1. తమిళనాడులో జల్లికట్టు జోరు! - Sakshi  Sakshi
  2. జల్లికట్టుకు రంగం సిద్ధం.. 2,600 ఎద్దులు, 3,400 మంది యువకులు!  ap7am
  3. Google వార్తలులో పూర్తి కవరేజీని చూడండి

సాక్షి, చెన్నై: తమిళనాడులో పొంగల్ వేడుకలు కోలాహలంగా జరుగుతున్నాయి. పండుగ సందర్బంగా నిర్వహించే జల్లికట్టు పోటీలకు రంగం సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా 64 ప్రాంతాల్లో జల్లికట్టు నిర్వహించేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో భారీ ఏర్పాట్లు చేశారు. అవనియపురం, పాలమేడు, అనంగానల్లురులో జరిగే జల్లికట్టును వీక్షించేందుకు వివిధ ప్రాంతాల నుంచి ప్రేక్షకులు ఇప్పటికే తమిళనాడు చేరుకున్నారు.

తమిళనాడులో పొంగల్ వేడుకలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. తమిళులు ఉత్సాహంగా నిర్వహించుకునే జల్లికట్టు పోటీలకు రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. మొత్తం 64 చోట్ల పోటీలు నిర్వహించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది...

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా భోగి సంబరాలు మిన్నంటాయి. పిల్లలు, పెద్దలు భోగి మంటలు వేసి పండుగ జరుపుకున్నారు. భోగి మంటల్లో చలికాచుకుంటూ చిన్నారులు కేరింతలు కొట్టారు...