1. భారత నౌకాదళంలో చేరిన మరో జలాంతర్గామి  Vaartha
  2. INS Vagir: నౌకాదళంలోకి ఐఎన్‌ఎస్‌ వగీర్‌..  Eenadu
  3. భారత నౌకాదళంలో చేరిన సరికొత్త అస్త్రం.. ఐఎన్ఎస్ వగీర్ జలంతర్గామి  ap7am
  4. INS Vagir: సముద్రగర్భంలో శత్రువుకు చుక్కలే.. మన ‘వగీర్‌’ ప్రత్యేకతలివే..  Eenadu
  5. Google వార్తలులో పూర్తి కవరేజిని చూడండి
భారత నౌకాదళం మరో సరికొత్త అస్త్రాన్ని తమ అమ్ముల పొదిలోకి చేర్చుకుంది. కల్వరి క్లాస్ జలాంతర్గాముల్లో ఐదో జలాంతర్గామి అయిన ఐఎన్ఎస్ వగీర్ ను భారతభారత నౌకాదళం మరో సరికొత్త అస్త్రాన్ని తమ అమ్ముల పొదిలోకి చేర్చుకుంది. కల్వరి క్లాస్ జలాంతర్గాముల్లో ఐదో జలాంతర్గామి అయిన ఐఎన్ఎస్ వగీర్ ను భారత

భారత నౌకాదళంలో చేరిన మరో జలాంతర్గామి | Vaartha

భారత్‌ చరిత్రలోనే అత్యంత వేగంగా నిర్మించిన సబ్‌మెరైన్‌ నౌకాదళంలో చేరింది. దీని రాకతో భారత్‌ సముద్ర శక్తి బలపడింది. INS Vagir: నౌకాదళంలోకి ఐఎన్‌ఎస్‌ వగీర్‌..భారత్‌ చరిత్రలోనే అత్యంత వేగంగా నిర్మించిన సబ్‌మెరైన్‌ నౌకాదళంలో చేరింది. దీని రాకతో భారత్‌ సముద్ర శక్తి బలపడింది.

INS Vagir: నౌకాదళంలోకి ఐఎన్‌ఎస్‌ వగీర్‌..

Indian Navy : భారత నౌకాదళం అమ్ముల పొదిలో మరో అస్త్రం వచ్చి చేరింది. కల్వరి క్లాస్‌కు చెందిన ఐదో జలాంతర్గామి ఐఎన్ఎస్ వగీర్‌ను భారత నౌకా దళం ముంబైలో ప్రారంభించింది. భారత్‌లో అత్యంత వేగంగా నిర్మించిన సబ్ మెరైన్ ఐఏఎస్ వగీర్. దీన్ని 2020లో ఆవిష్కరించారు. Tolivelugu తొలివెలుగుIndian Navy : భారత నౌకాదళం అమ్ముల పొదిలో మరో అస్త్రం వచ్చి చేరింది. కల్వరి క్లాస్‌కు చెందిన ఐదో జలాంతర్గామి ఐఎన్ఎస్ వగీర్‌ను భారత నౌకా దళం ముంబైలో ప్రారంభించింది. భారత్‌లో అత్యంత వేగంగా నిర్మించిన సబ్ మెరైన్ ఐఏఎస్ వగీర్. దీన్ని 2020లో ఆవిష్కరించారు. Tolivelugu తొలివెలుగు

Indian Navy : భారత నౌకాదళ అమ్ముల పొదిలో మరో అస్త్రం..! - Tolivelugu తొలివెలుగు

Indian Navy : భారత నౌకాదళం అమ్ముల పొదిలో మరో అస్త్రం వచ్చి చేరింది. కల్వరి క్లాస్‌కు చెందిన ఐదో జలాంతర్గామి ఐఎన్ఎస్ వగీర్‌ను భారత నౌకా దళం ముంబైలో ప్రారంభించింది. భారత్‌లో అత్యంత వేగంగా నిర్మించిన సబ్ మెరైన్ ఐఏఎస్ వగీర్. దీన్ని 2020లో ఆవిష్కరించారు. Tolivelugu తొలివెలుగుIndian Navy : భారత నౌకాదళం అమ్ముల పొదిలో మరో అస్త్రం వచ్చి చేరింది. కల్వరి క్లాస్‌కు చెందిన ఐదో జలాంతర్గామి ఐఎన్ఎస్ వగీర్‌ను భారత నౌకా దళం ముంబైలో ప్రారంభించింది. భారత్‌లో అత్యంత వేగంగా నిర్మించిన సబ్ మెరైన్ ఐఏఎస్ వగీర్. దీన్ని 2020లో ఆవిష్కరించారు. Tolivelugu తొలివెలుగు

Indian Navy : భారత నౌకాదళ అమ్ముల పొదిలో మరో అస్త్రం..! - Tolivelugu తొలివెలుగు

హిందూ మహాసముద్ర జలాల్లో చైనా ఆధిపత్యానికి చెక్ పెట్టేందుకు భారత్ తన వంతుగా కృషి చేస్తుంది. ఇందులోభాగంగా ఐఎన్ఎస్ వగీర్‌ జలాంతర్గామిని జలప్రవేశం చేశారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో స్వదేశంగా ఈ జలాంతర్గామిని తయారు చేశారు. దీన్ని ముంబైలోని కల్వరి క్లాస్‌లో జలప్రవేశం చేసిన ఐదో జలాంతర్గామి కావడం గమనార్హం. నిశ్శబ్దంగా ప్రయాణించే ఈ జలాంతర్గామితో భారత నౌకాదళం సామర్థ్యం మరింతగా బలోపేతంకానుంది. - INS Vagir, 5th submarine of Kalvari class, commissioned into Indian Navyహిందూ మహాసముద్ర జలాల్లో చైనా ఆధిపత్యానికి చెక్ పెట్టేందుకు భారత్ తన వంతుగా కృషి చేస్తుంది. ఇందులోభాగంగా ఐఎన్ఎస్ వగీర్‌ జలాంతర్గామిని జలప్రవేశం చేశారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో స్వదేశంగా ఈ జలాంతర్గామిని తయారు చేశారు. దీన్ని ముంబైలోని కల్వరి క్లాస్‌లో జలప్రవేశం చేసిన ఐదో జలాంతర్గామి కావడం గమనార్హం. నిశ్శబ్దంగా ప్రయాణించే ఈ జలాంతర్గామితో భారత నౌకాదళం సామర్థ్యం మరింతగా బలోపేతంకానుంది. - INS Vagir, 5th submarine of Kalvari class, commissioned into Indian Navy

హిందూ మహాసముద్రంలో చైనాకు చెక్... జలప్రవేశం చేసిన ఐఎన్ఎస్ వగీర్ - INS Vagir, 5th submarine of Kalvari class, commissioned into Indian Navy | Webdunia Telugu

భారత్‌ చరిత్రలోనే అత్యంత వేగంగా నిర్మించిన సబ్‌మెరైన్‌ ఐఎన్‌ఎస్‌ వగీర్‌ (INS Vagir) నౌకాదళంలోకి చేరింది. వగీర్‌ రాకతో భారత నౌకాదళ శక్తి సామర్థ్యాలు మరింత మెరుగుపడతాయని ఈ సందర్భంగా నౌకాదళం పేర్కొంది.భారత్‌ చరిత్రలోనే అత్యంత వేగంగా నిర్మించిన సబ్‌మెరైన్‌ ఐఎన్‌ఎస్‌ వగీర్‌ (INS Vagir) నౌకాదళంలోకి చేరింది. వగీర్‌ రాకతో భారత నౌకాదళ శక్తి సామర్థ్యాలు మరింత మెరుగుపడతాయని ఈ సందర్భంగా నౌకాదళం పేర్కొంది.

INS Vagir | భారత నౌకాదళంలోకి చేరిన ఐఎన్‌ఎస్‌ వగీర్‌

భారత అమ్ములపొదిలో మరో అద్భుత అస్త్రం చేరింది. ముంబైలో ఐఎన్‌ఎస్‌ వగీర్‌ సబ్‌మెరైన్‌ ‌జలప్రవేశం చేసింది. ఈ కార్యక్రమానికి నేవీ చీఫ్‌ అడ్మిరల్‌ ఆర్‌.హరికుమార్‌ హాజరయ్యారు.భారత అమ్ములపొదిలో మరో అద్భుత అస్త్రం చేరింది. ముంబైలో ఐఎన్‌ఎస్‌ వగీర్‌ సబ్‌మెరైన్‌ ‌జలప్రవేశం చేసింది. ఈ కార్యక్రమానికి నేవీ చీఫ్‌ అడ్మిరల్‌ ఆర్‌.హరికుమార్‌ హాజరయ్యారు.

Army: భారత అమ్ములపొదిలో మరో అద్భుత అస్త్రం.. ఐఎన్‌ఎస్‌ వగీర్‌ సబ్‌మెరైన్‌ జలప్రవేశం.. | 5th submarine of Kalvari class INS Vagir, commissioned into the Indian Navy. | TV9 Telugu

ఐఎన్ఎస్ వగిర్ జనవరి 23న నౌకాదళంలో చేరబోతోంది. సముద్ర సరిహద్దులను శత్రువుల నుండి సురక్షితంగా ఉంచడానికి ఈ ఐదవ జలాంతర్గామి భారతదేశ ప్రాజెక్ట్-75 కింద నేవీలో చేరుతోంది. ఇప్పటికే నాలుగు జలాంతర్గాములు సరిహద్దుల రక్షణలో నిమగ్నమై ఉన్నాయి. కల్వరి తరగత.INS Vagir To Join Indian Navy Soon , Indian Navy ,INS Vagir ,India Project 75,Mazagon Docks Shipyard,Kalvari Class Diesel Electric Submarine - Telugu India Project, Indian Navy, Ins Vagir, Kalvariclassఐఎన్ఎస్ వగిర్ జనవరి 23న నౌకాదళంలో చేరబోతోంది. సముద్ర సరిహద్దులను శత్రువుల నుండి సురక్షితంగా ఉంచడానికి, ఈ ఐదవ జలాంతర్గా

త్వరలో ఇండియన్ నేవీలోకి ఐఎన్ఎస్ వగీర్.. ఆసక్తికర విశేషాలివే.. | INS Vagir To Join Indian Navy Soon , Indian Navy ,INS Vagir ,India Project 75,Mazagon Docks Shipyard,Kalvari Class Diesel Electric Submarine - Telugu India Project, Indian Navy, Ins Vagir, Kalvariclass

telugustop.com

INS Vagir commissioned into Indian Navy: భారత నౌకాదళం మరింతగా బలోపేతం అయింది. కల్వరి క్లాస్ కు చెందిన 5వ జలంతార్గామ ఐఎన్ఎస్ వగీర్ సోమవారం నౌకాదళంలో చేరింది. ముంబైలోని నావల్ డాక్ యార్డ్ లో చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ అడ్మిరల్ ఆర్ హరి కుమార్ సమక్షంలో ఐఎన్ఎస్ వగీర్ నౌకాదళలోకి ప్రవేశించింది. అత్యంత తక్కువ కాలంలో 24 నెలల్లోనే భారత నౌకాదళంలోకి ప్రవేశించిన మూడో జలంతర్గామి అని హరికుమార్ అన్నారు. భారతదేశ షిప్‌యార్డ్‌ల నైపుణ్యానికి ఇది నిదర్శనమని కొనియాడారుINS Vagir commissioned into Indian Navy: భారత నౌకాదళం మరింతగా బలోపేతం అయింది. కల్వరి క్లాస్ కు చెందిన 5వ జలంతార్గామ ఐఎన్ఎస్ వగీర్ సోమవారం నౌకాదళంలో చేరింది. ముంబైలోని నావల్ డాక్ యార్డ్ లో చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ అడ్మిరల్ ఆర్ హరి కుమార్ సమక్షంలో ఐఎన్ఎస్ వగీర్ నౌకాదళలోకి ప్రవేశించింది. అత్యంత తక్కువ కాలంలో 24 నెలల్లోనే భారత నౌకాదళంలోకి ప్రవేశించిన మూడో జలంతర్గామి అని హరికుమార్ అన్నారు. భారతదేశ షిప్‌యార్డ్‌ల నైపుణ్యానికి ఇది నిదర్శనమని కొనియాడారు

INS Vagir: భారత నౌకాదళంలో చేరిన ఐఎన్ఎస్ వజీర్.. ప్రత్యేకతలు ఇవే.. - NTV Telugu