1. ఆప్‌ నేత, సామాజిక కార్యకర్త మీరా సన్యాల్‌ మృతి  ప్రజాశక్తి
  2. ప్రముఖ బ్యాంకర్‌, ఆప్‌ నేత కన్నుమూత - Sakshi  Sakshi
  3. Google వార్తలులో పూర్తి కవరేజీని చూడండి

ముంబయి : ప్రముఖ బ్యాంకర్‌, ఆప్‌ నేత మీరా సన్యాల్‌ (57) మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. గతకొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆమె శుక్రవారం సాయంత్రం మరణించినట్లు తుదిశ్వాస విడిచారు. కాగా, మీరా సన్యాల్‌

సాక్షి,ముంబై : ప్రముఖ బ్యాంకర్‌, ఆప్‌ నేత మీరా సన్యాల్‌ (57) కన్నుమూశారు. గతకొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆమె శుక్రవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. మీరా సన్యాల్‌ అకాల మృతిపై ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్‌ చీఫ్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ సంతాపం వ్యక్తం చేశారు. ఇంకా మనీష్‌ సిసోడియా తదితర పార్టీనేతలతో పాటు, మాజీ ఆప్‌ నేత, న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌, ఇంకా పలువురు ప్రముఖులు మీరా మరణంపై

తెలంగాణలో దట్టంగా కురుస్తున్న మంచుతో చాలాచోట్ల వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా హైదరాబాద్ సమీపంలోని షాద్ నగర్-కొత్తూరు రహదారిపై ఈరోజు తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మంచు కారణంగా రహదారి కనిపించకపోవడంతో పలు వాహనాలు ఒకదాన్ని మరొకటి ఢీకొన్నాయి...

నందిగామ: రంగారెడ్డి జిల్లా నందిగామ మండల పరిధిలోని హైదరాబాద్‌–బెంగళూరు 44వ జాతీయ రహదారిపై శనివారం ఉదయం దట్టమైన పొగమంచు కారణంగా రోడ్డు ప్రమాదం జరిగింది. వాహనాల డ్రైవర్లకు దారి కనబడని పరిస్థితి నెలకొంది. దీంతో షాద్‌నగర్‌ నుంచి హైదరాబాద్‌ వైపునకు వెళ్తున్న ఓ కారు ముందుగా వెళ్తున్న మరో కారును ఢీకొని అక్కడే ఆగిపోయింది. దాని వెనకాలే వస్తున్న కార్లు, లారీలు, బస్సులు ఒకదానికి మరొకటి

రంగారెడ్డి: జిల్లాలోని నందిగామ మండల పరిధిలో ఉన్న జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం సంభవించింది. సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ నుంచి మహబూబ్‌నగర్ వైపు వెళ్తున్న