1. కంటతడి.. మున్సిపల్ ఛైర్పర్సన్ బోగ శ్రావణి రాజీనామా.. ఎందుకంటే..?  andhrajyothy
  2. ఎమ్మెల్యే వేధిస్తుండని మున్సిపల్ ఛైర్ పర్సన్ రాజీనామా  V6 Velugu - Telugu News
  3. జగిత్యాల చైర్పర్సన్ పీఠం కోసం తెర వెనుక రాజకీయం  V6 Velugu - Telugu News
  4. Google వార్తలులో పూర్తి కవరేజిని చూడండి
మున్సిపల్ ఛైర్పర్సన్ పదవికి బోగ శ్రావణి (Boga sravani) రాజీనామా చేశారు. మున్సిపల్ ఛైర్పర్సన్ పదవికి బోగ శ్రావణి (Boga sravani) రాజీనామా చేశారు.

కంటతడి.. మున్సిపల్ ఛైర్పర్సన్ బోగ శ్రావణి రాజీనామా.. ఎందుకంటే..? | telangana news boga sravani trs mla chsh

జగిత్యాల పురపాలక ఛైర్‌పర్సన్‌ బోగ శ్రావణి తన పదవికి రాజీనామా చేశారు. ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌తో తన కుటుంబానికి ముప్పు ఉందని, రక్షణ కల్పించాలని జిల్లా ఎస్పీని కోరారు. Ts News: జగిత్యాల మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ రాజీనామా.. ఎమ్మెల్యేతో ప్రాణహాని ఉందని ఆరోపణజగిత్యాల పురపాలక ఛైర్‌పర్సన్‌ బోగ శ్రావణి తన పదవికి రాజీనామా చేశారు. ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌తో తన కుటుంబానికి ముప్పు ఉందని, రక్షణ కల్పించాలని జిల్లా ఎస్పీని కోరారు.

Ts News: జగిత్యాల మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ రాజీనామా.. ఎమ్మెల్యేతో ప్రాణహాని ఉందని ఆరోపణ

Jagtial: జగిత్యాల మున్సిపల్ ఛైర్‌పర్సన్ శ్రావణి రాజీనామా చేశారు.Jagtial: జగిత్యాల మున్సిపల్ ఛైర్‌పర్సన్ శ్రావణి రాజీనామా చేశారు.

Jagtial: మున్సిపల్ ఛైర్‌పర్సన్ శ్రావణి రాజీనామా.. ఎమ్మెల్యే ఇబ్బంది పెడుతున్నారని కంటతడి | Jagtial Municipal Chairperson Sravani Resigned

జగిత్యాల మున్సిపల్ ఛైర్ పర్సన్ శ్రావణి తన పదవికి రాజీనామా చేశారు. కాగా.. రాజీనామాకు సంబంధించి పెట్టిన ప్రెస్ మీట్‌లో ఎమ్మెల్యే సంజయ్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. మీడియా ముందే బోరున విలపించారు. ఎమ్మెల్యే వల్ల మూడేళ్లుగా నరకం చూస్తున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. అడుగడుగునా అవమానిస్తున్నారంటూ.. కన్నీళ్లు పెట్టుకున్నారు. ఎమ్మెల్యేతో తమకు ఆపద ఉందన్నారు. తమ కుటుంబానికి ఏమైనా జరిగితే సంజయ్ కుమార్ కారణం అవుతారని... రక్షణ కల్పించాలని జిల్లా ఎస్పీని వేడుకున్నారు.జగిత్యాల మున్సిపల్ ఛైర్ పర్సన్ శ్రావణి తన పదవికి రాజీనామా చేశారు. కాగా.. రాజీనామాకు సంబంధించి పెట్టిన ప్రెస్ మీట్‌లో ఎమ్మెల్యే సంజయ్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. మీడియా ముందే బోరున విలపించారు. ఎమ్మెల్యే వల్ల మూడేళ్లుగా నరకం చూస్తున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. అడుగడుగునా అవమానిస్తున్నారంటూ.. కన్నీళ్లు పెట్టుకున్నారు. ఎమ్మెల్యేతో తమకు ఆపద ఉందన్నారు. తమ కుటుంబానికి ఏమైనా జరిగితే సంజయ్ కుమార్ కారణం అవుతారని... రక్షణ కల్పించాలని జిల్లా ఎస్పీని వేడుకున్నారు.

telugu.samayam.com

మూడేళ్లుగా ఆ ఎమ్మెల్యే వేధింపులు..ఇక భరించలేకే రాజీనామా చేసాlనని జగిత్యాల మున్సిపల్ చైర్మన్ శ్రావణి కన్నీరు మున్నీరుగా విలపించారు. ఆ ఎమ్మెల్యే నుంచి తనకు ప్రాణహాని ఉందని నాకు భద్రత కల్పించాలని కోరారు.మూడేళ్లుగా ఆ ఎమ్మెల్యే వేధింపులు..ఇక భరించలేకే రాజీనామా చేసాlనని జగిత్యాల మున్సిపల్ చైర్మన్ శ్రావణి కన్నీరు మున్నీరుగా విలపించారు. ఆ ఎమ్మెల్యే నుంచి తనకు ప్రాణహాని ఉందని నాకు భద్రత కల్పించాలని కోరారు. -

Telangana : మూడేళ్లుగా ఆ ఎమ్మెల్యే వేధింపులు..ఇక భరించలేకే రాజీనామా చేసా : జగిత్యాల మున్సిపల్ చైర్మన్ శ్రావణి - 10TV Telugu

జగిత్యాల బీఆర్ఎస్‌లో ముసలం నెలకొంది. జగిత్యాల మున్సిపల్ చైర్​పర్సన్ భోగ శ్రావణిపై సొంత పార్టీకి చెందిన కౌన్సిలర్లు తిరుగుబాటు జెండా ఎగరవేస్తున్నారు.జగిత్యాల బీఆర్ఎస్‌లో ముసలం నెలకొంది. జగిత్యాల మున్సిపల్ చైర్​పర్సన్ భోగ శ్రావణిపై సొంత పార్టీకి చెందిన  కౌన్సిలర్లు తిరుగుబాటు జెండా ఎగరవేస్తున్నారు.

జగిత్యాల బీఆర్ఎస్‌లో ముసలం.. మున్సిపల్ చైర్​పర్సన్‌కు వ్యతిరేకంగా సొంత పార్టీ కౌన్సిలర్ల తిరుగుబావుటా?

ఎమ్మెల్యే సంజయ్ వేదిస్తున్నారంటూ మున్సిపల్ చైర్ పర్సన్ రాజీనామా | Manalokam

జగిత్యాల మున్సిపల్ ఛైర్మన్ పదవికి శ్రావణి రాజీనామా చేశారు. ఈ మేరకు రిజైన్ చేస్తున్నట్లు ఆమె ప్రకటించారు. తన రాజీనామాకు ఎమ్మెల్యే సంజయ్ కుమారే కారణమని ఆరోపించారు. గత మూడేళ్లుగా నరకం అనుభవిస్తున్నానంటూ ఆవేదన వ్యక్తం ఎమ్మె.Shravani Resigned From The Post Of Jagityala Municipal Chairman - Telugu Jagityala, Mla Sanjay, Resign, Sravaniజగిత్యాల మున్సిపల్ ఛైర్మన్ పదవికి శ్రావణి రాజీనామా చేశారు. ఈ మేరకు ఛైర్మన్ పదవికి రిజైన్ చేస్తున్నట్లు ఆమె ప్రకటించారు. తన రాజీనామాకు ఎమ్మెల్యే సంజయ్ కుమారే కా

జగిత్యాల మున్సిపల్ ఛైర్మన్ పదవికి శ్రావణి రాజీనామా | Shravani Resigned From The Post Of Jagityala Municipal Chairman - Telugu Jagityala, Mla Sanjay, Resign, Sravani

telugustop.com

జగిత్యాల మున్సిపల్ ఛైర్ పర్సన్ శ్రావణికి వ్యతిరేకంగా పలు అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్లు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. శ్రావణిపై అవిశ్వాస తీర్మానానికి సిద్ధమవుతున్నారు. గా శ్రావణిని తొలగించాలంటూ సంతకాల సేకరణ చేపట్టారు..Jagityala Municipal Chairperson Shravani Steps Down..! - Telugu Confidenceజగిత్యాల మున్సిపల్ ఛైర్ పర్సన్ శ్రావణికి వ్యతిరేకంగా పలు అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్లు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఛైర్ పర్సన్ శ్రావణిపై అవిశ్వాస తీర్మానానికి సిద్ధమవుతున్నారు. ఛైర్ పర్సన్ గా శ్రావణిని తొలగించాలంటూ సంత

జగిత్యాల మున్సిపల్ ఛైర్ పర్సన్ శ్రావణికి పదవీగండం.. | Jagityala Municipal Chairperson Shravani Steps Down.. - Telugu Confidence

telugustop.com