1. టాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ దర్శకుడి మృతి - Sakshi  Sakshi
  2. ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు మృతి!  Asianet News Telugu
  3. Google వార్తలులో పూర్తి కవరేజీని చూడండి

టాలీవుడ్ లో ఎన్నో సూపర్‌ హిట్ చిత్రాలకు కో డైరెక్టర్‌గా, పలు చిత్రాలకు దర్శకుడిగా పనిచేసిన సీనియర్‌ టెక్నీషియన్‌ కె.రంగారావు మృతి అనారోగ్యంతో హైదరాబాద్‌లో కన్నుమూశారు. 1957 మే 5న జన్మించిన రంగారావు ఎన్నో దశాబ్దాలుగా టాలీవుడ్‌లో దర్శకత్వ శాఖలో పనిచేస్తున్నారు. ఇంద్రధనుస్సు సినిమాతో దర్శకుడిగా మారిన ఆయన నమస్తే అన్న, బొబ్బిలి బుల్లోడు, ఉద్యమం, అలెగ్జాండర్‌ లాంటి సినిమాలతో

ఈరోజు సాయంత్రం సూర్యపేట జిల్లా మేడారం గ్రామంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు

సాక్షి, న్యూఢిల్లీ: మీటూ ఉద్యమం బాలీవుడ్‌లో తీవ్ర ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా  ప్రముఖ బాలీవుడ్‌ దర్శకుడు రాజ్‌కుమార్‌ హిరాణీపై లైంగిక దాడి ఆరోపణలు రావడం సంచలనం రేపుతోంది. హిరాణీ తనపై లైంగిక దాడి చేశాడని ఆయన వద్ద పనిచేసిన సహాయ దర్శకురాలు ఆరోపణలు చేశారు. సంజు సినిమాకు సహాయ దర్శకురాలిగా పనిచేసిన ఆమెపై సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ సమయంలో 2018 మార్చి-సెప్టెంబర్‌

cinema news: బాలీవుడ్‌లో మున్నాభాయ్ సిరీస్, 3 ఇడియట్స్ సినిమాలతో మంచి గుర్తింపు సాధించిన దర్శకుడు రాజ్‌కుమార్ హిరాణీపై ఆయన అసిస్టెంట్ సంచలన ఆరోపణలు. లైంగికంగా వేధించారని ఫిర్యాదు.

‘మీటూ’ ఉద్యమంలో ఇండియన్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీలలో చాలామంది లైంగిక వేధింపుల ఆరోపణలను ఎదుర్కొన్నారు. తాజాగా ‘3 ఇడియట్స్, సంజు’ వంటి చిత్రాలను తెరకెక్కించిన అగ్రదర్శకుడు రాజ్‌ కుమార్‌ హిరానీపై ‘సంజు’ సినిమాకి దర్శకత్వ శాఖలో పని చేసిన ఓ మహిళ ఆరోపించారు. ‘‘సంజు’ నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్న సమయంలో హిరానీ నన్ను లైంగికంగా వేధించారు. ఆయన్ని ఓ తండ్రిలా భావించాను.