1. అమెరికాలో చైనా నూతన సంవత్సర వేడుకలను రక్త సిక్తం చేసిన అనుమానితుడి ఆత్మహత్య  ap7am
  2. Monterey Park shooting: అమెరికాలో కాల్పుల ఘటన.. అనుమానితుడి ఆత్మహత్య  Eenadu
  3. కాలిఫోర్నియా: చైనీస్‌ న్యూఇయర్‌ పార్టీలో కాల్పులు.. పలువురి మృతి  Sakshi
  4. America: తుపాకీ మోతతో వణికిపోయిన అమెరికా.. మెషిన్ గన్ తో దుండగుడి కాల్పులు.. పది మంది మృతి..!  TV9 Telugu
  5. Monterey Park: అమెరికా మాంటేరీ పార్క్‌లో కాల్పులు.. 10 మంది మృతి  Eenadu
  6. Google వార్తలులో పూర్తి కవరేజిని చూడండి
అమెరికాలో మాంటెరీ పార్క్‌లో కాల్పులకు పాల్పడింది ఓ వృద్ధుడిగా అనుమానిస్తున్నారు. ఘటన అనంతరం అతడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. Monterey Park shooting: అమెరికాలో కాల్పుల ఘటన.. అనుమానితుడి ఆత్మహత్యఅమెరికాలో మాంటెరీ పార్క్‌లో కాల్పులకు పాల్పడింది ఓ వృద్ధుడిగా అనుమానిస్తున్నారు. ఘటన అనంతరం అతడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Monterey Park shooting: అమెరికాలో కాల్పుల ఘటన.. అనుమానితుడి ఆత్మహత్య

అమెరికాలో చైనా కొత్త సంవత్సరాది వేడుకల్లో కాల్పుల బీభత్సం చోటుచేసుకుంది. కాలిఫోర్నియాలోని మాంటెరీ పార్క్ నగరంలో చైనీయులు నూతన సంవత్సరం..

అమెరికాలో చైనా నూతన సంవత్సర వేడుకలు రక్తసిక్తం... దుండగుడి కాల్పుల్లో పలువురి మృతి | ap7am

Access Denied

10 people were killed and several others were injured by a 72-year-old gunman in a mass shooting at Monterey Park in California, US.ఒక్కసారిగా వ్యాన్‌ని పోలీసులు చుట్టుముట్టడంతో నిందితుడు...

US Mass Shooting Suspect, 72, Shot Himself After Cops Surrounded - Sakshi

ఫిలడెల్ఫియా నైరుతి ప్రాంతంలో అతిపెద్ద వాణిజ్య ప్రాంతమైన టకోనిలో భారత సంతతికి చెందిన శిబోరామ్‌ గ్యాస్‌ స్టేషన్‌లోని మినీ మార్టులో విధులు నిర్వహిస్తుండగా ముసుగులు ధరించిన ముగ్గురు మార్టు వెనుక భాగాన్ని పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. శిబోరామ్‌పై కాల్పులు జరిపి నగదుతో పరారయ్యారు.ఫిలడెల్ఫియా నైరుతి ప్రాంతంలో అతిపెద్ద వాణిజ్య ప్రాంతమైన టకోనిలో భారత సంతతికి చెందిన శిబోరామ్‌ గ్యాస్‌ స్టేషన్‌లోని మినీ మార్టులో విధులు నిర్వహిస్తుండగా ముసుగులు ధరించిన ముగ్గురు మార్టు వెనుక భాగాన్ని పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. శిబోరామ్‌పై కాల్పులు జరిపి నగదుతో పరారయ్యారు.

అమెరికాలో కాల్పులు.. 10 మంది దుర్మరణం

పార్క్ లో కాల్పుల ఘ‌ట‌న చోటు చేసుకుంది.ఈ ఘ‌ట‌న‌లో ప‌దిమంది మృతి చెందారు. అమెరికాలోని కాలిఫోర్నియా న‌గ‌రంలోని మానేట‌రి పార్క్‌లో చైనీయుల న్యూ ఇయ‌ర్ ఈవెంట…పార్క్ లో కాల్పుల ఘ‌ట‌న చోటు చేసుకుంది.ఈ ఘ‌ట‌న‌లో ప‌దిమంది మృతి చెందారు. అమెరికాలోని కాలిఫోర్నియా న‌గ‌రంలోని మానేట‌రి పార్క్‌లో చైనీయుల న్యూ ఇయ‌ర్ ఈవెంట్ జ‌రిగింది. కాగా మాస్ షూటింగ్‌లో ప‌లువుర…

పార్క్ లో కాల్పులు.. ప‌ది మంది మృతి | Prabha News

Los Angeles Shooting: 15 Dead and Several injured after Gunfire at Los Angeles 2023 Chinese New Year Festival. అమెరికా లాస్‌ ఏంజెల్స్‌ సమీపంలోని మాంటేరీ పార్క్‌లో శనివారం ఓ వ్యక్తి మెషీన్‌ గన్‌తో విచక్షణా రహితంగా కాల్పులకు పాల్పడ్డాడు.15 killed in gunfire at Chinese New Year festival near Los Angeles. అమెరికా లాస్‌ ఏంజెల్స్‌ సమీపంలోని మాంటేరీ పార్క్‌లో శనివారం ఓ వ్యక్తి మెషీన్‌ గన్‌తో విచక్షణా రహితంగా కాల్పులకు పాల్పడ్డాడు.

Los Angeles Shooting: 15 Dead and Several injured after Gunfire near Monterey Park at 2023 Chinese New Year Festival | Los Angeles GunFire: మెషీన్‌ గన్‌తో కాల్పులు.. 15 మంది మృతి! వణికిపోయిన లాస్‌ ఏంజెల్స్‌ అంతర్జాతీయం News in Telugu

అమెరికాలో చైనా న్యూఇయర్​ వేడుకల పార్టీలో కాల్పులుఅమెరికాలో చైనా న్యూఇయర్​ వేడుకల పార్టీలో కాల్పులు

అమెరికాలో చైనా న్యూఇయర్​ వేడుకల పార్టీలో కాల్పులు

అమెరికాలో మరోమారు తుపాకీ గర్జించింది. ఓ దుండగుడు మెషీన్‌గన్‌ తో జరిపిన కాల్పుల్లో 10 మంది దుర్మరణం పాలయ్యారు. మరో...అమెరికాలో మరోమారు తుపాకీ గర్జించింది. ఓ దుండగుడు మెషీన్‌గన్‌ తో జరిపిన కాల్పుల్లో 10 మంది దుర్మరణం పాలయ్యారు. మరో...

అమెరికాలో మరోసారి కాల్పులు...

కాల్పులకు పాల్పడిన వ్యక్తి పరారవ్వగా.. అతనికోసం పోలీసులు గాలిస్తున్నారు. కాగా.. మాంటెరీ పార్క్..కాల్పులకు పాల్పడిన వ్యక్తి పరారవ్వగా.. అతనికోసం పోలీసులు గాలిస్తున్నారు. కాగా.. మాంటెరీ పార్క్..

చైనా నూతన సంవత్సర వేడుకల్లో కాల్పులు.. 10 మంది మృతి | firing at chinese new year celebration in california ; 10 died, several injured

California Shooting: అమెరికాలోని మాంటెరీ పార్కులో కాల్పులు జరిపి పది మంది హత్యకు కారణం అయిన నిందుతుడు తనను తాను కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.California Shooting: అమెరికాలోని మాంటెరీ పార్కులో కాల్పులు జరిపి పది మంది హత్యకు కారణం అయిన నిందుతుడు తనను తాను కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

California Shooting Man Found Dead After Police Standoff In Torrance, The Monterey Park | California Shooting: అమెరికాలో 10 మందిని కాల్చి చంపిన కిల్లర్ ఆత్మహత్య, అసలేం జరిగిందంటే?

అమెరికాలో కాల్పుల ఘటన నిందితుడైన 72 యేళ్ల వృద్ధుడి తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతనిపేరు హూ కాన్ ట్రాన్ గా గుర్తించారు. 72-year-old man who was accused in a shooting incident in America committed suicide అమెరికాలో కాల్పుల ఘటన నిందితుడైన 72 యేళ్ల వృద్ధుడి తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతనిపేరు హూ కాన్ ట్రాన్ గా గుర్తించారు.   

అమెరికాలో కాల్పుల ఘటన నిందితుడైన 72 యేళ్ల వృద్ధుడి ఆత్మహత్య...

Los Angeles Shooting: అమెరికా మరోసారి కాల్పులతో దద్దరిల్లింది. కాలిఫోర్నియా రాజధాని లాస్ ఏంజిల్స్ నగరంలో కాల్పులు చోటు చేసుకున్నాయి. శనివారం రాత్రి ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. లాస్ ఏంజిల్స్ లో చైనీస్ న్యూ ఇయర్ పార్టీలో కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో పలువురు చనిపోయినట్లు పోలీసులు వెల్లడించారు. శనివారం రాత్రి కాలిఫోర్నియాలోని మాంటెరీ పార్క్‌లో కాల్పులు ఘటన జరిగింది. Los Angeles Shooting: అమెరికా మరోసారి కాల్పులతో దద్దరిల్లింది. కాలిఫోర్నియా రాజధాని లాస్ ఏంజిల్స్ నగరంలో కాల్పులు చోటు చేసుకున్నాయి. శనివారం రాత్రి ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. లాస్ ఏంజిల్స్ లో చైనీస్ న్యూ ఇయర్ పార్టీలో కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో పలువురు చనిపోయినట్లు పోలీసులు వెల్లడించారు. శనివారం రాత్రి కాలిఫోర్నియాలోని మాంటెరీ పార్క్‌లో కాల్పులు ఘటన జరిగింది.

Los Angeles Shooting: లాస్ ఏంజిల్స్ లో కాల్పులు.. పలువురు మృతి - NTV Telugu

ఆదివారం ఉదయం లాస్ ఏంజెల్స్ కౌంటీలోని, మానెటరీ పార్కు వద్ద చైనా న్యూ ఇయర్ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వేలాది మంది హాజరయ్యారు. అందరూ ఒకే చోట గుమిగూడి ఉన్న సమయంలో గన్ మెషీన్ చేత బట్టుకున్న ఒక దుండగుడు, అక్కడి వాళ్లపై కాల్పులకు తెగబడ్డాడు.ఆదివారం ఉదయం లాస్ ఏంజెల్స్ కౌంటీలోని, మానెటరీ పార్కు వద్ద చైనా న్యూ ఇయర్ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వేలాది మంది హాజరయ్యారు. అందరూ ఒకే చోట గుమిగూడి ఉన్న సమయంలో గన్ మెషీన్ చేత బట్టుకున్న ఒక దుండగుడు, అక్కడి వాళ్లపై కాల్పులకు తెగబడ్డాడు. - California Shooting

California Shooting: క్యాలిఫోర్నియాలో దుండగుడి కాల్పులు.. పది మంది మృతి? - 10TV Telugu

అమెరికాలో చైనా కొత్త సంవత్సర వేడుకలు రక్తసిక్తంగా మారాయి. మాంటెరీ పార్‌లో లూనార్ ఫెస్టివల్‌లో ఓ దుండగుడు తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో పది మంది వరకు ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తుంది. కాల్పులు జరిపిన దుండగుడు పారిపోగా, అతన్ని పట్టుకునే పనిలో పోలీసులు నిమగ్నమైవున్నారు. - 10 dead in mass shooting at Chinese New Year celebrations near LAఅమెరికాలో చైనా కొత్త సంవత్సర వేడుకలు రక్తసిక్తంగా మారాయి. మాంటెరీ పార్‌లో లూనార్ ఫెస్టివల్‌లో ఓ దుండగుడు తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో పది మంది వరకు ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తుంది. కాల్పులు జరిపిన దుండగుడు పారిపోగా, అతన్ని పట్టుకునే పనిలో పోలీసులు నిమగ్నమైవున్నారు. - 10 dead in mass shooting at Chinese New Year celebrations near LA

లూనార్ ఫెస్టివల్‌లో దుండగుడి కాల్పులు.. పలువురు మృతి - 10 dead in mass shooting at Chinese New Year celebrations near LA | Webdunia Telugu