1. Women Ipl Auction: రికార్డు ధర పలికిన విమెన్ ఐపీఎల్ జట్లు  V6 Velugu - Telugu News
  2. మహిళల ఐపీఎల్‌ కీలక అప్‌డేట్స్‌.. లీగ్‌ పేరు, ఏ ఫ్రాంచైజీని ఎవరు కొన్నారు..?  Sakshi
  3. WPL: బీసీసీఐకి కాసుల వర్షం.. మహిళా ప్రీమియర్‌ లీగ్‌ జట్లు ఇవే  Eenadu
  4. WPL vs PSL: ఇదేందయ్యా ఆజామూ.. మీరు మరీ ఇంత చీపా.. బీసీసీఐ దెబ్బకు ఏకిపారేస్తోన్న నెటిజన్లు..  TV9 Telugu
  5. Women IPL: ఉమెన్స్ ఐపీఎల్‌ బిడ్డింగ్‌లో సంచలన రికార్డ్.. మెన్స్ ఐపీఎల్ 2008 రికార్డ్ బద్ధలు  andhrajyothy
  6. Google వార్తలులో పూర్తి కవరేజిని చూడండి
విమెన్ ఐపీఎల్ జట్ల వేలం పాట ముగిసిందివిమెన్ ఐపీఎల్ జట్ల వేలం పాట ముగిసింది

Women Ipl Auction: రికార్డు ధర పలికిన విమెన్ ఐపీఎల్ జట్లు

BCCI Announces Successful Bidders For Womens IPL | Womens Premier League Official Bidders Latest News UpdatesWomen's Premier League: క్రికెట్‌ అభిమానులు చాలాకాలంగా ఎదురుచూస్తున్న మహిళల ఐపీఎల్‌కు సంబంధించిన కీలక అప్‌డేట్స్‌ వెలువడ్డాయి. లీగ్‌ పేరుతో పాటు ఆయా ఫ్రాంచైజీలను సొంతం చేసుకున్న బిడ్డర్ల వివరాలను

BCCI Announces Successful Bidders For Womens IPL, Know Details - Sakshi

‘మహిళల ప్రీమియర్‌ లీగ్’ (WPL) జట్ల వేలం వివరాలను బీసీసీఐ వెల్లడించింది. ఈ వేలం ద్వారా బీసీసీఐకి భారీ మొత్తంలో ఆదాయం సమకూరింది.   WPL: బీసీసీఐకి కాసుల వర్షం.. మహిళా ప్రీమియర్‌ లీగ్‌ జట్లు ఇవే‘మహిళల ప్రీమియర్‌ లీగ్’ (WPL) జట్ల వేలం వివరాలను బీసీసీఐ వెల్లడించింది. ఈ వేలం ద్వారా బీసీసీఐకి భారీ మొత్తంలో ఆదాయం సమకూరింది.  

WPL: బీసీసీఐకి కాసుల వర్షం.. మహిళా ప్రీమియర్‌ లీగ్‌ జట్లు ఇవే

ఉమెన్స్ ఐపీఎల్ (Womens IPL) ఫ్రాంచైజీల బిడ్డింగ్‌లో సంచలనం నమోదయ్యింది. మొత్తం 5 ఫ్రాంచైజీల కోసం దాఖలైన బిడ్ల ఉమ్మడి వ్యాల్యూయేషన్ ఏకంగా రూ.4669.99 కోట్లుగా నమోదయ్యింది.ఉమెన్స్ ఐపీఎల్ (Womens IPL) ఫ్రాంచైజీల బిడ్డింగ్‌లో సంచలనం నమోదయ్యింది. మొత్తం 5 ఫ్రాంచైజీల కోసం దాఖలైన బిడ్ల ఉమ్మడి వ్యాల్యూయేషన్ ఏకంగా రూ.4669.99 కోట్లుగా నమోదయ్యింది.

Women IPL: ఉమెన్స్ ఐపీఎల్‌ బిడ్డింగ్‌లో సంచలన రికార్డ్.. మెన్స్ ఐపీఎల్ 2008 రికార్డ్ బద్ధలు | Womens IPL bidding breaks record of mens IPL 2008 psnr

Just a moment...

పురుషుల ఐపీఎల్‌లో ముంబై, దిల్లీ, బెంగళూరు జట్లను కొనుగోలు చేసిన కంపెనీలే డబ్ల్యూపీఎల్‌లోనూ జట్లను సొంతం చేసుకున్నాయి.పురుషుల ఐపీఎల్‌లో ముంబై, దిల్లీ, బెంగళూరు జట్లను కొనుగోలు చేసిన కంపెనీలే డబ్ల్యూపీఎల్‌లోనూ జట్లను సొంతం చేసుకున్నాయి.

www.bbc.com

2008లో ఐపీఎల్ ప్రారంభం కాగా.. 8 జట్లను దక్కించుకున్న ఫ్రాంచైజీలన్నీ కలిపి రూ.2894 కోట్లకు బిడ్లు దాఖలు చేశాయి. 15 ఏళ్ల తర్వాత బీసీసీఐ మహిళల ప్రీమియర్ లీగ్ ప్రారంభిస్తుండగా.. తొలి సీజన్లో ఐదు ఫ్రాంచైజీల కోసమే ఏకంగా రూ.4699 కోట్లకుపైగా బిడ్లు దాఖలు కావడం విశేషం. అహ్మదాబాద్ ఫ్రాంచైజీ కోసం అదానీ గ్రూప్ ఏకంగా రూ. 1289 కోట్లకు బిడ్ దాఖలు చేసింది. రూ.912 కోట్లతో తర్వాతి స్థానంలో ముంబై ఉంది.2008లో ఐపీఎల్ ప్రారంభం కాగా.. 8 జట్లను దక్కించుకున్న ఫ్రాంచైజీలన్నీ కలిపి రూ.2894 కోట్లకు బిడ్లు దాఖలు చేశాయి. 15 ఏళ్ల తర్వాత బీసీసీఐ మహిళల ప్రీమియర్ లీగ్ ప్రారంభిస్తుండగా.. తొలి సీజన్లో ఐదు ఫ్రాంచైజీల కోసమే ఏకంగా రూ.4699 కోట్లకుపైగా బిడ్లు దాఖలు కావడం విశేషం. అహ్మదాబాద్ ఫ్రాంచైజీ కోసం అదానీ గ్రూప్ ఏకంగా రూ. 1289 కోట్లకు బిడ్ దాఖలు చేసింది. రూ.912 కోట్లతో తర్వాతి స్థానంలో ముంబై ఉంది.

telugu.samayam.com

Womens Ipl 2023 chennai super kings gujarat titans and lucknow supergaints out from womens ipl sjn | Women's IPL 2023 : ఈ క్రమంలో ఈ ఏడాది మహిళల విభాగంలో ఐపీఎల్ జరగనుంది. ఇప్పటికే ఉమెన్స్ ఐపీఎల్ మీడియా హక్కులను ఐదేళ్ల కాలానికి వయాకామ్ 18 సొంతం చేసుకుంది. ఇందుకోసం రూ. 951 కోట్లను బీసీసీఐకి చెల్లించాల్సి ఉంటుంది.Women's IPL 2023 : ఈ క్రమంలో ఈ ఏడాది మహిళల విభాగంలో ఐపీఎల్ జరగనుంది. ఇప్పటికే ఉమెన్స్ ఐపీఎల్ మీడియా హక్కులను ఐదేళ్ల కాలానికి వయాకామ్ 18 సొంతం చేసుకుంది. ఇందుకోసం రూ. 951 కోట్లను బీసీసీఐకి చెల్లించాల్సి ఉంటుంది.

Women's IPL 2023 : మహిళల ఐపీఎల్ కు బిగ్ షాక్.. రేసు నుంచి తప్పుకున్న టాప్ టీమ్స్! | Womens Ipl 2023 chennai super kings gujarat titans and lucknow supergaints out from womens ipl sjn– News18 Telugu

Access Denied

Access Denied

Women's IPL | చాలాకాలంగా ఎదురుచూస్తున్న మహిళల ఐపీఎల్‌కు వేళయింది. లీగ్‌ పేరుతో పాటు ప్రాంఛైజీల వివరాలను బీసీసీఐ బుధవారం ప్రకటించింది. మహిళల ఐపీఎల్‌కు విమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌ ( WPL )గా పేరు ఖరారు చేశారు.Women's IPL | చాలాకాలంగా ఎదురుచూస్తున్న మహిళల ఐపీఎల్‌కు వేళయింది. లీగ్‌ పేరుతో పాటు ప్రాంఛైజీల వివరాలను బీసీసీఐ బుధవారం ప్రకటించింది. మహిళల ఐపీఎల్‌కు విమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌ ( WPL )గా పేరు ఖరారు చేశారు.

Women’s IPL మహిళల ఐపీఎల్‌లో సంచలనం.. వేలంలో పురుషుల లీగ్‌ను దాటేసిన డబ్ల్యూపీఎల్‌

Why CSK, GT, LSG are not coming to the table to bid for WIPL franchise, Here is the Reason బీసీసీఐ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని తెస్తున్న లీగ్ వుమెన్స్ ఐపీఎల్. పురుషుల ఐపీఎల్ ప్రారంభమైన 16 ఏళ్లకు మహిళల కోసం ప్రత్యేకంగా లీగ్ తీసుకొచ్చే ఆలోచనతో ముందుకొచ్చింది బీసీసీఐ. అచ్చం మెన్స్ ఐపీఎల్ మాదిరిగానే అన్ని హంగులతో ఈ ఏడాది మహిళల ఐపీఎల్ ప్రారంభం కానుంది...

వుమెన్స్ ఐపీఎల్‌కి దూరంగా చెన్నై సూపర్ కింగ్స్... ఆ రెండు జట్లు కూడా! కారణం ఇదే...

Womens IPL Teams 2023: BCCI announces Womens Premier League Teams and Bid Valuation. మహిళల ఐపీఎల్‌ పేరుని ‘మహిళల ప్రీమియర్‌ లీగ్’గా ఖరారు చేసినట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కార్యదర్శి జై షా ప్రకటించారు.BCCI officially launches Womens Premier League. మహిళల ఐపీఎల్‌ పేరుని ‘మహిళల ప్రీమియర్‌ లీగ్’గా ఖరారు చేసినట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కార్యదర్శి జై షా ప్రకటించారు.

Womens IPL Teams 2023: BCCI announces Womens Premier League Teams and Bid Valuation | Women's IPL: మహిళల ప్రీమియర్‌ లీగ్ జట్లు ఇవే.. బీసీసీఐకి రూ. 4670 కోట్లు! పురుషుల ఐపీఎల్ కంటే ఎక్కువ క్రీడలు News in Telugu

ఐదు మహిళల జట్లతో ‘వుమెన్స్ ఐపీఎల్’ మొదటి సీజన్ ఈ ఏడాది మార్చిలో ప్రారంభం కానుంది. ఐదు జట్ల కోసం..

మహిళల ఐపీఎల్ విశేషాలు ఇవీ..! | ap7am

భారత క్రికెట్ నియంత్రణ మండలి సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఎట్టకేలకు మహిళల ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ను ప్రకటించింది. లీగ్‌లోని 5 ఫ్రాంచైజీలను బుధవారం, జనవరి 25న బోర్డు ప్రకటించింది.భారత క్రికెట్ నియంత్రణ మండలి సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఎట్టకేలకు మహిళల ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ను ప్రకటించింది. లీగ్‌లోని 5 ఫ్రాంచైజీలను బుధవారం, జనవరి 25న బోర్డు ప్రకటించింది.

WPL: జాక్‌పాట్ కొట్టనున్న మహిళా క్రికెటర్లు.. 5 ఫ్రాంచైజీలు రూ. 4670 కోట్లు.. అత్యధిక బిడ్ వేసింది ఎవరంటే? | BCCI announces five franchises for Women's Premier League, with combined bid of 4699 crores, know full franchises details | TV9 Telugu

పురుషుల ఐపీఎల్‌ డిజిటల్‌ ప్రసార హక్కులను దక్కించుకున్న వైకామ్‌ 18 ఉమెన్స్‌ ఐపీఎల్‌ మీడియా హక్కులను కూడా దక్కించుకుంది. త్వరలో జరగనున్న మహిళా ఐపీఎల్‌ మీడియ…పురుషుల ఐపీఎల్‌ డిజిటల్‌ ప్రసార హక్కులను దక్కించుకున్న వైకామ్‌ 18 ఉమెన్స్‌ ఐపీఎల్‌ మీడియా హక్కులను కూడా దక్కించుకుంది. త్వరలో జరగనున్న మహిళా ఐపీఎల్‌ మీడియా హక్కులను వైకోమ్‌కి దక్కాయి. వచ్చే ఐదేళ్ల…

మీడియా హక్కులను దక్కించుకున్న వైకోమ్‌.. రూ 951 కోట్లకు సొంతం | Prabha News

గత 15 ఏళ్లుగా క్రికెట్​ అభిమానులను ఊర్రూతలూగిస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ ప్రపంచాన్ని శాసిస్తోంది. గత 15 ఏళ్లుగా క్రికెట్​ అభిమానులను ఊర్రూతలూగిస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ ప్రపంచాన్ని శాసిస్తోంది.

Womens IPL: విమెన్స్ ఐపీఎల్‌లో ఒక్కో ఫ్రాంచైజీకి 600 కోట్లు! - NTV Telugu

మహిళల ఐపీఎల్ మీడియా హక్కులను వయాకామ్ 18 దక్కించుకుంది. ఐదేళ్ల కాలానికి వయాకామ్ రూ. 951 కోట్లతో బిడ్ దాఖలు చేసిందని బీసీసీఐ సెక్రటరీ జై షా సోమవారం ట్వీట్ చేశారు.మహిళల ఐపీఎల్ మీడియా హక్కులను వయాకామ్ 18 దక్కించుకుంది. ఐదేళ్ల కాలానికి వయాకామ్ రూ. 951 కోట్లతో బిడ్ దాఖలు చేసిందని బీసీసీఐ సెక్రటరీ జై షా సోమవారం ట్వీట్ చేశారు. - Women IPL Media Rights

Women IPL Media Rights: మహిళల ఐపీఎల్ మీడియా హక్కులు వయాకామ్ 18 చేతికి.. ఒక్కో మ్యాచ్‌కు ఎంతంటే? - 10TV Telugu |Women IPL Media Rights: మహిళల ఐపీఎల్ మీడియా హక్కులు వయాకామ్ 18 చేతికి.. ఒక్కో మ్యాచ్‌కు ఎంతంటే?

diey8xpfs90ha.cloudfront.net

Women IPL Auction : మార్చిలో నిర్వ‌హించే మ‌హిళా ఐపీఎల్ వేలం భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డుకు ఊహించ‌ని రీతిలో భారీ ఆదాయాన్ని స‌మ‌కూర్చిWomen IPL Auction : మార్చిలో నిర్వ‌హించే మ‌హిళా ఐపీఎల్ వేలం భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డుకు ఊహించ‌ని రీతిలో భారీ ఆదాయాన్ని స‌మ‌కూర్చి

Women IPL Auction : విమెన్ ఐపీఎల్ వేలంలో కాసుల పంట

www.tv5news.in

Just a moment...

బీసీసీఐ ఇప్పటి వరకు మీడియా హక్కులను మాత్రమే అధికారికంగా వెల్లడించింది. అదే సమయంలో టీమ్‌లకు టెండర్లు కూడా పూర్తయ్యాయి. పురుషుల ఐపీఎల్‌లోని చాలా ఫ్రాంచైజీలు కూడా ఈ లీగ్‌పై ఆసక్తి కనబరిచాయి.బీసీసీఐ ఇప్పటి వరకు మీడియా హక్కులను మాత్రమే అధికారికంగా వెల్లడించింది. అదే సమయంలో టీమ్‌లకు టెండర్లు కూడా పూర్తయ్యాయి. పురుషుల ఐపీఎల్‌లోని చాలా ఫ్రాంచైజీలు కూడా ఈ లీగ్‌పై ఆసక్తి కనబరిచాయి.

WIPL 2023: జట్ల వేలం నుంచి ప్రైజ్ మనీ వరకు.. మహిళల ఐపీఎల్ లీగ్‌లో కీలక విషయాలు మీకోసం.. | Women ipl 2023 teams player auction prize money venues media rights check here full details | TV9 Telugu

Womens IPL Media Rights: మహిళల ఐపీఎల్‌ మీడియా హక్కుల వేలం పూర్తైంది. రిలయన్స్‌ నేతృత్వంలోని వయాకామ్‌ 18 ఐదేళ్ల కాలానికి ప్రసార హక్కులను సొంతం చేసుకుంది.Womens IPL Media Rights: మహిళల ఐపీఎల్‌ మీడియా హక్కుల వేలం పూర్తైంది. రిలయన్స్‌ నేతృత్వంలోని వయాకామ్‌ 18 ఐదేళ్ల కాలానికి ప్రసార హక్కులను సొంతం చేసుకుంది.

Viacom18 Bags Women’s IPL Media Rights For 2023-27 Cycle, Check More Details | Womens IPL Media Rights: విమెన్స్‌ ఐపీఎల్‌ - ఒక్కో మ్యాచుకు రూ.7 కోట్లు ఇస్తున్న వయాకామ్‌!

BCCI: బీసీసీఐ మహిళల ప్రీమియర్ లీగ్‌లోని మొత్తం ఐదు జట్లను ప్రకటించింది. అహ్మదాబాద్ అత్యంత ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి అంటే రూ. 1289 కోట్లు వెచ్చించి ఓ జట్టును కొనుగోలు చేసింది.BCCI: బీసీసీఐ మహిళల ప్రీమియర్ లీగ్‌లోని మొత్తం ఐదు జట్లను ప్రకటించింది. అహ్మదాబాద్ అత్యంత ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి అంటే రూ. 1289 కోట్లు వెచ్చించి ఓ జట్టును కొనుగోలు చేసింది.

WPL vs PSL: ఇదేందయ్యా ఆజామూ.. మీరు మరీ ఇంత చీపా.. బీసీసీఐ దెబ్బకు ఏకిపారేస్తోన్న నెటిజన్లు.. | Womens premier league pakistan super league teams price comparison full details chesk here | TV9 Telugu

Women's IPL Teams: పురుషుల ఐపీఎల్‌లో పాల్గొన్న మొత్తం 10 జట్లను కలిగి ఉన్న కంపెనీలు మహిళల ఐపీఎల్ కోసం టెండర్ పత్రాలను కూడా కొనుగోలు చేశాయి. జనవరి 25న ముంబైలో మహిళల ఐపీఎల్ జట్లను వేలం వేయనున్నారు.Women's IPL Teams: పురుషుల ఐపీఎల్‌లో పాల్గొన్న మొత్తం 10 జట్లను కలిగి ఉన్న కంపెనీలు మహిళల ఐపీఎల్ కోసం టెండర్ పత్రాలను కూడా కొనుగోలు చేశాయి. జనవరి 25న ముంబైలో మహిళల ఐపీఎల్ జట్లను వేలం వేయనున్నారు.

WIPL 2023: అపోలో నుంచి హల్దీరామ్ వరకు.. పోటీలో 30 కంపెనీలు.. జనవరి 25న ముంబైలో వేలం.. ఫైనల్ 5పై ఉత్కంఠ.. | From Apollo to Haldiram these 30 companies in the competition for women's IPL teams 5 Winning Franchises Will Be Announced On January 25 | TV9 Telugu

WIPL 2023 Auction: మహిళల ఐపీఎల్ ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన క్రికెట్ లీగ్‌లలో 2వ స్థానంలో నిలిచింది. కాగా, ఈ తొలి సీజన్ మార్చిలో అలరించేందుకు సిద్ధమైంది.WIPL 2023 Auction: మహిళల ఐపీఎల్ ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన క్రికెట్ లీగ్‌లలో 2వ స్థానంలో నిలిచింది. కాగా, ఈ తొలి సీజన్ మార్చిలో అలరించేందుకు సిద్ధమైంది.

WIPL 2023: మహిళల ఐపీఎల్ 2023 వేలంలో అత్యంత ఖరీదైన 5గురు.. లిస్టులో భారత్ నుంచి ఇద్దరు? | These 5 players may become most expensive buys in Women's IPL 2023 auction from Shafali Verma to Ellyse Perry | TV9 Telugu

Women IPL: మహిళల ఐపీఎల్ 5 జట్లతో ప్రారంభమవుతుంది. దీని కోసం బీసీసీఐ జనవరి 25న ఐదు ఫ్రాంచైజీలను ప్రకటించనుంది.Women IPL: మహిళల ఐపీఎల్ 5 జట్లతో ప్రారంభమవుతుంది. దీని కోసం బీసీసీఐ జనవరి 25న ఐదు ఫ్రాంచైజీలను ప్రకటించనుంది.

5 టీంలతో మహిళల ఐపీఎల్.. ప్లేయింగ్ XIలో ఇకపై 4గురు కాదు.. పర్స్ విలువ నుంచి ఆటగాళ్ల వరకు.. పూర్తి వివరాలు.. | Women ipl 2023 auction purse players base price and 5 foreign players in playing 11 rule check here | TV9 Telugu

Indian Premier League: మహిళల ఐపీఎల్ మీడియా హక్కులను వయాకామ్ 18 కొనుగోలు చేసింది. ఈ మేరకు బీసీసీఐ కార్యదర్శి జై షా ట్వీట్‌ చేశారు.Indian Premier League: మహిళల ఐపీఎల్ మీడియా హక్కులను వయాకామ్ 18 కొనుగోలు చేసింది. ఈ మేరకు బీసీసీఐ కార్యదర్శి జై షా ట్వీట్‌ చేశారు.

Womens IPL: బీసీసీఐ ఖాతాలో కురిసిన కోట్ల వర్షం.. భారీ ధరకు మహిళల ఐపీఎల్ మీడియా హక్కుల వేలం.. | Women ipl media rights 2023 27 to pay 951 crores for bcci | TV9 Telugu