1. నెత్తుటి సిరాతో.. ‘జిత్తుల’ లేఖ - Sakshi  Sakshi
  2. రాష్ట్రంపై కేంద్రం పెత్తనమా? - Sakshi  Sakshi
  3. సరిగ్గా అదే రీతిలో సీపీ లడ్హా.. - Sakshi  Sakshi
  4. Google వార్తలులో పూర్తి కవరేజీని చూడండి

సాక్షి, అమరావతి బ్యూరో: ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై విశాఖ ఎయిర్‌పోర్టులో హత్యాయత్నం ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) విచారణను వ్యతిరేకిస్తూ ఈ కేసు సంగతి తామే చూసుకుంటామని కేంద్ర ప్రభుత్వాన్ని దబాయించేలా టీడీపీ సర్కారు లేఖ రాయడంపై రాజకీయ పరిశీలకులు, న్యాయ నిపుణుల్లో విస్మయం వ్యక్తమవుతోంది. ఈ దారుణ హత్యా యత్నం వెనుక రాష్ట్ర ప్రభుత్వ పెద్దల ప్రమేయం ఉందనే

సాక్షి, అమరావతి: విమానాశ్రయంలో భద్రతా వ్యవహారాల బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని, అక్కడ జరిగే ఘటనలపై విచారణ జరిపే బాధ్యత మాత్రం తమదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. విమానాశ్రయంలో కేంద్రం విఫలమైనా దానిపై దర్యాప్తు చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వమేనని అన్నారు. చంద్రబాబు శనివారం ఉండవల్లిలోని గ్రీవెన్స్‌ హాలులో మీడియా సమావేశంలో మాట్లాడారు.

యాధృచ్ఛికమే కావొచ్చు గానీ.. సరిగ్గా ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసు దర్యాప్తును ఎన్‌ఐఏ చేపట్టిన ఉత్తరక్షణమే అలా సెలవులో వెళ్లిపోయిన ఆయన.. కేసు విచారణలో భాగంగా నిందితుడు నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావును విజయవాడ ఎన్‌ఐఏ కోర్టుకు.. అక్కడి నుంచి జైలుకు తరలించగానే.. లడ్హా ఇలా సెలవు ముగించుకుని వచ్చేశారు.వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం కేసులో కుట్ర