1. సంక్రాంతి ఎఫెక్ట్.. టోల్‌ ఫీజులు రద్దు చేస్తున్నట్లు కేసీఆర్‌ ఆదేశాలు  ఆంధ్రజ్యోతి
  2. పల్లెకు పోదాం చలో చలో! - Sakshi  Sakshi
  3. ఊళ్లకు వెళ్లే వారికి పోలీసుల సలహా  ఆంధ్రజ్యోతి
  4. రష్‌గా ఉన్నా.. రాజాలా పోవచ్చు! - Sakshi  Sakshi
  5. జాతీయ రహదారిపై సంక్రాంతి రద్దీ  ఆంధ్రజ్యోతి
  6. Google వార్తలులో పూర్తి కవరేజీని చూడండి

సాక్షి, హైదరాబాద్‌/ చౌటుప్పల్‌ /కట్టంగూర్‌: సంక్రాంతి సంబరాల కోసం నగరం పల్లెబాట పట్టింది. లక్షలాది మంది నగరవాసులు సొంతూళ్లకు తరలి వెళ్లారు. దీంతో సొంత ఊళ్లకు వెళ్తున్న  ప్రయాణికులతో బస్సులు, రైళ్లు, ప్రైవేట్‌ వాహనాలు కిక్కిరిసిపోతున్నాయి. శనివారం నుంచే సెలవులు ప్రారంభం కావడంతో.. ప్రయాణికుల రద్దీ మరింత ఎక్కువైంది. దీనికి అనుగుణంగా ఆర్టీసీ శనివారం ఒక్క రోజే  సుమారు 1,500

సాక్షి, హైదరాబాద్‌ : సంక్రాంతి పండుగ సందడి అప్పుడే మొదలైంది. మరోవైపు నగరంలో సెటిలైన ఆంధ్ర, తెలంగాణ జిల్లాల ప్రజలు ఇప్పటికే ఊరుబాట పట్టారు. ఇలా నగరం నుంచి బయల్దేరే వాహనాలన్నీ నగరం సరిహద్దుల్లోని టోల్‌గేట్ల వద్దకు చేరుకుని విపరీతమైన రద్దీకి కారణమవుతున్నాయి. ఫలితంగా కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ జామ్‌లు ఏర్పడుతున్నాయి. ఏటా సంక్రాంతి, దసరా సమయాల్లో ఇదే పునరావృతమవుతున్నా పరిస్థితుల్లో