1. గజినీ 2 ? - Sakshi  Sakshi
  2. అల్లు అరవింద్‌.. అదరకొట్టే ప్లాన్ వేశాడు!  Asianet News Telugu
  3. Google వార్తలులో పూర్తి కవరేజీని చూడండి

తెలుగు ఆడియన్స్‌కు సూర్యను బాగా దగ్గర చేసిన చిత్రం ‘గజిని’. ఈ తమిళ సూపర్‌ హిట్‌ను తెలుగులో అల్లు అరవింద్‌ రిలీజ్‌ చేశారు. తమిళంలోలానే ఇక్కడా ఘనవిజయం సాధించింది. అంతే కాదు హిందీ వెర్షన్‌ను ఆమిర్‌తో నిర్మించారు అరవింద్‌. ఇప్పుడు ఈ సూపర్‌ హిట్‌ సినిమాకు సీక్వెల్‌ నిర్మించే ఆలోచనలో ఉన్నట్లు అనిపిస్తోంది. ఎందుకంటే గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌పై ‘గజినీ 2’ అనే టైటిల్‌ను తెలుగు, తమిళ

ఇప్పటికే ఈ సినిమాకు సంభందించి ఓ స్టోరీ లైన్ ని అల్లు అరవింద్ కు చెప్పినట్లు తెలుస్తోంది.

cinema news: నేచురల్ స్టార్ నాని సంక్రాంతికి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు. క్రికెటర్ అర్జున్‌గా బ్యాట్ పట్టి స్టేడియం బయటకు బంతిని బాదేస్తున్నారు. క్రికెట్ నేపథ్యంలో ‘మళ్లీరావా’ ఫేమ్ గౌతం తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ ‘జెర్సీ’ మూవీ టీజర్‌ను విడుదల చేశారు చిత్ర యూనిట్. ఈ టీజర్ ఎలా ఉంది రివ్యూ ద్వారా తెలుసుకుందాం.

నాని కథానాయకుడిగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో 'జెర్సీ'సినిమా రూపొందుతోంది. నాని క్రికెటర్ గా అర్జున్ పాత్రలో కనిపించే ఈ సినిమా, ఇప్పటికే కొంతవరకూ చిత్రీకరణను జరుపుకుంది. సంక్రాంతి పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ సినిమా నుంచి కొంతసేపటి క్రితం టీజర్ ను రిలీజ్ చేశారు...

నేచుర‌ల్ స్టార్ నాని, మ‌ళ్లీ రావా ఫేం గౌత‌మ్ తిన్న‌మూరి కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న చిత్రం జెర్సీ. ఏప్రిల్ 19న ప్రేక్ష‌కుల ముందుకు రానున్న ఈ చిత్రానికి సంబంధ