1. హైదరాబాద్‌కు మాస్టర్ ప్లాన్.. బడ్జెట్‌పై కేసీఆర్ కసరత్తు  Telugu News - Samayam
  2. ఆశలు ప్రతిబింబించేలా! - Sakshi  Sakshi
  3. Google వార్తలులో పూర్తి కవరేజీని చూడండి

Andhra Pradesh News: తెలంగాణ బడ్జెట్‌పై అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. దీర్ఘ కాలిక ప్రయోజనాల కోసం విలువైన సూచనలు చేశారు.

సాక్షి, హైదరాబాద్‌: ప్రజలు ప్రభుత్వంపై పెట్టుకున్న ఆశలను ప్రతిబింబించేలా బడ్జెట్‌ రూపకల్పన చేయాలని అధికారులకు సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. ప్రజావస రాలను అన్నిరంగాల్లో పరిశీలించిన తర్వాతే తుది బడ్జెట్‌ రూపుదిద్దుకోవాలన్నారు. రూపొందించే బడ్జెట్‌ కేవలం ఒక్క ఏడాదికా? లేక ఐదేళ్ల పూర్తి కాలానికా? అన్న అవగాహనతో బడ్జెట్‌ విధి విధానాలు ఉండాలన్నారు. తెలంగాణ నేటి పరిస్థితేంటి? వచ్చే