1. ఆసక్తిని రేకెత్తిస్తోన్న 'అక్షర' మోషన్ టీజర్  ప్రజాశక్తి
  2. ఆసక్తిని రేకెత్తిస్తోన్న 'అక్షర' మోషన్ పోస్టర్ ..  ap7am
  3. Google వార్తలులో పూర్తి కవరేజీని చూడండి

మొదటి నుంచి కూడా నందిత శ్వేత విభిన్నమైన పాత్రలను చేస్తూ వస్తోంది. ఆమె తాజా చిత్రంగా 'అక్షర' రూపొందుతోంది. చిన్నికృష్ణ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా, నాయిక ప్రాధాన్యత కలిగిన కథగా కొనసాగుతుంది. కథ అంతా కూడా నందిత శ్వేత చుట్టూ

మొదటి నుంచి కూడా నందిత శ్వేత విభిన్నమైన పాత్రలను చేస్తూ వస్తోంది. ఆమె తాజా చిత్రంగా 'అక్షర' రూపొందుతోంది. చిన్నికృష్ణ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా, నాయిక ప్రాధాన్యత కలిగిన కథగా కొనసాగుతుంది...

టాలీవుడ్ లో ఎన్నో సూపర్‌ హిట్ చిత్రాలకు కో డైరెక్టర్‌గా, పలు చిత్రాలకు దర్శకుడిగా పనిచేసిన సీనియర్‌ టెక్నీషియన్‌ కె.రంగారావు మృతి అనారోగ్యంతో హైదరాబాద్‌లో కన్నుమూశారు. 1957 మే 5న జన్మించిన రంగారావు ఎన్నో దశాబ్దాలుగా టాలీవుడ్‌లో దర్శకత్వ శాఖలో పనిచేస్తున్నారు. ఇంద్రధనుస్సు సినిమాతో దర్శకుడిగా మారిన ఆయన నమస్తే అన్న, బొబ్బిలి బుల్లోడు, ఉద్యమం, అలెగ్జాండర్‌ లాంటి సినిమాలతో

cinema news: బాలీవుడ్‌లో మున్నాభాయ్ సిరీస్, 3 ఇడియట్స్ సినిమాలతో మంచి గుర్తింపు సాధించిన దర్శకుడు రాజ్‌కుమార్ హిరాణీపై ఆయన అసిస్టెంట్ సంచలన ఆరోపణలు. లైంగికంగా వేధించారని ఫిర్యాదు.

‘మీటూ’ ఉద్యమంలో ఇండియన్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీలలో చాలామంది లైంగిక వేధింపుల ఆరోపణలను ఎదుర్కొన్నారు. తాజాగా ‘3 ఇడియట్స్, సంజు’ వంటి చిత్రాలను తెరకెక్కించిన అగ్రదర్శకుడు రాజ్‌ కుమార్‌ హిరానీపై ‘సంజు’ సినిమాకి దర్శకత్వ శాఖలో పని చేసిన ఓ మహిళ ఆరోపించారు. ‘‘సంజు’ నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్న సమయంలో హిరానీ నన్ను లైంగికంగా వేధించారు. ఆయన్ని ఓ తండ్రిలా భావించాను.