస్తే సిరీస్ క్లీన్ స్వీప్ చేస్తుంది.

telugu.samayam.com

IND Vs NZ 3rd ODI: India Vs New Zealand Predicted Playing XI, Top Fantasy Picks, Squads మధ్యాహ్నం గం. 1:30 నుంచి ‘స్టార్‌ స్పోర్ట్స్‌–1’లో ప్రత్యక్ష ప్రసారంమధ్యాహ్నం గం. 1:30 నుంచి ‘స్టార్‌ స్పోర్ట్స్‌–1’లో ప్రత్యక్ష ప్రసారం

India Vs New Zealand 3rd ODI Match Predicted Playing XI, Pitch Condition - Sakshi

కొత్త ఏడాదిలో టీమిండియా విజయాల హవా కొనసాగుతోంది. శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్ ను 2-1 తేడాతో గెలవగా.. మూడు..

మూడో వన్డే గెలిస్తే.. ఒక దెబ్బకి రెండు పిట్టలు | ap7am

IND vs NZ three changes that the Men in Blue could make for the third ODI against New Zealand gh srd - IND vs NZ: న్యూజిలాండ్‌పై వన్డే సిరీస్‌ను ఇప్పటికే దక్కించుకున్న టీమ్ ఇండియా.. తుది మ్యాచ్ కోసం జట్టులో కొన్ని మార్పులు చేసే సూచనలు ఉన్నాయి. మూడో వన్డేలో ఆడేందుకు కొందరికి అవకాశం ఇచ్చే అవకాశం ఉంది. ఆ మార్పులు ఏంటంటే..IND vs NZ: న్యూజిలాండ్‌పై వన్డే సిరీస్‌ను ఇప్పటికే దక్కించుకున్న టీమ్ ఇండియా.. తుది మ్యాచ్ కోసం జట్టులో కొన్ని మార్పులు చేసే సూచనలు ఉన్నాయి. మూడో వన్డేలో ఆడేందుకు కొందరికి అవకాశం ఇచ్చే అవకాశం ఉంది. ఆ మార్పులు ఏంటంటే..

IND vs NZ: కివీస్‌తో మూడో వన్డే.. టీమిండియాలో మూడు మార్పులు.. ఆ యంగ్ గన్స్ కి గోల్డెన్ ఛాన్స్! - IND vs NZ three changes that the Men in Blue could make for the third ODI against New Zealand gh srd– News18 Telugu

Just a moment...

Access Denied

India Batting: న్యూజిలాండ్‌తో ఇండోర్‌లో జ‌ర‌గ‌నున్న మూడ‌వ వ‌న్డేలో.. ఇండియా ఫ‌స్ట్ బ్యాటింగ్ చేయ‌నున్న‌ది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ ఫీల్డింగ్ ఎంచుకున్న‌ది. ఇండియా జ‌ట్టు రెండు మార్పులు చేసింది. India Batting: న్యూజిలాండ్‌తో ఇండోర్‌లో జ‌ర‌గ‌నున్న మూడ‌వ వ‌న్డేలో.. ఇండియా ఫ‌స్ట్ బ్యాటింగ్ చేయ‌నున్న‌ది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ ఫీల్డింగ్ ఎంచుకున్న‌ది. ఇండియా జ‌ట్టు రెండు మార్పులు చేసింది.

టాస్ గెలిచిన కివీస్.. ఇండియా ఫ‌స్ట్ బ్యాటింగ్

భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య 3 వన్డేల సిరీస్‌లో చివరి మ్యాచ్ ఇవాళ జరగనుంది. ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో ఇరు జట్ల మధ్య చివరి వన్డే మ్యాచ్ జరగనుంద…భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య 3 వన్డేల సిరీస్‌లో చివరి మ్యాచ్ ఇవాళ జరగనుంది. ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో ఇరు జట్ల మధ్య చివరి వన్డే మ్యాచ్ జరగనుంది. న్యూజిలాండ్ జ‌ట్టు టాస్ గెలిచి ఫీల్డింగ…

3rd ODI: టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్న న్యూజిలాండ్ | Prabha News

INDvsNZ 3rd ODI: New Zealand won the toss and elected to field first, Team India aims టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్... రెండు మార్పులతో బరిలో భారత జట్టు.. ఉమ్రాన్ మాలిక్, యజ్వేంద్ర చాహాల్‌కి అవకాశం..

INDvsNZ 3rd ODI: టాస్ గెలిచిన న్యూజిలాండ్... క్లీన్ స్వీప్ లక్ష్యంగా టీమిండియా...

IND Vs NZ: సొంతగడ్డపై వరుసగా ద్వైపాక్షిక సిరీస్‌లను గెలుస్తున్న టీమిండియా ఇప్పటికే న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌ను 2-0 తేడాతో కైవసం చేసుకుంది. ఈరోజు ఇండోర్ వేదికగా జరగనున్న మూడో వన్డేలో కూడా విజయం సాధించి క్లీన్ స్వీప్ చేయాలని టీమిండియా భావిస్తోంది. ఇటీవల శ్రీలంకతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను కూడా భారత్ క్వీన్ స్వీప్ చేసింది. అయితే ఈ వన్డేలో సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతి ఇచ్చి రిజర్వ్ బెంచ్ బలాన్ని పరీక్షించే […]IND Vs NZ: సొంతగడ్డపై వరుసగా ద్వైపాక్షిక సిరీస్‌లను గెలుస్తున్న టీమిండియా ఇప్పటికే న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌ను 2-0 తేడాతో కైవసం చేసుకుంది. ఈరోజు ఇండోర్ వేదికగా జరగనున్న మూడో వన్డేలో కూడా విజయం సాధించి క్లీన్ స్వీప్ చేయాలని టీమిండియా భావిస్తోంది. ఇటీవల శ్రీలంకతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను కూడా భారత్ క్వీన్ స్వీప్ చేసింది. అయితే ఈ వన్డేలో సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతి ఇచ్చి రిజర్వ్ బెంచ్ బలాన్ని పరీక్షించే […]

IND Vs NZ: నేడు మూడో వన్డే.. మరో క్లీన్ స్వీప్‌పై టీమిండియా కన్ను - NTV Telugu

India vs New Zealand Live Streaming: న్యూజిలాండ్‌తో మూడో వన్డేకు టీమ్‌ఇండియా సిద్ధమైంది. ఇప్పటికే సిరీస్‌ గెలిచిన ఊపులో ఉంది. మూడో మ్యాచు వేదిక, టైమ్‌, లైవ్‌ స్ట్రీమింగ్‌ వివరాలు మీ కోసం!India vs New Zealand Live Streaming: న్యూజిలాండ్‌తో మూడో వన్డేకు టీమ్‌ఇండియా సిద్ధమైంది. ఇప్పటికే సిరీస్‌ గెలిచిన ఊపులో ఉంది. మూడో మ్యాచు వేదిక, టైమ్‌, లైవ్‌ స్ట్రీమింగ్‌ వివరాలు మీ కోసం!

IND Vs NZ 3rd Odi Live Steaming When Where To Watch India Vs New Zealand Match Live Telecast Online Tv | India Vs New Zealand Live Streaming: భారత్‌, కివీస్‌ మూడో వన్డే రేపు కాదు! వేదిక, టైమింగ్‌ డీటెయిల్స్‌ మీకోసం!

మూడో వన్డేలో తుదిజట్టులో పలు మార్పులు చేసేందుకు కెప్టెన్ రోహిత్ శర్మ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. కీలక ఆటగాళ్లకు, ముఖ్యంగా బౌలర్లకు విశ్రాంతి ఇస్తారని సమాచారం.మూడో వన్డేలో తుదిజట్టులో పలు మార్పులు చేసేందుకు కెప్టెన్ రోహిత్ శర్మ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. కీలక ఆటగాళ్లకు, ముఖ్యంగా బౌలర్లకు విశ్రాంతి ఇస్తారని సమాచారం. - Ind Vs Nz 3rd ODI

Ind Vs Nz 3rd ODI: మూడో వన్డేలో స్వల్ప మార్పులు..? ఆ ఆటగాళ్లకు విశ్రాంతి ఇచ్చే యోచనలో రోహిత్ - 10TV Telugu |Ind Vs Nz 3rd ODI: మూడో వన్డేలో స్వల్ప మార్పులు..? ఆ ఆటగాళ్లకు విశ్రాంతి ఇచ్చే యోచనలో రోహిత్

IND vs NZ 3rd ODI, Virat Kohli: భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య 3 వన్డేల సిరీస్‌లో చివరి మ్యాచ్ ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ చాలా పెద్ద రికార్డులు బ్రేక్ చేసే ఛాన్స్ ఉంది.IND vs NZ 3rd ODI, Virat Kohli: భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య 3 వన్డేల సిరీస్‌లో చివరి మ్యాచ్ ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ చాలా పెద్ద రికార్డులు బ్రేక్ చేసే ఛాన్స్ ఉంది.

IND vs NZ: ఇండోర్‌లో సచి‌న్‌ను వెనక్కి నెట్టనున్న మాజీ కెప్టెన్.. 3 భారీ రికార్డులపై కన్నేసిన విరాట్ కోహ్లీ.. | Virat kohli may break sachin tendulkar 3 big records in 3rd odi India vs new zealand | TV9 Telugu

ఇండోర్ వేదికగా ఇండియా, న్యూజిలాండ్‌‌‌‌ జట్ల మధ్య జరుగుతోన్న  చివరి వన్డే మ్యాచ్ లో కివీస్ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇండోర్ వేదికగా ఇండియా, న్యూజిలాండ్‌‌‌‌ జట్ల మధ్య జరుగుతోన్న  చివరి వన్డే మ్యాచ్ లో కివీస్ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.

IND vs NZ Live Updates : టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్‌‌‌‌

భారత్ - న్యూజిలాండ్ మధ్య ఈరోజు మూడవ వన్డే మ్యాచ్ జరగనుంది. ఇండోర్ లో మధ్యాహ్నం 1.30గంటలకు ప్రారంభం కానుందిభారత్ - న్యూజిలాండ్ మధ్య ఈరోజు మూడవ వన్డే మ్యాచ్ జరగనుంది. ఇండోర్ లో మధ్యాహ్నం 1.30గంటలకు ప్రారంభం కానుంది

క్లీన్ స్వీప్ కోసం ఇండియా.. పరువు కోసం కివీస్ | third odi match between india and new zealand will be played today. it will start at 1.30 pm in indore

IND vs NZ: ఇప్పటికే 2-0తో సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియాIND vs NZ: ఇప్పటికే 2-0తో సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా

IND vs NZ: ఇండోర్ చేరుకున్న భారత్, కివీస్ ఆటగాళ్లు | IND vs NZ: Rohit Sharma & Co Reach Indore

IND vs NZ Playing XI: భారత్-న్యూజిలాండ్ మధ్య 3 వన్డేల సిరీస్‌లో చివరి మ్యాచ్ ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో జరగనుంది. ఈ కీలక మ్యాచ్‌లో ప్లేయింగ్‌లో 11లో కీలక మార్పులు రానున్నాయి.IND vs NZ Playing XI: భారత్-న్యూజిలాండ్ మధ్య 3 వన్డేల సిరీస్‌లో చివరి మ్యాచ్ ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో జరగనుంది. ఈ కీలక మ్యాచ్‌లో ప్లేయింగ్‌లో 11లో కీలక మార్పులు రానున్నాయి.

IND vs NZ 3rd ODI: క్లీన్‌స్వీప్‌పై కన్నేసిన టీమిండియా.. చివరి వన్డే ప్లేయింగ్ XIలో కీలక మార్పులు.. ఎంట్రీ ఇవ్వనున్న స్పీడ్‌స్టర్.. | India vs new zealand 3rd odi probable Playing XI pitch report weather forecast in Holkar Cricket Stadium Indore | TV9 Telugu

IND vs NZ : నేడు చివరి వన్డే మ్యాచ్.. క్లీన్ స్వీప్ పై ఇండియా కన్ను | Manalokam

స్వదేశంలో జరుగుతున్న వరుస మ్యాచ్‌లలో భారత్ జట్టు విజయం సాధిస్తూ వస్తుంది. ఇటీవల శ్రీలంక జట్టుతో జరిగిన వన్డే సిరీస్ క్వీన్‌స్వీప్ చేసిన భారత్ జట్టు.. నేడు ఇండోర్‌లో కివీస్ జట్టుతో జరిగే మూడో వన్డేలోనూ విజయం సాధించి సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయాలని గురిపెట్టింది. స్వదేశంలో జరుగుతున్న వరుస మ్యాచ్‌లలో భారత్ జట్టు విజయం సాధిస్తూ వస్తుంది. ఇటీవల శ్రీలంక జట్టుతో జరిగిన వన్డే సిరీస్ క్వీన్‌స్వీప్ చేసిన భారత్ జట్టు.. నేడు ఇండోర్‌లో కివీస్ జట్టుతో జరిగే మూడో వన్డేలోనూ విజయం సాధించి సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయాలని గురిపెట్టింది. - IND vs NZ 3rd ODI

IND vs NZ 3rd ODI: క్లీన్‌స్వీప్‌పై టీమిండియా గురి.. నేడు కివీస్‌తో చివరి వన్డే .. ఆ ఇద్దరు ప్లేయర్లకు ఛాన్స్ .. - 10TV Telugu |IND vs NZ 3rd ODI: క్లీన్‌స్వీప్‌పై టీమిండియా గురి.. నేడు కివీస్‌తో చివరి వన్డే మ్యాచ్.. ఆ ఇద్దరు ప్లేయర్లకు ఛాన్స్ ..

మూడో వన్డేలో టీమిండియా తుది జట్టులో రెండు మార్పులు చేసింది. భారత్ ప్రధాన బౌలర్లు సిరాజుద్దీన్, షమీలకు విశ్రాంతినిచ్చింది. వారి స్థానంలో ఉమ్రాన్ మాలిక్, యుజ్వేంద్ర చాహల్ కు అవకాశం కల్పించింది. న్యూజిలాండ్ జట్టు తుది జట్టులో ఒక మార్పు చేసింది. మూడో వన్డేలో టీమిండియా తుది జట్టులో రెండు మార్పులు చేసింది. భారత్ ప్రధాన బౌలర్లు సిరాజుద్దీన్, షమీలకు విశ్రాంతినిచ్చింది. వారి స్థానంలో ఉమ్రాన్ మాలిక్, యుజ్వేంద్ర చాహల్ కు అవకాశం కల్పించింది. న్యూజిలాండ్ జట్టు తుది జట్టులో ఒక మార్పు చేసింది. - IND vs NZ 3rd ODI

IND vs NZ 3rd ODI: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ .. టీమిండియా తుది జట్టులో రెండు మార్పులు - 10TV Telugu |IND vs NZ 3rd ODI: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ .. టీమిండియా తుది జట్టులో రెండు మార్పులు

India vs New Zealand: రోహిత్ శర్మ సారథ్యంలో టీమిండియా నేడు వన్డేల్లో నంబర్-1 టైటిల్‌ను అందుకోగలదు. ఇండోర్‌లోని హోల్కర్ మైదానంలో న్యూజిలాండ్‌తో మూడో వన్డేలో తలపడుతోంది.India vs New Zealand: రోహిత్ శర్మ సారథ్యంలో టీమిండియా నేడు వన్డేల్లో నంబర్-1 టైటిల్‌ను అందుకోగలదు. ఇండోర్‌లోని హోల్కర్ మైదానంలో న్యూజిలాండ్‌తో మూడో వన్డేలో తలపడుతోంది.

IND vs NZ 3rd ODI: టాస్ గెలిచిన న్యూజిలాండ్.. నంబర్ 1పై కన్నేసిన రోహిత్ సేన.. ప్లేయింగ్ 11లో రెండు మార్పులు.. | India vs nz 3rd odi live score updates new zealand won toss and choose bowling against india IND vs NZ Playing 11 | TV9 Telugu