1. కర్నూలు ప్రభుత్వాసుపత్రి ఆవరణలో మంటలు  ప్రజాశక్తి
  2. ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో అగ్ని ప్రమాదం - Sakshi  Sakshi
  3. Google వార్తలులో పూర్తి కవరేజీని చూడండి

కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో మధ్యాహ్నం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. డీఎం అండ్‌ హెచ్‌వో పరిసరాల్లోని వ్యాక్సిన్‌ శీతలీకరణ కేంద్రంలో మంటలు భారీగా ఎగసిపడ్డాయి. మూడు ఫైరింజన్లు ఘటన స్థలానికి చేరుకుని మంటను అదుపులోకి

సాక్షి, కర్నూలు: కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో ఆదివారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. డీఎం అండ్‌ హెచ్‌వో పరిసరాల్లోని వ్యాక్సిన్‌ శీతలీకరణ కేంద్రంలో మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి. మూడు ఫైరింజన్లు ఘటన స్థలానికి చేరుకుని మంటను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాయి.

సాక్షి ప్రతినిధి, పశ్చిమగోదావరి, ఏలూరు/భీమవరం: సంక్రాంతికి రెండు రోజులే ఉండటంతో జూదరులు, నిర్వాహకులు జోరు పెంచారు. పోలీసుల హెచ్చరికలనూ బేఖాతరు చేస్తున్నారు. కోడిపందేలకు భారీగా సిద్ధపడుతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని ప్రజలంతా పండగ నిమిత్తం తమ స్వగ్రామాలకు చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలోకోడిపందేలకు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. పెద్ద సంఖ్యలో నిర్వాహకులు బరులు సిద్ధం

హైదరాబాద్‌లో పతంగుల పండగ మొదలైంది