1. Waltair Veerayya: వాల్తేరు వీరయ్య బాక్సాఫీస్ ఊచకోత.. పది రోజుల్లోనే డబుల్ సెంచరీ!  10TV Telugu
  2. Chiranjeevi: ‘వాల్తేరు వీరయ్య’ రేటింగ్స్‌పై చిరంజీవి జోకులు  Eenadu
  3. వాల్తేరు వీరయ్యకు 2.25 రేటింగ్‌పై చిరంజీవి సెటైర్లు  Sakshi
  4. Waltair Veerayya : వాల్తేరు వీరయ్య కలెక్షన్స్.. ఎన్ని కోట్ల లాభాలో తెలుసా.. ఊహించి ఉండరు..  News18 తెలుగు
  5. Waltair Veerayya: పది రోజులైనా తగ్గేదేలే.. డబుల్ సెంచరీ కొట్టిన ‘వాల్తేరు వీరయ్య’  NTV Telugu
  6. Google వార్తలులో పూర్తి కవరేజిని చూడండి
మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ ‘వాల్తేరు వీరయ్య’ భారీ అంచనాల మధ్య సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు బాబీ తెరకెక్కించగా, చాలా రోజుల తరువాత బాస్ ఊరమాస్ అవతారంలో నటించడంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు ఉవ్విళ్లూరారు. ఇక ఈ సినిమాను పక్కా పండగ కానుకగా రిలీజ్ చేయడంతో థియేటర్లలో మెగా ఫ్యాన్స్ సందడి కనిపించింది.మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ ‘వాల్తేరు వీరయ్య’ భారీ అంచనాల మధ్య సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు బాబీ తెరకెక్కించగా, చాలా రోజుల తరువాత బాస్ ఊరమాస్ అవతారంలో నటించడంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు ఉవ్విళ్లూరారు. ఇక ఈ సినిమాను పక్కా పండగ కానుకగా రిలీజ్ చేయడంతో థియేటర్లలో మెగా ఫ్యాన్స్ సందడి కనిపించింది. - Waltair Veerayya

Waltair Veerayya: వాల్తేరు వీరయ్య బాక్సాఫీస్ ఊచకోత.. పది రోజుల్లోనే డబుల్ సెంచరీ! - 10TV Telugu

‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya) సక్సెస్‌లో భాగమైన ప్రతి అభిమానికి కృతజ్ఞతలు చెప్పారు మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi). సినిమా రిలీజ్‌ అయినప్పుడు పలు వెబ్‌సైట్స్‌ ఇచ్చిన రేటింగ్‌పై ఆయన సరదాగా వ్యాఖ్యలు చేశారు. Chiranjeevi: ‘వాల్తేరు వీరయ్య’ రేటింగ్స్‌పై చిరంజీవి జోకులు‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya) సక్సెస్‌లో భాగమైన ప్రతి అభిమానికి కృతజ్ఞతలు చెప్పారు మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi). సినిమా రిలీజ్‌ అయినప్పుడు పలు వెబ్‌సైట్స్‌ ఇచ్చిన రేటింగ్‌పై ఆయన సరదాగా వ్యాఖ్యలు చేశారు.

Chiranjeevi: ‘వాల్తేరు వీరయ్య’ రేటింగ్స్‌పై చిరంజీవి జోకులు

Chiranjeevi Satirical Comments On Waltair Veerayya Movie Reviews Rating | Megastar Chiranjeevi Latest News Updatesసినిమా చూస్తే ప్రేక్షకుడి కడుపు నిండిపోతుంది. వారిచ్చే రేటింగ్‌ పట్టించుకోకూడదనుకున్నా. కానీ నాకు తర్వాత అర్థమైంది. 2.25 రేటింగ్‌ అంటే 2.25 మిలియన్స్‌ అని తర్వాత తెలిసొచ్చింది.

Megastar Chiranjeevi Satirical Comments On Waltair Veerayya Movie Reviews Rating - Sakshi

‘రికార్డుల్లో నా పేరు ఉండటం కాదు.. రికార్డులే నా పేరు మీద ఉంటాయి..’ అన్న డైలాగ్ కు తగ్గట్లే మెగాస్టార్..

వాల్తేరు వీరయ్యకు 2.25 రేటింగ్.. కౌంటర్ ఇచ్చిన మెగాస్టార్ | ap7am

Waltair Veerayya : వాల్తేరు వీరయ్య కలెక్షన్స్.. ఇప్పటి వరకు ఎన్ని కోట్ల లాభాలో తెలుసా.. ఊహించి ఉండరు.. Chiranjeevi shruti Haasan Waltair Veerayya 10 days collectionsChiranjeevi | Waltair Veerayya : మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఆయన నాలుగు సినిమాలతో బిజీగా ఉన్నారు. పోయిన ఏడాది ఆచార్య, గాడ్ ఫాదర్ మూవీస్‌తో పలకరించారు. ఇక చిరంజీవి నటించిన లేటెస్ట్ సినిమా ‘వాల్తేరు వీరయ్య’. ఈ సినిమా జనవరి 13న సంక్రాంతికి విడుదలై మంచి ఆదరణ పొందుతోంది.

Waltair Veerayya : వాల్తేరు వీరయ్య కలెక్షన్స్.. ఇప్పటి వరకు ఎన్ని కోట్ల లాభాలో తెలుసా.. ఊహించి ఉండరు.. Chiranjeevi shruti Haasan Waltair Veerayya 10 days collections– News18 Telugu

Access Denied

‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya) సినిమా రూ.200 కోట్ల క్లబ్‌లో చేరింది. సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదలైన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 10 రోజుల్లో రూ.200 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది.‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya) సినిమా రూ.200 కోట్ల క్లబ్‌లో చేరింది. సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదలైన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 10 రోజుల్లో రూ.200 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది.

telugu.samayam.com

Meghastar : ఈ మధ్య కాలంలో అతి తక్కువ రేటింగ్స్‌, నెగెటివ్‌ రివ్యూస్‌ వచ్చినప్పటికీ కూడా బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన చిత్రం వాల్తేరు వీరయ్య. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం ఇండస్ట్రీ హిట్‌ గా నిలిచింది. Tolivelugu తొలివెలుగుMeghastar : ఈ మధ్య కాలంలో అతి తక్కువ రేటింగ్స్‌, నెగెటివ్‌ రివ్యూస్‌ వచ్చినప్పటికీ కూడా బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన చిత్రం వాల్తేరు వీరయ్య. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం ఇండస్ట్రీ హిట్‌ గా నిలిచింది. Tolivelugu తొలివెలుగు

Meghastar : 2.25 అంటే.. 2.25 మిలియన్స్‌! - Tolivelugu తొలివెలుగు

Meghastar : ఈ మధ్య కాలంలో అతి తక్కువ రేటింగ్స్‌, నెగెటివ్‌ రివ్యూస్‌ వచ్చినప్పటికీ కూడా బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన చిత్రం వాల్తేరు వీరయ్య. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం ఇండస్ట్రీ హిట్‌ గా నిలిచింది. Tolivelugu తొలివెలుగుMeghastar : ఈ మధ్య కాలంలో అతి తక్కువ రేటింగ్స్‌, నెగెటివ్‌ రివ్యూస్‌ వచ్చినప్పటికీ కూడా బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన చిత్రం వాల్తేరు వీరయ్య. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం ఇండస్ట్రీ హిట్‌ గా నిలిచింది. Tolivelugu తొలివెలుగు

Meghastar : 2.25 అంటే.. 2.25 మిలియన్స్‌! - Tolivelugu తొలివెలుగు

మెగాస్టార్ చిరంజీవ బాక్సాఫీస్ ఊచకోత ఇప్పుడిప్పుడే తగ్గేలా కనబడట్లేదు. సినిమా రిలీజై పదిరోజులైనా కూడా భారీ స్థాయిలో కలెక్షలుమెగాస్టార్ చిరంజీవ బాక్సాఫీస్ ఊచకోత ఇప్పుడిప్పుడే తగ్గేలా కనబడట్లేదు. సినిమా రిలీజై పదిరోజులైనా కూడా భారీ స్థాయిలో కలెక్షలు

Waltair Veerayya: పది రోజులైనా తగ్గేదేలే.. డబుల్ సెంచరీ కొట్టిన ‘వాల్తేరు వీరయ్య’ - NTV Telugu

మాసివ్ “వాల్తేరు వీరయ్య”..అక్కడ అన్ స్టాప్పబుల్ గా.! |

సినిమా వచ్చి పది రోజులైనా ఇంకా 'వాల్తేరు వీరయ్య' మత్తులోనే ఉన్నారు టాలీవుడ్‌ ప్రేక్షకులు. వింటేజ్‌ మెగాస్టార్‌ను చూసి అభిమానులు మురిసిపోతున్నారు. ఇన్నాళ్ళు ఎక్కడికెల్లావయ్యా బాబీ అంటూ దర్శకుడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.సినిమా వచ్చి పది రోజులైనా ఇంకా 'వాల్తేరు వీరయ్య' మత్తులోనే ఉన్నారు టాలీవుడ్‌ ప్రేక్షకులు. వింటేజ్‌ మెగాస్టార్‌ను చూసి అభిమానులు మురిసిపోతున్నారు. ఇన్నాళ్ళు ఎక్కడికెల్లావయ్యా బాబీ అంటూ దర్శకుడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Waltair Veerayya Movie | వాల్తేరు వీరయ్య సెన్సేషన్‌.. నాన్‌-రాజమౌళి రికార్డు..!

మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం "వాల్తేరు వీరయ్య". బాబి కొల్లి దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానరుపై నిర్మించిన ఈ చిత్రంలో శృతిహాసన్ హీరోయిన్‌గా నటించగా, దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు. పూర్తి స్థాయిలో మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. - Chiranjeevi's Waltair Veerayya enters 200-crore clubమెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం "వాల్తేరు వీరయ్య". బాబి కొల్లి దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానరుపై నిర్మించిన ఈ చిత్రంలో శృతిహాసన్ హీరోయిన్‌గా నటించగా, దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు. పూర్తి స్థాయిలో మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. - Chiranjeevi's Waltair Veerayya enters 200-crore club

రూ.200 కోట్ల గ్రాస్ కలెక్షన్ల క్లబ్‌లోకి "వాల్తేరు వీరయ్య" ఎంట్రీ - Chiranjeevi's Waltair Veerayya enters 200-crore club | Webdunia Telugu

జనవరి 12న వీరసింహారెడ్డి సినిమాకు యావరేజ్ టాక్ వచ్చింది.. సినిమాలో ఏం లేదు.. అంతా పాత కథే అంటూ పెదవి విరిచారంతా. కానీ కలెక్షన్లు చూస్తుంటే మాత్రం మోత మోగిపోతుంది.జనవరి 12న వీరసింహారెడ్డి సినిమాకు యావరేజ్ టాక్ వచ్చింది.. సినిమాలో ఏం లేదు.. అంతా పాత కథే అంటూ పెదవి విరిచారంతా. కానీ కలెక్షన్లు చూస్తుంటే మాత్రం మోత మోగిపోతుంది.

Tollywood : వారసుడు 6 రోజుల్లో 190 కోట్లు.. వీరసింహారెడ్డి 5 రోజుల్లో 104 కోట్లు.. వాల్తేరు వీరయ్య 4 రోజుల్లో... | Routine Stories But Rocking Collections Look at the content of this sankranthi movie releases veera simha reddy waltair veerayya varasudu Telugu Film News | TV9 Telugu

Waltair Veerayya Day 10 Collections: వాల్తేరు వీరయ్య సినిమా రిలీజై పదిరోజులు పూర్తి కావస్తున్న నేపధ్యంలో ఈ సినిమా దాదాపుగా భారీ వసూళ్లు రాబడుతోంది. అ వివరాల మీద ఒక లుక్కేద్దాం. Waltair Veerayya Day 10 Collections: వాల్తేరు వీరయ్య సినిమా రిలీజై పదిరోజులు పూర్తి కావస్తున్న నేపధ్యంలో ఈ సినిమా దాదాపుగా భారీ వసూళ్లు రాబడుతోంది. అ వివరాల మీద ఒక లుక్కేద్దాం.

Waltair Veerayya Day 10 Collections| పదో రోజు రచ్చ రేపిన చిరు.. నాన్ రాజమౌళి రికార్డు నమోదు! News in Telugu

చిరంజీవి హీరోగా నటించిన వాల్తేరు వీరయ్య సినిమాకు బాబి దర్శకుడు. మరి ఈ సినిమాతో ఆచార్య దర్శకుడు కొరటాల శివకు సంబంధం ఉందా? ఇప్పటివరకు అలాంటి సమాచారం ఏదీ బయటకు రాలేదు. తొలిసారి దర్శకుడు ...చిరంజీవి హీరోగా నటించిన వాల్తేరు వీరయ్య సినిమాకు బాబి దర్శకుడు. మరి ఈ సినిమాతో ఆచార్య దర్శకుడు కొరటాల శివకు సంబంధం ఉందా? ఇప్పటివరకు అలాంటి సమాచారం ఏదీ బయటకు రాలేదు. తొలిసారి దర్శకుడు ...

వాల్తేరు వీరయ్య వెనక కొరటాల శివ

మెగాస్టార్‌ ఫ్యాన్స్ ఎట్టకేలకు కాలర్ ఎగరవేసుకునేలా చిరంజీవి సినిమా భారీ వసూళ్లు నమోదు చేస్తోంది. ఖైదీ నెం.150 తర్వాత ఇప్పటి వరకు ఆయన నుండి వచ్చిన ఏ ఒక్క కూడా సాలిడ్ వసూళ్లను చేసి.. గా కలెక్షన్స్ చేయడం జరగలేదు. సి.chiranjeevi waltair veerayya movie collections news details, chiranjeevi, waltair veerayya, waltair veerayya collections, megastar chiranjeevi, chiranjeevi fans, bhola shankar, waltair veerayya breakeven, raviteja, shruti haasan - Telugu Bhola Shankar, Chiranjeevi, Raviteja, Shruti Haasan, Waltairveerayyaమెగాస్టార్‌ ఫ్యాన్స్ ఎట్టకేలకు కాలర్ ఎగరవేసుకునేలా చిరంజీవి సినిమా భారీ వసూళ్లు నమోదు చేస్తోంది. ఖైదీ నెం.150 సినిమా తర్వాత ఇప్పటి వరకు ఆయన నుండి వచ్చిన ఏ ఒక్క సినిమా కూడా సాలిడ్ వసూళ్ల

చాలా కాలం తర్వాత మెగాస్టార్‌ చిరంజీవి ఆ ఘనత దక్కించుకున్నాడు | chiranjeevi waltair veerayya movie collections news details, chiranjeevi, waltair veerayya, waltair veerayya collections, megastar chiranjeevi, chiranjeevi fans, bhola shankar, waltair veerayya breakeven, raviteja, shruti haasan - Telugu Bhola Shankar, Chiranjeevi, Raviteja, Shruti Haasan, Waltairveerayya

telugustop.com

Access Denied

chiranjeevi balakrishna saved by sankranthi festival if other than result big change ? మెగాస్టార్‌ చిరంజీవి, నందమూరి నట సింహాం ఈ సంక్రాంతికి బాక్సాఫీసు వద్ద పోటీ పడ్డారు. హిట్లు కొట్టారు. ఇద్దరు అభిమానులు హ్యాపీ, నిర్మాతలు, కొన్న డిస్ట్రిబ్యూటర్లు ఇలా అందరూ హ్యాపీ. దీనంతటికి కారణం `సంక్రాంతి` కావడం విశేషం. మెగాస్టార్‌ చిరంజీవి, నందమూరి నట సింహాం ఈ సంక్రాంతికి బాక్సాఫీసు వద్ద పోటీ పడ్డారు. హిట్లు కొట్టారు. ఇద్దరు అభిమానులు హ్యాపీ, నిర్మాతలు, కొన్న డిస్ట్రిబ్యూటర్లు ఇలా అందరూ హ్యాపీ. దీనంతటికి కారణం `సంక్రాంతి` కావడం విశేషం. 

సంక్రాంతి పండగ కాబట్టి బతికిపోయారు కానీ, లేదంటే చిరు, బాలయ్య పరిస్థితి వేరే ఉండేదా? .. షాకింగ్‌ డిటెయిల్స్

రంజీవి నటించిన 'వాల్తేరు వీరయ్య' (#WalterVeerayya) బాక్స్ ఆఫీస్ (Box-Office) ని ఇంకా కుదిపేస్తోంది. సంక్రాంతి పండగ సందర్భంగా జనవరి 13న విడుదల అయిన ఈ సినిమా వారం రోజుల్లోనే నిర్మాతలకి, డిస్ట్రిబ్యూటర్ లకి లాభాలను తెచ్చిపెడుతోంది. (రంజీవి నటించిన 'వాల్తేరు వీరయ్య' (#WalterVeerayya) బాక్స్ ఆఫీస్ (Box-Office) ని ఇంకా కుదిపేస్తోంది. సంక్రాంతి పండగ సందర్భంగా జనవరి 13న విడుదల అయిన ఈ సినిమా వారం రోజుల్లోనే నిర్మాతలకి, డిస్ట్రిబ్యూటర్ లకి లాభాలను తెచ్చిపెడుతోంది. (

WaltairVeerayya: లాభాల్లో చిరంజీవి సినిమా, మెగా హిట్ | Chiranjeevi film into profits on its first week Kavi

* ఇలాంటి కథ ఉంటే సినిమాకి రెడీ అంటున్న చిరంజీవి మరియు రవితేజ* ఇలాంటి కథ ఉంటే సినిమాకి రెడీ అంటున్న చిరంజీవి మరియు రవితేజ

యువ రైటర్లకు బంపర్ ఆఫర్ ఇచ్చిన చిరంజీవి, రవితేజ.. | Chiranjeevi And Ravi Teja Gave A Bumper Offer To Young Writers

ఈ వారం విజేత ఎవరు..వీర? వీరయ్య..? | Manalokam

మూడు రోజులకు గాను RRR.. రూ.9.4 లక్షలు గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. అయితే ఈ కలెక్షన్స్ ని వాల్తేరు వీరయ్య..మూడు రోజులకు గాను RRR.. రూ.9.4 లక్షలు గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. అయితే ఈ కలెక్షన్స్ ని వాల్తేరు వీరయ్య..

ఏపీలోని ఆ ప్రాంతంలో RRRరికార్డ్ బ్రేక్ చేసిన వీరయ్య | waltair veerayya breaks RRR record in tadipatri

మెగాస్టార్ చిరంజీవి నటించిన రీసెంట్ బ్లాక్ బస్టర్ చిత్రం 'వాల్తేరు వీరయ్య'. ఈ మూవీలో ఒక పక్క మాస్ జాతర నిర్వహిస్తూనే మరో పక్క ప్రేక్షకుల చేత నవ్వులు పువ్వులు పూయించాడు చిరంజీవి. దీంతో థియేటర్ల వద్ద కాసుల వర్షం కురుస్తుంది. తాజాగా ఈ సినిమా మరో రికార్డుని సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా సూపర్ హిట్టు అయిన 'ఆర్ఆర్ఆర్' రికార్డుని...మెగాస్టార్ చిరంజీవి నటించిన రీసెంట్ బ్లాక్ బస్టర్ చిత్రం 'వాల్తేరు వీరయ్య'. ఈ మూవీలో ఒక పక్క మాస్ జాతర నిర్వహిస్తూనే మరో పక్క ప్రేక్షకుల చేత నవ్వులు పువ్వులు పూయించాడు చిరంజీవి. దీంతో థియేటర్ల వద్ద కాసుల వర్షం కురుస్తుంది. తాజాగా ఈ సినిమా మరో రికార్డుని సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా సూపర్ హిట్టు అయిన 'ఆర్ఆర్ఆర్' రికార్డుని... - Waltair Veerayya

Waltair Veerayya : ఏపీలో RRR రికార్డును బద్దలు కొట్టిన వీరయ్య.. - 10TV Telugu

బాల‌య్య సినిమా ఫ‌స్ట్ డే ఏకంగా రు. 54 కోట్ల వ‌సూళ్లు సాధించింది. త‌ర్వాత రెండు రోజులు వ‌రుస‌గా వీర‌య్య‌, వార‌సుడు సినిమాలు రావ‌డంతో కాస్త డ్రాప్ అయ్యింది.బాల‌య్య సినిమా ఫ‌స్ట్ డే ఏకంగా రు. 54 కోట్ల వ‌సూళ్లు సాధించింది. త‌ర్వాత రెండు రోజులు వ‌రుస‌గా వీర‌య్య‌, వార‌సుడు సినిమాలు రావ‌డంతో కాస్త డ్రాప్ అయ్యింది.

బాల‌య్య వీర‌సింహాకు చిరు వీర‌య్య‌ను మించిన లాభాలే.... ఇదే అస‌లు తేడా...! - Telugu Lives

Megastar Chiranjeevi : బాబీకి ఖరీదైన గిఫ్ట్‌ ఇచ్చిన దాని విలువ ఎన్ని కోట్లంటే Megastar Chiranjeevi Gifted An Expensive Car Worth Rs 2 Crore To BobbyMegastar Chiranjeevi : బాబీకి ఖరీదైన గిఫ్ట్‌ ఇచ్చిన దాని విలువ ఎన్ని కోట్లంటే Megastar Chiranjeevi Gifted An Expensive Car Worth Rs 2 Crore To Bobby

Megastar Chiranjeevi : బాబీకి ఖరీదైన గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి.. దాని విలువ ఎన్ని కోట్లంటే..? | Latest News in Telugu | Telugu News | తెలుగు వార్తలు

ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే టాక్. వాల్తేరు వీరయ్య కలెక్షన్స్ ఈ రేంజా.. అంటూ షాక్! ఎస్ ! గాడ్ ఫాదర్ లాంటి డీసెంట్ హిట్ తరువాత.. ప్యూర్ మాస్ అవతార్‌లో మన ముందుకు వచ్చిన మెగాస్టార్ చిరు..ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే టాక్. వాల్తేరు వీరయ్య కలెక్షన్స్ ఈ రేంజా.. అంటూ షాక్! ఎస్ ! గాడ్ ఫాదర్ లాంటి డీసెంట్ హిట్ తరువాత.. ప్యూర్ మాస్ అవతార్‌లో మన ముందుకు వచ్చిన మెగాస్టార్ చిరు..

Waltair Veerayya: Gross లో కాకుండా.. వాల్తేరు వీరయ్య అసలు కలెక్షన్స్‌ ఏంతంటే ?? | Real Collections of Waltair Veerayya video | TV9 Telugu

మెగాస్టార్ చిరంజీవి మాస్ మూలవిరాట్ అవతారం ఎత్తి, థియేటర్ లో కూర్చున్న ప్రతి ఒక్కరికీ వింటేజ్ చిరంజీవిని గుర్తు చేసేలా నటించిన మూవీ ‘వాల్తేరు వీరయ్య’. జనవరి 13న ఆడియన్స్ ముందుకి వచ్చిన ఈ మూవీ అమలాపురం అమెరికా వరకూ బాక్సాఫీస్ ని షేక్ చేస్తూనే ఉంది. C సెంటర్ నుంచి మల్టీప్లెక్స్ వరకూ వాల్తేరు వీరయ్య సినిమా ఆడే ప్రతి థియేటర్ ముందు హౌజ్ ఫుల్ బోర్డ్ పెట్టేస్తున్నారు. రిలీజ్ అయిన పది రోజుల్లోనే వాల్తేరు […]మెగాస్టార్ చిరంజీవి మాస్ మూలవిరాట్ అవతారం ఎత్తి, థియేటర్ లో కూర్చున్న ప్రతి ఒక్కరికీ వింటేజ్ చిరంజీవిని గుర్తు చేసేలా నటించిన మూవీ ‘వాల్తేరు వీరయ్య’. జనవరి 13న ఆడియన్స్ ముందుకి వచ్చిన ఈ మూవీ అమలాపురం అమెరికా వరకూ బాక్సాఫీస్ ని షేక్ చేస్తూనే ఉంది. C సెంటర్ నుంచి మల్టీప్లెక్స్ వరకూ వాల్తేరు వీరయ్య సినిమా ఆడే ప్రతి థియేటర్ ముందు హౌజ్ ఫుల్ బోర్డ్ పెట్టేస్తున్నారు. రిలీజ్ అయిన పది రోజుల్లోనే వాల్తేరు […]

Chiru: కొన్ని వెబ్ సైట్స్ 2.25 రేటింగ్స్ ఇచ్చాయి… మెగాస్టార్ ఊహించని కౌంటర్ - NTV Telugu

Waltair Veerayya And Varisu : అక్కడ వారిసు, ఇక్కడ వాల్తేరు.. సంక్రాంతి సినిమాల జోరు Waltair Veerayya And Varisu Are Skyrocketing In Terms Of Movie CollectionsWaltair Veerayya And Varisu : అక్కడ వారిసు, ఇక్కడ వాల్తేరు.. సంక్రాంతి సినిమాల జోరు Waltair Veerayya And Varisu Are Skyrocketing In Terms Of Movie Collections

Waltair Veerayya And Varisu: అక్కడ వారిసు, ఇక్కడ వాల్తేరు.. సంక్రాంతి సినిమాల జోరు | Latest News in Telugu | Telugu News | తెలుగు వార్తలు

చిరంజీవి, రవితేజ కలిసి నటించిన ‘వాల్తేరు వీరయ్య‘ బ్లాక్ బస్టర్ అయ్యింది. ఈ మూవీ కోసం రవితేజ రూ. 17 కోట్ల పారితోషికం తీసుకున్నారు. చిరు తన కెరీర్ లోనే అత్యధిక రెమ్యునరేషన్ అందుకున్నట్లు తెలుస్తోంది.చిరంజీవి, రవితేజ కలిసి నటించిన ‘వాల్తేరు వీరయ్య‘ బ్లాక్ బస్టర్ అయ్యింది. ఈ మూవీ కోసం రవితేజ రూ. 17 కోట్ల పారితోషికం తీసుకున్నారు. చిరు తన కెరీర్ లోనే అత్యధిక రెమ్యునరేషన్ అందుకున్నట్లు తెలుస్తోంది.

Waltair Veerayya Cast Crew Remuneration Ravi Teja Earned Rs 17 Crore, Check Chiranjeevi Others Charged | Waltair Veerayya: ఓ మై గాడ్ - ‘వాల్తేరు వీరయ్య’ కోసం చిరంజీవి, రవితేజ అంత రెమ్యునరేషన్ తీసుకున్నారా?

ఈ సంక్రాంతికి వచ్చిన బాలకృష్ణ వీర సింహా రెడ్డి చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాలు రెండు ప్రేక్షకులను అలరించాయి. నందమూరి ఫ్యాన్స్ కోరుకునే అంశాలతో బాలయ్య మార్క్ మాస్ మూవీగా సిం హా రాగా.. వింటేజ్ చిరుని మళ్లీ పరిచయం చేస్తూ అద.Veera Simham Waltair Veerayya Succeseed Only Festival Release , Veera Simham, Waltair Veerayya, Balakrishna, Chirenjeevi, Movies, Tollywood - Telugu Balakrishna, Chiranjeevi, Tollywoodఈ సంక్రాంతికి వచ్చిన బాలకృష్ణ వీర సింహా రెడ్డి, చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాలు రెండు ప్రేక్షకులను అలరించాయి. నందమూరి ఫ్యాన్స్ కోరుకునే అంశాలతో బాలయ్య మార్క్ మాస్ మూవీగా వీర సిం హా రెడ్డి రాగా.. వింటేజ్ చిరున

అదేంటి వీర సింహం, వీరయ్య పండుగ కాబట్టే హిట్ అయ్యాయా.. | Veera Simham Waltair Veerayya Succeseed Only Festival Release , Veera Simham, Waltair Veerayya, Balakrishna, Chirenjeevi, Movies, Tollywood - Telugu Balakrishna, Chiranjeevi, Tollywood

telugustop.com

Just a moment...