1. పార్టీకి వెళ్తున్నట్టు చెప్పి అదృశ్యమైన నటుడు.. మూడేళ్లుగా దొరకని ఆచూకీ  ఆంధ్రజ్యోతి
  2. Munna Bhai MBBS: శర్వానంద్ పాత్ర చేసిన ‘మున్నాభాయ్‌’ నటుడు అదృశ్యం  Telugu News - Samayam
  3. మూడేళ్లుగా కనిపించకుండా పోయిన ‘మున్నాభాయ్ ఎంబీబీఎస్’ నటుడు  ap7am
  4. Google వార్తలులో పూర్తి కవరేజీని చూడండి

cinema news: శంకర్ దాదా ఎంబీబీఎస్‌ సినిమాలో శర్వానంద్ చేసిన పాత్రను మున్నాభాయ్ ఎంబీబీఎస్‌లో విశాల్ థక్కర్ పోషించాడు. విశాల్ అదృశ్యమై మూడేళ్లు కావస్తున్నా అతడి జాడ దొరకడం లేదు.

బాలీవుడ్ సినిమా ‘మున్నాభాయ్ ఎంబీబీఎస్’లో నటించిన విశాల్ ఠక్కర్ మూడేళ్లుగా కనిపించడం లేదు. డిసెంబరు 31, 2015న రాత్రి తాను పార్టీకి వెళ్తున్నానని, ఉదయం వస్తానని తండ్రికి మెసేజ్ చేసిన విశాల్ ఆచూకీ అప్పటి నుంచి గల్లంతైంది. విశాల్ అదృశ్యం కావడానికి రెండు నెలల ముందు అంటే....

వాషింగ్టన్‌: అమెరికా కాంగ్రెస్‌కు ఎన్నికైన తొలి హిందువైన, డెమోక్రటిక్‌ పార్టీ తరఫున నాలుగు సార్లు ప్రతినిధుల సభ ఎన్నికల్లో గెలిచిన తులసీ గబార్డ్‌ 2020 అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు తెలిపారు. మరో వారంలో తాను పోటీ చేస్తున్న విషయాన్ని లాంఛనంగా ప్రకటిస్తానన్నారు. డెమోక్రటిక్‌ పార్టీకే చెందిన సెనెటర్‌ ఎలిజబెత్‌ వార్రెన్‌ కూడా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడనున్నట్లు ఇప్పటికే

వాషింగ్ట‌న్: హిందూ మ‌తానికి చెందిన అమెరికా ఎంపీ తుల‌సీ గ‌బ్బార్డ్ .. 2020లో ఆ దేశ అధ్య‌క్ష ప‌ద‌వికి పోటీ ప‌డ‌నున్నారు. వైట్‌హౌజ్ రేసులో ఆమె ట్రంప్‌తో పోటీప‌డాల‌