1. చైనా బొగ్గు గ‌నిలో ఘోర ప్ర‌మాదం : 21 మంది మృతి  ప్రజాశక్తి
  2. చైనాలో కూలిన బొగ్గు గని, 21మంది మృతి  Telugu News - Samayam
  3. Google వార్తలులో పూర్తి కవరేజీని చూడండి

బీజింగ్ : చైనా బొగ్గు గనిలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వాయవ్య చైనా ప్రాంతంలోని ఓ గనిలో పైకప్పు కూలిపోవడంతో 21 మంది కూలీలు మరణించారని స్థానిక మీడియా ఆదివారం వెల్లడించింది. శనివారం సాయంత్రం షాంగ్జి ప్రావిన్సులో లిజియాగావ్

international news: షాన్‌క్సి ప్రావిన్స్‌లోని లిజియోగో బొగ్గు గనిలో శనివారం 87 మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఆ సమయంలో గని పైకప్పు ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో 19 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మిగతా వారు లోపలే చిక్కుకుపోయారు.

రేపు తెనాలిలో రేపు నిర్వహించే సంక్రాంతి సంబరాల్లో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పాల్గొననున్నారు. జనసేన పార్టీ నేత నాదెండ్ల మనోహర్ కు చెందిన పెదరావూరులోని వ్యవసాయ క్షేత్రంలో రేపు నిర్వహించే భోగి వేడుకల్లో పవన్ పాల్గొననున్నారు. ఈ సందర్భంగా తెనాలిలో పవన్ కల్యాణ్ కు ఘనస్వాగతం పలికేందుకు జనసేన కార..

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఈసారి సంక్రాంతి పండగను తెనాలిలో జరుపుకోనున్నారు. జనసేన పార్టీ నేత నాదెండ్ల మనోహర్ కు చెందిన పెదరావూరులోని వ్యవసాయ క్షేత్రంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించనున్నారు. ఈ నెల 13వ తేదీన భోగి పండగతో సంబరాలు ప్రారంభం కానున్నాయి...