1. Vaartha Online Edition అంతర్జాతీయుం -గ్రీన్‌కార్డుల పై కీలక ప్రకటన చేయనున్న ట్రంప్‌!  Vaartha
  2. భారత ఐటీ నిపుణులకు గుడ్‌ న్యూస్‌ - Sakshi  Sakshi
  3. Google వార్తలులో పూర్తి కవరేజీని చూడండి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఈరోజు సాయంత్రం శ్వేతసౌధంలోని రోజ్‌గార్డెన్‌లో ప్రసగించనున్నట్లు అధ్యక్ష భవన వర్గాలు తెలిపాయి. అయితేఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఈరోజు సాయంత్రం శ్వేతసౌధంలోని రోజ్‌గార్డెన్‌లో ప్రసగించనున్నట్లు అధ్యక్ష భవన వర్గాలు తెలిపాయి. అయితే

Vaartha Online Edition అంతర్జాతీయుం -గ్రీన్‌కార్డుల పై కీలక ప్రకటన చేయనున్న ట్రంప్‌!

వాషింగ్టన్‌: అమెరికాలో శాశ్వత నివాసం కోసం ఎదురుచూస్తున్న భారతీయ  ఐటీ నిపుణులకు గుడ్‌ న్యూస్‌.  గ్రీన్‌ కార్డు కోసం వేచి వున్న  వేలాది మంది  భారతీయ ఐటీ నిపుణులకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ భారీ ఊరట నివ్వనున్నారు.  అమెరికా ఇమ్మిగ్రేషన​ విధానంలో  సరికొత్త మార్పులకు  ప్రతిపాదించారు. కుటుంబ సంబంధాల ఆధారంగా గాకుండా నైపుణ్యం ఆధారంగా గ్రీన్‌కార్డు జారీలో  విదేశీ ఉద్యోగులకువాషింగ్టన్‌: అమెరికాలో శాశ్వత నివాసం కోసం ఎదురుచూస్తున్న భారతీయ  ఐటీ నిపుణులకు గుడ్‌ న్యూస్‌.  గ్రీన్‌ కార్డు కోసం వేచి వున్న  వేలాది మంది  భారతీయ ఐటీ నిపుణులకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్

Indian Green Card Aspirants may Benefit as Trump has a New Immigration Plan - Sakshi