1. నేడు శబరిమలలో మకరజ్యోతి దర్శనం  ఆంధ్రజ్యోతి
  2. శబరిమలలో మకరజ్యోతి దర్శనం..పోటెత్తిన భక్తులు - Sakshi  Sakshi
  3. మకరజ్యోతి దర్శనం, స్వామియో శరణమయ్యప్ప నినాదాలతో మార్మోగిన శబరిగిరులు  Oneindia Telugu
  4. శబరిమలలో భక్తులకు దర్శనమిచ్చిన మకరజ్యోతి  ap7am
  5. శబరిమల: భక్తులకు మకరజ్యోతి దర్శనం  Asianet News Telugu
  6. Google వార్తలులో పూర్తి కవరేజీని చూడండి

సాక్షి, శబరిమల : కేరళలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమలలో మకరజ్యోతిని అయప్పభక్తులు దర్శించుకున్నారు. పొన్నాంబలమేడు నుంచి మకరజ్యోతిని లక్షలాది మంది భక్తులు దర్శించుకున్నారు. జ్యోతి రూపంలో అయ్యప్ప స్వామి దర్శనం ఇవ్వడంతో భక్తులు తన్మయత్వంతో పులకించి పోయారు.‘స్వామియే శరణం అయ్యప్ప’ అంటూ భక్తుల శరణుఘోషతో శబరిగిరులు మార్మోగాయి.

Today lakhs of devotees visited Sabarimala temple in Kerala to witness Makaravilakku Mahotsavam 2019. Scores of believers from different parts of the country attended Makara Jyothi on January 14, 2019.

కేరళలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమలలో మకరజ్యోతిని అయప్పభక్తులు దర్శించుకున్నారు. పొన్నాంబలమేడు నుంచి మకరజ్యోతిని లక్షలాది మంది భక్తులు దర్శించుకున్నారు. మకరజ్యోతి దర్శనంతో భక్తులు తన్మయం చెందారు...

శబరిమల: భక్తులకు మకరజ్యోతి దర్శనం