1. Modi: అండమాన్‌ దీవులకు పరమ్‌ వీర్‌ చక్ర గ్రహీతల పేర్లు.. నామకరణం చేసిన ప్రధాని  Eenadu
  2. 21 అండ‌మాన్‌ దీవుల‌కు ప‌ర‌మవీరచ‌క్ర అవార్డు గ్ర‌హీత‌ల పేర్లు | Andaman Islands | Parakram Diwas|10TV  10TV News Telugu
  3. అండమాన్‌లో 21 దీవులకు పరమవీర చక్ర అవార్డు గ్రహీతల పేర్లు  Sakshi
  4. Google వార్తలులో పూర్తి కవరేజిని చూడండి
పేర్లు లేని అండమాన్‌ దీవులకు తాజాగా పేర్లు పెట్టారు. అక్కడి 21 దీవులకు పరమ్‌ వీర్‌ చక్ర(Andaman and Nicobar) అవార్డు గ్రహీతల పేర్లతో నామకరణం చేశారు.   Modi: అండమాన్‌ దీవులకు పరమ్‌ వీర్‌ చక్ర గ్రహీతల పేర్లు.. నామకరణం చేసిన ప్రధానిపేర్లు లేని అండమాన్‌ దీవులకు తాజాగా పేర్లు పెట్టారు. అక్కడి 21 దీవులకు పరమ్‌ వీర్‌ చక్ర(Andaman and Nicobar) అవార్డు గ్రహీతల పేర్లతో నామకరణం చేశారు.  

Modi: అండమాన్‌ దీవులకు పరమ్‌ వీర్‌ చక్ర గ్రహీతల పేర్లు.. నామకరణం చేసిన ప్రధాని

దేశం కోసం తమ ప్రాణాలను తృణప్రాయంగా ఇచ్చేసిన రియల్‌ హిరోలకు ....దేశం కోసం తమ ప్రాణాలను తృణప్రాయంగా ఇచ్చేసిన రియల్‌ హిరోలకు ....

PM Narendra Modi 21 Islands Named Param Vir Chakra Awardees - Sakshi

Andaman Nicobar 21 islands: నేతాజీ సుభాష్ చంద్రబోస్ 126వ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దేశం గర్వించే పని చేశారు. అండమాన్ నికోబార్‌లో 21 దీవులకు 21 పరమ్ వీర్ చక్ర గ్రహీతల పేర్లు పెట్టారు. ‘ఈ 21 మంది సైనికవీరులకు దేశమే అన్నింటి కంటే ముఖ్యం. ఆ తర్వాతే మిగతావన్నీ. ఈ పేర్లు పెట్టడం ద్వారా వారి సంకల్పం ఎప్పటికీ నిలిచి ఉండేలా చేశాం’ అని మోదీ అన్నారు.Andaman Nicobar 21 islands: నేతాజీ సుభాష్ చంద్రబోస్ 126వ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దేశం గర్వించే పని చేశారు. అండమాన్ నికోబార్‌లో 21 దీవులకు 21 పరమ్ వీర్ చక్ర గ్రహీతల పేర్లు పెట్టారు. ‘ఈ 21 మంది సైనికవీరులకు దేశమే అన్నింటి కంటే ముఖ్యం. ఆ తర్వాతే మిగతావన్నీ. ఈ పేర్లు పెట్టడం ద్వారా వారి సంకల్పం ఎప్పటికీ నిలిచి ఉండేలా చేశాం’ అని మోదీ అన్నారు.

telugu.samayam.com

PM Modi : అండమాన్, నికోబార్ లోని 21 పెద్ద దీవులకు ప్రధాని మోడీ పేర్లు పెట్టారు. పరాక్రమ్ దివస్ సందర్భంగా సోమవారం ఆయన వీటికి పేర్లను నిర్ణయించారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని పురస్కరించుకుని Tolivelugu తొలివెలుగుPM Modi : అండమాన్, నికోబార్ లోని 21 పెద్ద దీవులకు ప్రధాని మోడీ పేర్లు పెట్టారు. పరాక్రమ్ దివస్ సందర్భంగా సోమవారం ఆయన వీటికి పేర్లను నిర్ణయించారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని పురస్కరించుకుని Tolivelugu తొలివెలుగు

PM Modi : నేతాజీకి నివాళి.. అండమాన్ దీవులకు పోరాట వీరుల పేర్లు - Tolivelugu తొలివెలుగు

PM Modi : అండమాన్, నికోబార్ లోని 21 పెద్ద దీవులకు ప్రధాని మోడీ పేర్లు పెట్టారు. పరాక్రమ్ దివస్ సందర్భంగా సోమవారం ఆయన వీటికి పేర్లను నిర్ణయించారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని పురస్కరించుకుని Tolivelugu తొలివెలుగుPM Modi : అండమాన్, నికోబార్ లోని 21 పెద్ద దీవులకు ప్రధాని మోడీ పేర్లు పెట్టారు. పరాక్రమ్ దివస్ సందర్భంగా సోమవారం ఆయన వీటికి పేర్లను నిర్ణయించారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని పురస్కరించుకుని Tolivelugu తొలివెలుగు

PM Modi : నేతాజీకి నివాళి.. అండమాన్ దీవులకు పోరాట వీరుల పేర్లు - Tolivelugu తొలివెలుగు

21 islands of Andaman & Nicobar Islands: అండ‌మాన్ దీవుల్లోని 21 పేరులేని దీవుల‌కు ప్ర‌ధాని మోదీ పేర్ల‌ను ఫిక్స్ చేశారు. 21 మంది ప‌ర‌మ వీర చ‌క్ర అవార్డు గ్ర‌హీత‌ల పేర్ల‌ను ఆ దీవుల‌కు పెట్టారు. 21 islands of Andaman & Nicobar Islands: అండ‌మాన్ దీవుల్లోని 21 పేరులేని దీవుల‌కు ప్ర‌ధాని మోదీ పేర్ల‌ను ఫిక్స్ చేశారు. 21 మంది ప‌ర‌మ వీర చ‌క్ర అవార్డు గ్ర‌హీత‌ల పేర్ల‌ను ఆ దీవుల‌కు పెట్టారు.

21 అండ‌మాన్‌ దీవుల‌కు ప‌ర‌మ్ వీర చ‌క్ర అవార్డు గ్ర‌హీత‌ల పేర్లు

Just a moment...

PM Modi : న‌రేంద్ర మోదీ అమ‌ర వీరుల‌కు నివాళులు అర్పించ‌నున్నారు. ఇవాళ ప‌రాక్ర‌మ్ దివ‌స్. కేంద్ర ప్ర‌భుత్వం దివంగ‌త నేతాజీ సుభాష్ చంద్రPM Modi : న‌రేంద్ర మోదీ అమ‌ర వీరుల‌కు నివాళులు అర్పించ‌నున్నారు. ఇవాళ ప‌రాక్ర‌మ్ దివ‌స్. కేంద్ర ప్ర‌భుత్వం దివంగ‌త నేతాజీ సుభాష్ చంద్ర

PM Modi : ఆ ద్వీపాలు ఇక ప‌ర‌మ‌చ‌క్ర విజేత‌లు

Kolkata: భార‌త స్వాతంత్య్ర స‌మ‌రయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జన్మదినాన్ని పురస్కరించుకుని నేతాజీ ద్వీపంలో నిర్మించబోయే జాతీయ స్మారకం మోడల్ ను ప్రధాని మోడీ ఆవిష్కరించారు. దీనిపై బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ స్పందిస్తూ.. అండమాన్‌లోని దీవులకు పేరు పెట్ట‌డం కేవ‌లం పాపులారిటీ కోసం మాత్రమేన‌ని విమ‌ర్శించారు. అలాగే, నేతాజీ సుభాష్ చంద్రబోస్ రూపొందించిన ప్రణాళికా సంఘాన్ని కేంద్రం రద్దు చేసిందని మ‌మ‌తా బెన‌ర్జీ ఆరోపించారు. Kolkata: భార‌త స్వాతంత్య్ర స‌మ‌రయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జన్మదినాన్ని పురస్కరించుకుని నేతాజీ ద్వీపంలో నిర్మించబోయే జాతీయ స్మారకం మోడల్ ను ప్రధాని మోడీ ఆవిష్కరించారు. దీనిపై బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ స్పందిస్తూ.. అండమాన్‌లోని దీవులకు పేరు పెట్ట‌డం కేవ‌లం పాపులారిటీ కోసం మాత్రమేన‌ని విమ‌ర్శించారు. అలాగే, నేతాజీ సుభాష్ చంద్రబోస్ రూపొందించిన ప్రణాళికా సంఘాన్ని కేంద్రం రద్దు చేసిందని మ‌మ‌తా బెన‌ర్జీ ఆరోపించారు.  

అండమాన్‌ దీవుల పేర్లు పాపులారిటీ కోసం మాత్రమే.. నేతాజీ ప్రణాళికా సంఘాన్ని కేంద్రం ర‌ద్దు చేసింది: మమతా బెనర్జీ

నేతాజీ సుభాస్ చంద్రబోస్ జయంతిని.. పరాక్రమ్ దివస్‌గా అధికారంగా నిర్వహించాలని 2021లో కేంద్రంలోని మోడీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అప్పటినుంచి నేతాజీ సుభాస్ చంద్రబోస్ జయంతిని..నేతాజీ సుభాస్ చంద్రబోస్ జయంతిని.. పరాక్రమ్ దివస్‌గా అధికారంగా నిర్వహించాలని 2021లో కేంద్రంలోని మోడీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అప్పటినుంచి నేతాజీ సుభాస్ చంద్రబోస్ జయంతిని..

Parakram Diwas: రియల్ హీరోలకు ప్రధాని మోడీ సలాం.. నేతాజీ జయంతి సందర్భంగా 21 దీవులకు ఆ వీరుల పేర్లు.. | PM Modi to participate in naming of Andaman and Nicobar unnamed Islands after 21 Param Vir Chakra awardees on 23rd January | TV9 Telugu

నేడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జన్మదినం. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని నేతాజీ ద్వీపంలో నిర్మించబోయే జాతీయ స్మారకం మోడల్ ను ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్నేడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జన్మదినం. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని నేతాజీ ద్వీపంలో నిర్మించబోయే జాతీయ స్మారకం మోడల్ ను ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్

అండమాన్ నికోబార్ లోని 21 దీవులకు పేర్లు పెట్టిన ప్రధాని | Vaartha

Unnamed Islands Of Andamans To Be Named After Param Vir Chakra Awardees: నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి రోజు జనవరి 23న భారతదేశం ‘పరాక్రమ్ దివాస్’ను జరుపుకుంటోంది. ఈ సందర్భంగా అండమాన్ నికోబార్ దీవుల్లోని పేరులేని 21 దీవులకు పరమవీర చక్ర అవార్డు గ్రహీతల పేర్టు పెట్టనున్నారు. జనవరి 23న ప్రధాని నరేంద్రమోదీ ఈ కార్యక్రమానికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుకానున్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ పేరుతో ఉన్న ద్వీపంలో నిర్మించనున్న జాతీయ స్మారక చిహ్నం నమూనాను కూడా ప్రధాని మోదీ ఆవిష్కరించనున్నారు. అండమాన్ నికోబార్ దీవుల ప్రాముఖ్యతను దృష్టిలో పెట్టుకుని, 2018లో ప్రధాని మోదీ అండమాన్ నికోబార్ దీవుల్లోని రాస్ ఐలాండ్ కు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ద్వీప్ గా పేరుపెట్టారు. నీల్, హావ్ లాక్ ద్వాపాలకు షహీద్ ద్వీప్, స్వరాజ్ ద్వీప్ గా పేర్లు పెట్టారు. Unnamed Islands Of Andamans To Be Named After Param Vir Chakra Awardees: నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి రోజు జనవరి 23న భారతదేశం ‘పరాక్రమ్ దివాస్’ను జరుపుకుంటోంది. ఈ సందర్భంగా అండమాన్ నికోబార్ దీవుల్లోని పేరులేని 21 దీవులకు పరమవీర చక్ర అవార్డు గ్రహీతల పేర్టు పెట్టనున్నారు. జనవరి 23న ప్రధాని నరేంద్రమోదీ ఈ కార్యక్రమానికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుకానున్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ పేరుతో ఉన్న ద్వీపంలో నిర్మించనున్న జాతీయ స్మారక చిహ్నం నమూనాను కూడా ప్రధాని మోదీ ఆవిష్కరించనున్నారు. అండమాన్ నికోబార్ దీవుల ప్రాముఖ్యతను దృష్టిలో పెట్టుకుని, 2018లో ప్రధాని మోదీ అండమాన్ నికోబార్ దీవుల్లోని రాస్ ఐలాండ్ కు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ద్వీప్ గా పేరుపెట్టారు. నీల్, హావ్ లాక్ ద్వాపాలకు షహీద్ ద్వీప్, స్వరాజ్ ద్వీప్ గా పేర్లు పెట్టారు.

Parakram Diwas: అండమాన్ దీవులకు పరమ్ వీర్ చక్ర అవార్డు గ్రహీతల పేర్లు.. - NTV Telugu

అండమాన్ దీవుల్లోని కొన్ని దీవులకు ఈ రోజు పేర్లు పెట్టబోతున్నారు. అండమాన్-నికోబార్ దీవుల్లోని 21 దీవులకు 21 మంది ‘పరమవీర చక్ర’ అవార్డు గ్రహీతల పేర్టు పెట్టనున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోదీ ఈ కార్యక్రమం నిర్వహిస్తారు.అండమాన్ దీవుల్లోని కొన్ని దీవులకు ఈ రోజు పేర్లు పెట్టబోతున్నారు. అండమాన్-నికోబార్ దీవుల్లోని 21 దీవులకు 21 మంది ‘పరమవీర చక్ర’ అవార్డు గ్రహీతల పేర్టు పెట్టనున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోదీ ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. - Parakram Diwas

Parakram Diwas: అండమాన్ దీవులకు పరమవీర చక్ర అవార్డు గ్రహీతల పేర్లు పెట్టనున్న మోదీ.. 21 దీవులకు 21 పేర్లు - 10TV Telugu