1. కో‘ఢీ’ పందాలకు సర్వం సిద్ధం.. - Sakshi  Sakshi
  2. ఫ్లడ్ లైట్ల వెలుగులో మినీ స్టేడియాలుగా మారిన తోటలు... సమస్తమూ అక్కడే!  ap7am
  3. ఆడం'బరి'మే! - Sakshi  Sakshi
  4. Google వార్తలులో పూర్తి కవరేజీని చూడండి

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. డూడూ బసవన్నలు, హరిదాసులు పల్లెటూర్లలో సందడి చేస్తున్నారు. ఇంటిముందు తీర్చిదిద్దిన రంగ వల్లులతో ప్రతి పల్లె కలర్ ఫుల్ గా కనపడుతోంది. సంక్రాంతి పండుగ స్పెషల్ కోడి పందాలకు నిర్వాహకులు బరులు సిద్ధం చేసుకుంటున్నారు. ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాలో నిర్వహించే కోడి పందాల్లో పాల్గొనేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా

ఉభయ గోదావరి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో కోడి పందాలకు రంగం సిద్ధమైపోయింది. మరో నాలుగైదు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, కోడిపందాలకు ఎటువంటి ఆటంకాలు ఉండవని భావిస్తున్న పందెం రాయుళ్లు, భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. భీమవరం, ఏలూరు, నరసాపురం, ఉండి, కాకినాడ, అమలాపురం తదితర ప్రాంతాల్లోని తోటల..

సాక్షి ప్రతినిధి, పశ్చిమగోదావరి, ఏలూరు/భీమవరం: సంక్రాంతికి రెండు రోజులే ఉండటంతో జూదరులు, నిర్వాహకులు జోరు పెంచారు. పోలీసుల హెచ్చరికలనూ బేఖాతరు చేస్తున్నారు. కోడిపందేలకు భారీగా సిద్ధపడుతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని ప్రజలంతా పండగ నిమిత్తం తమ స్వగ్రామాలకు చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలోకోడిపందేలకు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. పెద్ద సంఖ్యలో నిర్వాహకులు బరులు సిద్ధం

హైదరాబాద్‌లో పతంగుల పండగ మొదలైంది