Karthika Deepam : ముగిసిన కార్తీకదీపం సీరియల్.. రెండో భాగంపై మరింత స్పష్టత.. Karthika Deepam serial ended with episode 1569 will begin with season 2 here are the detailsKarthika Deepam : కార్తీక దీపం ఫ్యాన్స్ కు ఇది ఒక రకంగా బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే ఇక రేపటి నుంచి ఈ సీరియల్ రాదు కాబట్టి. దర్శకుడు ఇప్పటికే అటు తిప్పి ఇటు తిప్పి ఇప్పటి వరకు లాగాడు. కాగా.. ఇక ఈరోజుతో ఈ సీరియల్‌కు ఎండ్ కార్డ్ పడింది. దీంతో కొంత నిరాశ చెందుతున్నారు ఈ సీరియల్ ఫ్యాన్స్.
Nirupam Paritala నటించిన కార్తీక దీపం వచ్చే వారంలో ముగియబోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రేమీ విశ్వనాథ్, నిరుపమ్ పరిటాల జోడీ.. కార్తీక దీపం సీరియల్‌ని కొన్నేళ్ల పాటు టాప్‌లో నిలిపారు. డాక్టర్ బాబుగా తెలుగు రాష్ట్రాల్లో నిరుపమ్ ఫేమస్ అయిపోయాడు. వంటలక్కగా ప్రేమీ విశ్వనాథ్ ప్రతి ఇంటికీ చేరువైంది. గత ఏడాది ఈ ఇద్దరూ చనిపోయినట్లు సీరియల్లో చూపించి.. కొన్నాళ్ల పాటు దూరంగా ఉంచారు. కానీ.. కొన్ని రోజులకే...? Nirupam Paritala నటించిన కార్తీక దీపం వచ్చే వారంలో ముగియబోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రేమీ విశ్వనాథ్, నిరుపమ్ పరిటాల జోడీ.. కార్తీక దీపం సీరియల్‌ని కొన్నేళ్ల పాటు టాప్‌లో నిలిపారు. డాక్టర్ బాబుగా తెలుగు రాష్ట్రాల్లో నిరుపమ్ ఫేమస్ అయిపోయాడు. వంటలక్కగా ప్రేమీ విశ్వనాథ్ ప్రతి ఇంటికీ చేరువైంది. గత ఏడాది ఈ ఇద్దరూ చనిపోయినట్లు సీరియల్లో చూపించి.. కొన్నాళ్ల పాటు దూరంగా ఉంచారు. కానీ.. కొన్ని రోజులకే...?
బుల్లితెర శోభన్ బాబుగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నిరుపమ్ పరిటాల గురించి అందరికీ సుపరిచితమే అయితే ఈయనను ఈ పేరుతో పిలిస్తే గుర్తుపట్టకపోవచ్చు కానీ డాక్టర్ బాబు అంటే మాత్రం టక్కున గుర్తుకు వస్తారు. ఇలా సీరియల్స్ లో నటిస్.Paritala Nirupam With Paritala Sriram Photo Going Viral Details, Paritala Nirupam ,Paritala Sriram,Photo Going Viral , Karthikadeepam Serial, Doctor Babu, Nirupam Paritala, Praitala Sriram Paritala Nirupam - Telugu Babu, Paritala Sriram, Praitalasriramబుల్లితెర శోభన్ బాబుగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నిరుపమ్ పరిటాల గురించి అందరికీ సుపరిచితమే అయితే ఈయనను ఈ పేరుతో పిలిస్తే గుర్తుపట్టకపోవచ్చు కానీ డాక్టర్ బాబు<em&g
Karthika Deepam Fame Nirupam నిరుపమ్ పరిటాల సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటాడో అందరికీ తెలిసిందే. తాజాగా పరిటాల శ్రీరామ్‌తో కలిసి దిగిన ఫోటోను షేర్ చేశాడు.Nirupam Paritala with Paritala Sriram కార్తీక దీపం సీరియల్ ద్వారా డాక్టర్ బాబు పాత్రలో నిరుపమ్ పరిటాలకు వచ్చిన క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. అయితే రియల్ హీరో అంటూ పరిటాల శ్రీరామ్ గురించి నిరుపమ్ చెప్పిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.