1. శ్రీవారి సేవల పేరుతో రూ.20లక్షల మోసం  Telugu News - Samayam
  2. శ్రీవారి సేవల పేరుతో ఘరానా మోసం  ఆంధ్రజ్యోతి
  3. శ్రీవారి సేవల పేరిట ఘరానా మోసం - Sakshi  సాక్షి
  4. Google వార్తలులో పూర్తి కవరేజీని చూడండి

Andhra Pradesh News: నిందితుడు సుమారు రూ.20లక్షల వరకు వసూలు చేశాడని పోలీసులు గుర్తించారు. రాజ్‌కుమార్ గతంలో విజయవాడలోనూ ఇదే తరహా మోసానికి పాల్పడి జైలుకెళ్లాడని, బయటకు వచ్చాక హైదరాబాద్ మకాం మార్చి మళ్లీ మోసాల బాట పట్టాడని పోలీసులు తెలిపారు.

సాక్షి, హైదరాబాద్‌:  తిరుమల తిరుపతి దేవస్థానంలో అభిషేకాలు చేయిస్తానని నమ్మించి వృద్ధులను మోసం చేసిన వ్యక్తిని ఎస్‌ఆర్‌నగర్‌ పోలీసులు అరెస్టు చేశారు. సబ్‌ ఇన్స్‌పెక్టర్‌ సందీప్‌ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. నెల్లూరు టౌన్‌కు చెందిన ఆనం రాజ్‌కుమార్‌రెడ్డి బంజారాహిల్స్‌లోని ఇందిరానగర్‌లో ఉంటున్నాడు. అమీర్‌పేట డివిజన్‌ శివ్‌భాగ్‌కు చెందిన సుకుమార్‌రెడ్డితో అతడికి పరిచయం

Andhra Pradesh News: మాటిపురా పోలీస్‌స్టేషన్ పరిధిలోని 16 ఏళ్ల బాలికను కొంతమంది యువకులు ట్రాప్ చేశారు. మాయమాటలు చెప్పి లైంగికంగా లొంగదీసుకున్నారు. ఇలా మొత్తం 11 మంది యువకులు నాలుగేళ్లుగా బాలికను లైంగిక దోపిడీ చేస్తున్నారు.

హైదరాబాద్ : పాతబస్తీలో 16 ఏళ్ల యువతిపై జరిగిన సామూహిక అత్యాచారం ఘటనపై హోంమంత్రి మహముద్ అలీ ఆరా తీశారు. అత్యాచారం ఘటన కేసు వివరాలను పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ న