ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఫేవరెట్ జకోవిచ్ టైటిల్ దిశగా మరో అడుగు ముందుకేశాడు. ప్రత్యర్థిని చిత్తుగా ఓడిస్తూ క్వార్టర్‌ఫైనల్‌కు దూసుకెళ్లాడు. జకోవిచ్ అలవోకగా..ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఫేవరెట్ జకోవిచ్ టైటిల్ దిశగా మరో అడుగు ముందుకేశాడు. ప్రత్యర్థిని చిత్తుగా ఓడిస్తూ క్వార్టర్‌ఫైనల్‌కు దూసుకెళ్లాడు.
నొవాక్ జకోవిచ్ ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. సోమవారం జరిగిన మ్యాచ్‌లో అలెక్స్ డి మినౌర్ (ఆస్ట్రేలియా)పై 6-2 6-1 6-2తో విజయం సాధించాడు. సెమీస్ బెర్తు కోసం అతను రష్యాకు చెందిన ఆడ్రే రుబ్లెవ్తో తలపడనున్నాడు.నొవాక్ జకోవిచ్ ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. సోమవారం జరిగిన మ్యాచ్‌లో అలెక్స్ డి మినౌర్ (ఆస్ట్రేలియా)పై 6-2 6-1 6-2తో విజయం సాధించాడు. సెమీస్ బెర్తు కోసం అతను రష్యాకు చెందిన ఆడ్రే రుబ్లెవ్తో తలపడనున్నాడు.
మెల్బోర్న్: పదోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించాలనే లక్ష్యంతో బరిలోకి దిగిన తొమ్మిదిసార్లు చాంపియన్, సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ ఆ దిశగా మరో అడుగు ముందుకేశాడు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ మూడో రౌండ్ మ్యాచ్‌లో నాలుగో సీడ్ జొకోవిచ్ 7–6 (9/7), 6–3, 6–4తో 27వ సీడ్ దిమిత్రోవ్ (బల్గేరియా)పై గెలిచి ఈ టోర్నీలో 13వసారి ప్రిక్వార్టర్ ఫైనల్మెల్బోర్న్: పదోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించాలనే లక్ష్యంతో బరిలోకి దిగిన తొమ్మిదిసార్లు చాంపియన్, సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ ఆ దిశగా మరో అడుగు ముందుకేశాడు.