1. సరిహద్దుల్లో వ్యూహాత్మక రోడ్లు  Namasthe Telangana
  2. చైనా సరిహద్దుల్లో 44 కీలక రోడ్లు - Sakshi  Sakshi
  3. Google వార్తలులో పూర్తి కవరేజీని చూడండి

-రూ.21 వేల కోట్ల అంచనాతో చైనా పరిధిలో 44 రోడ్ల నిర్మాణం -రూ.5,400 కోట్లతో పాకిస్థాన్ పరిధిలో 2,178 కి.మీ. పొడవునా రోడ్ల నిర్మాణం -భద్రతా వ్యవహారా

న్యూఢిల్లీ: డోక్లాం ప్రతిష్టంభన, పాక్‌ సరిహద్దుల్లో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమయింది. భారత్‌– చైనా సరిహద్దుల వెంబడి వ్యూహాత్మకమైన 44 రోడ్ల నిర్మాణం చేపట్టాలని కేంద్రం నిర్ణయించింది. అదేవిధంగా, పాకిస్తాన్‌తో సరిహద్దు వెంబడి పంజాబ్, రాజస్తాన్‌ రాష్ట్రాల పరిధిలో 2,100 కిలోమీటర్ల పొడవైన అంతర్గత, అనుసంధాన రహదారులను నిర్మించాలని యోచిస్తోంది.

2002లో నరేంద్ర మోదీ అమెరికా రాకుండా నిషేధం విధించినప్పుడు, అమెరికా ప్రభుత్వ నిర్ణయాన్ని విమర్శించిన కొద్దిమందిలో తులసీ గబార్డ్ కూడా ఉన్నారు.

వాషింగ్టన్‌: అమెరికా కాంగ్రెస్‌కు ఎన్నికైన తొలి హిందువైన, డెమోక్రటిక్‌ పార్టీ తరఫున నాలుగు సార్లు ప్రతినిధుల సభ ఎన్నికల్లో గెలిచిన తులసీ గబార్డ్‌ 2020 అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు తెలిపారు. మరో వారంలో తాను పోటీ చేస్తున్న విషయాన్ని లాంఛనంగా ప్రకటిస్తానన్నారు. డెమోక్రటిక్‌ పార్టీకే చెందిన సెనెటర్‌ ఎలిజబెత్‌ వార్రెన్‌ కూడా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడనున్నట్లు ఇప్పటికే

-నిర్ణయాన్ని ప్రకటించిన తులసీ గబ్బార్డ్ -అమెరికా అధ్యక్ష రేసులో తొలిసారిగా హిందూ మహిళ వాషింగ్టన్, జనవరి 12: అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో తొలిసారి