1. హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ను కలవనున్న వైఎస్‌ షర్మిళ - Sakshi  Sakshi
  2. వారిపై చర్యలు తీసుకోండి : కమిషనర్‌ను కోరిన వైఎస్‌ షర్మిళ - Sakshi  సాక్షి
  3. Google వార్తలులో పూర్తి కవరేజీని చూడండి

సాక్షి, హైదరాబాద్‌ : సోమవారం ఉదయం హైదరాబాద్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీ కుమార్‌ను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు వైఎస్‌ షర్మిళ కలవనున్నారు. వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేతలతో కలిసి కమిషనర్‌ను కలవనున్నారు. అనంతరం వైఎస్‌ షర్మిళ మీడియాతో మాట్లాడనున్నారు.

సాక్షి, హైదరాబాద్‌ : సోషల్‌మీడియాలో తనపై, తన కుటుంబ సభ్యులపై అభ్యంతరకర​ వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని, హైదరాబాద్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీ కుమార్‌కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు వైఎస్‌ షర్మిళ ఫిర్యాదు చేశారు. సోమవారం ఉదయం షర్మిళ, భర్త అనిల్‌ కుమార్‌తో కలిసి కమిషనర్‌ కార్యాలయానికి వెళ్లారు. వీరితో పాటూ కమిషనర్‌ను కలిసిన వారిలో వైఎస్సార్‌సీపీ సీనియర్‌

పెరిగిన పెట్రో ఉత్పత్తుల ధరలు

పెట్రోలు, డీజిల్ ధరలు భోగి పండగ నాడు కూడా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధర పెరిగిన నేపథ్యంలో ధరలను పెంచుతున్నట్టు ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు పేర్కొన్నాయి. లీటరు పెట్రోలుపై 38 పైసలు, డీజిల్ పై 49 పైసల మేరకు ధరను పెంచుతున్నట్టు ఐఓసీ ప్రకటించింది...

petrol price diesel price today: హైద‌రాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర 53 పైసలు, డీజిల్ ధర 64 చొప్పున పెరిగింది. దీంతో పెట్రోలు ధర రూ.74 చేరగా.. డీజిల్ ధర రూ.69.24 వద్ద కొనసాగుతోంది. అమరావతిలో పెట్రోల్‌ రూ.73.81 వద్ద, డీజిల్‌ రూ.68.71 వద్ద కొనసాగుతున్నాయి.