1. అంబటి రాయుడి బౌలింగ్‌ శైలిపై అనుమానాలు  ఆంధ్రజ్యోతి
  2. అంబటి రాయుడిపై ఐసీసీకి ఫిర్యాదు - Sakshi  Sakshi
  3. Google వార్తలులో పూర్తి కవరేజీని చూడండి

టీమిండియా క్రికెటర్‌, హైదరాబాద్‌ ఆటగాడు అంబటి రాయుడిపై ఐసీసీకి ఫిర్యాదు అందింది.

సిడ్నీ: ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ అరుదైన ఘనత సాధించాడు. ఆస్ట్రేలియాపై అత్యధిక వన్డే  సెంచరీలు సాధించిన రెండో క్రికెటర్‌గా రోహిత్‌ నిలిచాడు. ఇది ఆసీస్‌పై వన్డేల్లో రోహిత్‌కు 7వ సెంచరీ కాగా, ఓవరాల్‌గా 22వ వన్డే శతకం. రోహిత్‌ కంటే ముందు ఆసీస్‌పై అత్యధిక వన్డే సెంచరీలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో సచిన్‌ టెండూల‍్కర్‌ తొలి స్థానంలో  ఉన్నాడు.

Differing with his skipper Virat Kohlis views, Indias ODI vice-captain Rohit Sharma on Saturday said Mahendra Singh Dhoni is ideal for the number four slot, as the team works on getting the batting order right for the World Cup. Rohit Sharma added it was his personal view and that the captain and the coach will hav

భారత టాపార్డర్‌ పైనే మా గురి. వారిని తక్కువ స్కోరుకే ఔట్‌ చేసి దెబ్బకొట్టాలని భావిస్తున్నాం...’ వన్డే సిరీస్‌లో ఆస్ట్రేలియా వ్యూహం ఇది. దీనిని మొదటి మ్యాచ్‌లోనే దాదాపు అమలు చేసి విజయం సాధించింది ఆతిథ్య జట్టు. ముందు బ్యాటింగ్‌లో సంయమనం చూపిన కంగారూలు... తర్వాత యువ పేసర్‌ జెయ్‌ రిచర్డ్‌సన్‌ ప్రతిభతో మ్యాచ్‌ను వశం చేసుకున్నారు. టీమిండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ వీరోచిత శతకం, ఎంఎస్‌